గత సంచికలల్లో ప్రచురితమైన ముఖ్యమైన కథనాలు

 

సెప్టెంబర్ 2012 ‘దండయాత్ర’ ఎవరి కోసం ? ఎన్.వి.మోహన్
వివిధ అంశాలను సాకుగా తీసుకుని తెలంగాణలో అడుగుపెట్టేందుకు
ప్రయత్నిస్తున్న సీమాంధ్ర పార్టీల తీరుపై విశ్లేషణాత్మక కథనం
1. సెప్టెంబర్ 2012 పోలవరం కాదిది ‘ధన’వరం చిక్కుడు ప్రభాకర్
పోలవరం వెనుక దాగి ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కుట్రలపై
తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి ప్రత్యేక కథనం
1. సెప్టెంబర్ 2012 సమైక్య రాష్ర్టంలో సమగ్ర దోపిడి నీలం జానయ్య
కరెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన నాటి నుంచి
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై సమగ్ర విశ్లేషణాత్మక కథనం
2. అక్టోబర్ 2012 కూడంకుళం ప్రజాగ్రహం ఎ.నర్సింహారెడ్డి
మానవాళి మనుగడకు ప్రమాదకరమని తెలిసీ అణువిద్యుత్ ఉత్పత్తికి
ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడంపై ప్రజాగ్రహాన్ని వివరిస్తు కథనం
2. అక్టోబర్ 2012 సెప్టెంబర్ 17 విభిన్న దృక్పథాలు చర్చ 33
సెప్టెంబర్ 17ను కొంత మంది విముక్తి దినం, మరి కొందరు విమోచన
దినంగా భావిస్తున్నారు. మరి కొందేకరవెూ విద్రోహదినంగా పరిగణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టిఆర్‌సి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ
2. అక్టోబర్ 2012 జై ఆంధ్ర! అనుమతిచ్చారు అడ్డుకొన్నారు దాసరి ఆళ్వారస్వామి
జై ఆంధ్ర సభకు జరుపుకోవడానికి అనుమతిచ్చి.. సభకు అడ్డు తగులుతన్న
సమైక్యవాదులను అదుపు చేయాల్సిన పోలీసుల బాధ్యతారహిత్యంపై కథనం
2. అక్టోబర్ 2012 బతుకమ్మ సోమేశ్వర్, కవిత
తెలంగాణను పెనవేసుకున్న సాంస్కృతిక బంధం బతుకమ్మ పండుగది.
అలాంటి బంధం ఎలా ఏర్పడిందో వివరిస్తున్న ప్రత్యేక కథనం
3. నవంబర్ 2012 ప్రత్యేక రాష్ర్టం అడిగితే ప్రాణాలు తీస్తారా ? మాడభూషి శ్రీధర్
ఉద్యమించినందుకు ప్రాణం తీస్తారా? ఇదేం శాసనం? ఇదేం శిక్ష?
ఇంతకూ ఈ చర్య ఏమిటి? హత్యానేరమేనా కాదా? పై కథనం
3. నవంబర్ 2012 విలీనం.. ఆంధ్రాకు అనివార్యం, తెలంగాణకు అనవసరం టి.వివేక్
ఆంధ్ర రాష్ర్ట కాంగ్రెస్ నాయకుల లాబీయింగ్‌లకు లొంగిపోయిన నెహ్రూ
ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఆంధ్రప్రదేశ్ అవరతణ
3. నవంబర్ 2012 ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు చిక్కుడు ప్రభాకర్
ఉత్తర తెలంగాణను బొందలగడ్డగా మార్చుతున్న ఓపెన్ కాస్ట్‌గనులను
ఆపాలని, సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల కబంధ హస్తాల నుండి
సింగరేణిని కాపాడుకోవాలని హెచ్చరిస్తున్న సమగ్ర కథనం
3. నవంబర్ 2012 సర్కార్ బడిని బతికించుకుందాం జి.తిరుపతిరెడ్డి
ప్రభుత్వం అందరికీ విద్యను అందించే బాధ్యతను తప్పించుకుని ప్రైవేటు,
కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి పరిచే ప్రణాళికలపై ప్రత్యేక కథనం
3. నవంబర్ 2012 గోసరిల్లుతున్న గోండుగూడెం మైపతి అరుణ్‌కుమార్
అడవితో గోండుల అనుబంధం విడదీయలేనిది. ఆ బంధాన్ని తెగదెంపులు
చేసేందుకు జరుగుతున్న కుట్రలపై విశ్లేషణాత్మక కథనం


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *