టి.ఆర్.సి చర్చ అంశాలు

క్ర.స. తేది చర్చ అంశం
101. 21.12.2013 అసెంబ్లీలో తెలంగాణ బిల్లురాజకీయపార్టీల దృక్పథాలు
వక్తలు: టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, టీడీపీ ఎమ్మెల్యే పి.మహేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే
లక్ష్మీనారాయణ, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్, సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
102. 2.12.2013 ఆకుల భూమయ్యకు నివాళి ప్రజాస్వామిక తెలంగాణముసాయిదా బిల్లు
వక్తలు: సామాజిక రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, నడుస్తున్న తెలంగాణ ఎడిటర్ డాక్టర్ కాశీం,
ఔటా కన్వీనర్ ప్రొ.జి.లక్ష్మణ్, టీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్, ఎ.నర్సింహారెడ్డి,
డా.చెరకు సుధాకర్, డా.జి.లచ్చయ్య
103. 04.01.2014 తెలంగాణ పునర్‌నిర్మాణంలో సీనియర్ సిటిజన్ల పాత్ర
వక్తలు: ప్రొ.ఎస్.శ్రీధర స్వామి, ఎం.రత్నమాల, హైకోర్ట్ సీనియర్ న్యాయవాది భాస్కర్ బెన్నీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ,
ముస్లిం ఫ్రంట్ కన్వీనర్ మునీరుద్దీన్ ముజాహిద్, తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్
ప్రతినిధులు వి.చలపతి రావు, చందారాములు
104. 11.01.2014 షరతుల్లేని తెలంగాణ రాష్ర్టం పార్టీలు, ఉద్యమకారుల బాధ్యత
వక్తలు: ప్రొ.కె.మధుసూదన్ రెడ్డి, వి.ప్రకాష్, డా.కె.శ్రీనివాసులు
105. 1.01.2014 రేలా (ది జర్నీ) ఫీచర్ ఫిల్మ్ ప్రదర్శన
వక్తలు: దర్శకుడు అజిత్‌నాగ్, జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి, సచీంద్ర సిద్దెళ్ళ, సినిమాటోగ్రాఫర్ ఎ.శరత్‌బాబు
106. 25.01.2014 అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఎమ్మెల్యేలు చర్చించాల్సిన అంశాలు
వక్తలు: పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ సతీశ్ చంద్ర, వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, ప్రొ.జి.కృష్ణారెడ్డి,
నలమాస కృష్ణ, పల్లె రవికుమార్, ఆర్.వెంకట్ రెడ్డి
107. 01.02.2014 ఆర్టికల్ 3 ప్రావిజన్లుపార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు
వక్తలు: హైకోర్టు సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్ రెడ్డి, మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్, దక్కన్ పోస్ట్ చీఫ్
ఎడిటర్ డా.శ్రీధర్ గోకా, సామాజిక కార్యకర్త ఇక్బాల్ అహ్మద్ ఇంజినీర్, చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ
ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ అసోసియేషన్ అడ్వయిజర్ నీలం జానయ్య
10. 0.02.2014 పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఢిల్లీలో పరిణామాలు
వక్తలు: న్యాయవాది మహ్మద్ ఉస్మాన్ షాహిద్, పాశం యాదగిరి, తడకమళ్ళ వివేక్, ప్రొ.జి.లక్ష్మణ్, సజయ
109. 15.02.2014 పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ెదా కార్యాచరణ ప్రణాళిక
వక్తలు: డా.సూరేపల్లి సుజాత, దేవరుప్పాల భీమయ్య, గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు సొంది వీరయ్య,
తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి రమనాల లక్ష్మయ్య, వి6 స్పెషల్ కరస్పాండెంట్ జి.బుచ్చన్న, వీరభద్రం,
వి6 న్యూస్ జర్నలిస్ట్ కె.రాజు
110. 22.02.2014 ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు సవరణలు పర్యవసనాలు
వక్తలు: ఎ.నర్సింహారెడ్డి, ఎన్.వేణుగోపాల్, తడకమళ్ళ వివేక్, శ్రీధర్ రావ్ దేశ్‌పాండే, కొణతం దిలీప్, దేవేంద్ర,
నైనాల సతీశ్ కుమార్
111. 01.03.2014 పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌గవర్నర్ పరిధిలో శాంతిభద్రతలు
వక్తలు: చుక్కారామయ్య, కె.ఆర్.నందన్, మల్లేపల్లి లక్ష్మయ్య, సయ్యద్ ఇనావ్‌ు ఉర్‌రెహమాన్, తెలంగాణ
అడ్వకేట్ జాక్ కోకన్వీనర్ టి.శ్రీరంగారావు, చిక్కుడు ప్రభాకర్
112. 0.03.2014 నూతన తెలంగాణ రాష్ర్టంలో మహిళల పాత్ర హక్కులు
వక్తలు: యం.రత్నమాల, 1969 ఉద్యమకారిణి దేవకిదేవి, అమ్మల సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మ, టీఎన్‌జీవో
సెంట్రల్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బి.రేచల్, తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ అధికార ప్రతినిధి
సొగ్రా బేగవ్‌ు, న్యాయవాది జ్యోతికిరణ్, విద్యార్థి నాయకురాలు బాలలక్ష్మి, టీఆర్‌ఎస్ ఉపాధ్యక్షురాలు
డా. సువర్ణ సులోచన, ఉపాధ్యాయురాలు టి.గిరిజ
113. 15.03.2014 1969 ఉద్యమకారులు తెలంగాణ పునర్‌నిర్మాణంలో వారి పాత్ర
వక్తలు: తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు భూపతి కృష్ణమూర్తి, పి.జె. సూరి, డా.ఎం.శ్రీధర్ రెడ్డి, జంగంరావ్
గౌడ్, ఠాకూర్ గోపాల్ సింగ్, సనాఉల్లాఖాన్, వి.వి. కాలేజ్ విద్యార్థి నాయకుడు 1969 డి.శంకర్,
సైఫాబాద్ కాలేజ్ ప్రెసిడెంట్ 1969 ఎస్.గోపాల్, దేవకిదేవి, నిజాం కాలేజ్ విద్యార్థి 1969
కె.ఎన్.రాందాస్, అశోక్ గౌడ్
114. 22.03.2014 ప్రజాగాయకుడు జయరాజ్‌తో ముఖాముఖి
115. 29.03.2014 ఏపీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియపై మల్లేపల్లి లక్ష్మయ్యతో ముఖాముఖి
116. 05.04.2014 భవిష్యత్ తెలంగాణపై భిన్న దృక్పథాలు
వక్తలు: శ్రీధర్‌రావు దేశ్‌పాండే, డా.సూరేపల్లి సుజాత, నలమాస కృష్ణ, కె.విమల, ఎర్రమల్ల రాములు, స్కై బాబా,
చందా రాములు, బాబు గోగినేని, తెలంగాణ నెటిజన్స్ ఫోరవ్‌ు డా.హరికాంత్, తెలంగాణ ఆజాద్ ఫోర్స్
ప్రెసిడెంట్ భండారి శ్రీనివాస్, తెలంగాణ బ్లాక్‌వాయిస్ కోఆర్డినేటర్ ప్రమోద్ రెడ్డి, తెలంగాణ నెటిజెన్స్
సోషల్ జస్టిస్ జశ్వంత్, తెలంగాణ నెటిజన్స్ ఫోరవ్‌ు ప్రధాన కార్యదర్శి అజయ్, తెలంగాణ నెటిజన్స్
జాక్ కీర్తి రెడ్డి కరుణాకర్ రెడ్డి
117. 12.04.2014 తెలంగాణ ప్రజల ఆకాంక్షలు రాజకీయ పార్టీల ధోరణులు
వక్తలు: ప్రొ.జి.హరగోపాల్, ప్రొ.పి.ఎల్.విశ్వేశ్వరరావు, ప్రొ.అన్వర్ ఖాన్, తెలంగాణ ప్రజా సమితి వైస్
ప్రెసిడెంట్ నీరా కిశోర్, ప్రొ.జి.లక్ష్మణ్, పిట్టల రవీందర్, బాలబోయిన సుదర్శన్, నయనాల సతీశ్,
11. 19.04.2014 భవిష్యత్ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు
వక్తలు: ప్రొ.జి.హరగోపాల్, తడకమళ్ళ వివేక్, ప్రొ.సంకసాల మల్లేశ్, ప్రొ.కె. లక్ష్మి, ప్రొ.ఐ.తిరుమలై,
బాలబోయిన సుదర్శన్
119. 26.04.2014 పార్టీల వాగ్దానాలు ప్రజల ఆకాంక్షలు
వక్తలు: పాశం యాదగిరి, గోగు శ్యామల, ప్రొ.ఐ. తిరుమలై, డా.సి.కాశీం, క్యాంపస్ వాయిస్ ఎడిటర్ డేవిడ్
120. 03.05.2014 ఏపీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో ఉద్యోగుల పంపిణి జి.దేవీప్రసాద్‌తో ముఖాముఖి
121. 10.05.2014 ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ ప్రజల పాత్ర
వక్తలు: ప్రొ.ఆర్.లింబాద్రి, ప్రొ.సంకసాల మల్లేశ్, ప్రొ.జి.కృష్ణారెడ్డి, గోగు శ్యామల, సి.విఠల్, తోటపల్లి జగన్మోహన్ రావు
122. 17.05.2014 తెలంగాణలో 2014 సాధారణ ఎన్నికలు కొన్ని ధోరణులు అభ్యర్థుల అనుభవాలు
వక్తలు: సికింద్రాబాద్ ఆప్ ఎంపీ అభ్యర్థి ఎం.ఛాయారతన్, చేవెళ్ళ ఆప్ అభ్యర్థి ఆర్.వెంకట్ రెడ్డి, ఆప్
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి డా.లుబ్నా సార్వత్, డా.శ్రీధర్ గోకా, ఆప్ నిజామాబాద్ (అర్బన్) ఎమ్మెల్యే
అభ్యర్థి పి.రమణారెడ్డి, ఆప్ కార్వాన్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ అఫ్జల్, ఆప్ బహదూర్‌పురా ఎమ్మెల్యే
అభ్యర్థి షేక్ నసీవ్‌ు బేగవ్‌ు,
123. 24.05.2014 హైదరాబాద్ దక్కన్ గంగా జమున సంస్కృతి
వక్తలు: అన్వర్‌ఉలూవ్‌ు గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మహబూబ్ ఆలంఖాన్, సామాజిక కార్యకర్త,
చరిత్రకారుడు బూర్గుల నర్సింగ్‌రావ్, పాశం యాదగిరి, సయ్యద్ ఇనాం ఉర్ రెహ్మాన్, మహ్మద్ సైఫుల్లా
124. 31.05.2014 తెలంగాణ రాష్ర్టం ప్రజాసంఘాల పాత్ర
వక్తలు: ప్రొ.జి.హరగోపాల్, డా.సూరేపల్లి సుజాత, మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్, ఎస్.జీవన్ కుమార్,
డా.దొంతి నర్సింహారెడ్డి
125. 07.06.2014 తెలంగాణ వ్యవసాయ రంగ సంక్షోభం ప్రభుత్వ రుణ మాఫీ పరిష్కారమా?
వక్తలు: అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ హెడ్, బోర్డ్ మెంబర్ (వ్యవసాయ విశ్వవిద్యాలయం) అల్తాస్ జానయ్య,
తొలకరి అసోసియేట్ ఎడిటర్ కె.రవి, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కిరణ్ విస్సా, బి.కొండల్ రెడ్డి
126. 14.06.2014 తెలంగాణలో వ్యవసాయ రంగం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు (నాణ్యం, లభ్యత, ధరలు)
వక్తలు: వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిష్ట్రార్ డాక్టర్ ఎల్.జలపతిరావు, ఆల్ ఇండియా కిసాన్ సభ వైస్
ప్రెసిడెంట్ సారంపల్లి మల్లారెడ్డి, ఏపీ రైతు సంఘం అధ్యక్షురాలు పశ్యపద్మ, సుస్థిర వ్యవసాయ కేంద్రం
డైరెక్టర్ డా.జి.వి. రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు తడక రాజయ్య, వ్యవసాయ శాఖ (రి)
డిప్యూటీ డైరెక్టర్ డి.అశోక్ కుమార్, సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కె.బ్రహ్మాజీ రావు, డా.ఎ. ప్రసాద్
రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పి.ఆర్.ఒ వి.సుధాకర్, కె.రాములు, ఎ.సురేందర్ రెడ్డి,
సి.విద్యాసాగర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జె.సురేశ్
127. 21.06.2014 తెలంగాణలో విద్యుత్ సమస్య ఏపీ ప్రభుత్వంచే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు
వక్తలు: ఎన్.శివాజీ (ట్రాన్స్‌కో), పి.మోహన్ రెడ్డి, నీలం జానయ్య
12. 2.06.2014 ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంత నీటి కేటాయింపుల ఉల్లంఘనలు సవాళ్ళు
వక్తలు: ఇంజినీర్లు బి.అనంతరాములు, జి.ప్రభాకర్, డి.భీమయ్య, ఎం.శ్యావ్‌ు ప్రసాద్ రెడ్డి
129. 05.07.2014 తెలంగాణలో పరిశ్రమల స్థాపన, పునరుద్ధరణ సమస్యలు, అవకాశాలు
వక్తలు: ఏపీఐడీసీ రిటైర్డ్ డీజీఎం బి.రణధీర్ రెడ్డి, టెక్కీ ప్రెసిడెంట్ ఎం.వేంకటేశ్వర్లు, టెక్కీ ప్రధాన కార్యదర్శి
డి.అశోక్ కుమార్, ఎఫ్‌టాప్సీ ప్రెసిడెంట్ వెన్నెం అనిల్ రెడ్డి,
130. 12.07.2014 సర్దార్ పాపన్న ఫీచర్ ఫిల్మ్ ప్రదర్శన
వక్తలు: ప్రొ.అడపా సత్యనారాయణ, అంబాల నారాయణ గౌడ్, ప్రొ.గట్టు సత్యనారాయణ, సినీ హీరో పంజాల
జైహింద్ గౌడ్, సామాజిక కార్యకర్త దొమ్మాట వెంకటేశ్, ఆర్.మాణిక్ పటేల్
131. 19.07.2014 వృత్తిపనివాళ్ళు ఎరుకల కమ్యూనిటీ సమస్యలు పరిష్కారాలు
వక్తలు: రిటైర్డ్ డీఎస్పీ కందుల రామస్వామి, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ కొతాటి
రమణయ్య, ఎరుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ కె.భాస్కర్, రాష్ర్ట ఎరుకల ప్రజాసంఘం ప్రధాన కార్యదర్శి
నల్గొండ శ్రీనివాసులు, లోకిని రాజు, ఎం.వి.రమణ, వెలుగు నాగార్జున, జి.నాగేశ్వర్, కె.అశోక్ కుమార్,
ఎరుకల నాగరాజు
132. 26.07.2014 తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ విధానం
వక్తలు: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మాజీ వీసీ డా.వి. ప్రభాకర్ రావు, డా.ఎల్.జలపతి రావు,
ప్రొ.అల్దాస్ జానయ్య, ఐఆర్‌ఎంఏ మాజీ డైరెక్టర్ డా.కె.ప్రతాప్ రెడ్డి, ఏఎంఆర్‌జీ డైరెక్టర్ డా.జె.దేవీ
ప్రసాద్, సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ డా.జి.వి. రామాంజనేయులు
133. 02.0.2014 తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో ముఖాముఖి
134. 09.0.2014 పోలవరం ప్రాజెక్ట్‌గిరిజనులకు హక్కులు, చట్టాలు
వక్తలు: ప్రొ.జయధీర్ తిరుమలరావు, చెంచులోకం తోకల గురువయ్య, డా.ఆప్కా నాగేశ్వరరావు, డా.ద్యావనపల్లి
సత్యనారాయణ, పీపుల్స్ అగైనెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ సోదె మురళి, ఆదివాసి స్టూడెంట్ యూనియన్
ప్రెసిడెంట్ తొడసం పుల్లారావు, వాసం ఆనంద్
135. 16.0.2014 నీటిపారుదల నిపుణులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావుతో ముఖాముఖి
136. 23.0.2014 రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎ.కె.గోయెల్‌తో ముఖాముఖి
137. 30.0.2014 జై తెలంగాణ చిత్ర ప్రదర్శన
వక్తలు: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
13. 06.09.2014 తెలంగాణ ఉద్యమంకాళోజీ స్ఫూర్తి కార్యాచరణ ప్రణాళిక
వక్తలు: ప్రొ.జి.హరగోపాల్, బి.నర్సింగరావు, ప్రొ.జి.లక్ష్మణ్, కాళోజీ ఫౌండేషన్ టి.ప్రభాకర్, డా.ఘంటా
జలంధర్ రెడ్డి,
139. 13.09.2014 తెలంగాణ రాష్ర్టం చరిత్ర పాఠాలు
వక్తలు: గోగు శ్యామల, తడకమళ్ళ వివేక్, విద్యా సంస్కరణల సలహాదారు ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ స్కూల్
ఉపేందర్ రెడ్డి, డా.జి.లచ్చయ్య, చందా రాములు, తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ సంఘం
కె.రవిచందర్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ గాజుల శ్రీధర్
140. 20.09.2014 టీఎన్‌జీవో ప్రెసిడెంట్ జి.దేవీప్రసాద్‌తో ముఖాముఖి
141. 27.09.2014 తెలంగాణలో కొత్త పర్యాటక స్థలాలు
వక్తలు: యం.వేదకుమార్, ప్రొ.జయధీర్ తిరుమలరావు, ప్రొ.అడపా సత్యనారాయణ, డా.ద్యావనపల్లి
సత్యనారాయణ, ప్రవీణ్ ఇందూరి
142. 04.10.2014 తెలంగాణ రాష్ర్టం చరిత్ర పాఠాలు
వక్తలు: ఎమ్మెల్సీ పి.సుధాకర్ రెడ్డి, సేవ్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.కె.లక్ష్మీనారాయణ,
అధ్యాపక జ్వాల ఎడిటర్ డా.ఎం.గంగాధర్, జూపాక సుభద్ర, ప్రొ.అన్వర్‌ఖాన్, బి.భుజంగరావ్,
తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ డి.మల్లారెడ్డి, కస్తూరి ప్రభాకర్
143. 11.10.2014 అంతర్జాతీయ బాలికాశిశు దినోత్సవం తెలంగాణలో బాలికల హక్కులు, విద్య, సంక్షేమం
వక్తలు: ప్రొ.శాంతా సిన్హా, యం.రత్నమాల, రెయిన్‌బో ఫౌండేషన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.అనురాధ,
కాకర్ల సజయ, తెలంగాణ ఉమెన్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.మల్లేశ్వరి, కె.విమల,
డి.పద్మావతి, పి.అర్చన, డి.కల్పన కుమారి
144. 1.10.2014 ‘నా తెలంగాణ నేల గ్రహణం వీడిన వేళ’ పుస్తకావిష్కరణ
వక్తలు: అల్లం నారాయణ, డాక్టర్ ఘంటా చక్రపాణి, యం.వేదకుమార్, మల్లేపల్లి లక్ష్మయ్య, డా.ఐ.ప్రభాకర్
రావు, డా.కె.పద్మ, రచయిత్రి డా.కె.బి. సంధ్యా విప్లవ్, కవి యాకూబ్, జూలూరి గౌరీశంకర్
145. 25.10.2014 ఇంజినీర్లు ఎస్.చంద్రమౌళి, ఎం.శ్యాంప్రసాద్ రెడ్డిలతో ముఖాముఖి
146. 01.11.2014 తెలంగాణలో విద్యుత్ సమస్యలు పరిష్కారమార్గాలు
వక్తలు: శ్రీధర్‌రావ్ దేశ్‌పాండే, పి.మోహన్ రెడ్డి, నీలం జానయ్య, ఎన్.శివాజీ, మట్టి మనుషుల వేదిక కన్వీనర్
వేంపల్లి పాండురంగారావు, గద్దర్, యం.వేదకుమార్, డా.ఎం.లక్ష్మణ్
147. 0.11.2014 ఏపీ తెలంగాణ హైకోర్టు విభజన
వక్తలు: ప్రొ.మాడభూషి శ్రీధర్, మంతెని రాజేందర్ రెడ్డి, వి.రఘునాథ్, హై కోర్టు సీనియర్ న్యాయవాది సరసాని
సత్యం రెడ్డి, చంద్రమోహన్, ముకీద్, టి.శ్రీరంగారావు
14. 15.11.2014 తెలంగాణలో బాలల హక్కులు చట్టసరరక్షణ
వక్తలు: ప్రొ.జి.హరగోపాల్, ప్రొ.ఫాతిమా అలీఖాన్, ఆర్.వెంకట రెడ్డి, తెలంగాణ బాలల హక్కుల వేదిక కన్వీనర్
మురళీమోహన్, దివ్యదిశ డైరెక్టర్ ఇసిడోర్ ఫిలిప్స్, మహ్మద్ రహీముద్దీన్
149. 22.11.2014 న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.ఎస్.వేణుగోపాలాచారి, బోయిన్‌పల్లి వినోద్‌కుమార్,
తేజావత్ రామచంద్రుడులతో ముఖాముఖి
150. 29.11.2014 కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్ట పునర్ నిర్మాణంలో మీడియా పాత్ర
వక్తలు: అల్లం నారాయణ, టంకశాల అశోక్, విశాలాంధ్ర ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్
కె.శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, సియాసత్ ఎండీ జహీరుద్దీన్ అలీఖాన్,
ఆంధ్రభూమి ఎడిటర్ ఎం.వి.ఆర్ శాస్త్రి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్ రెడ్డి, వార్త ఎడిటర్
డి.సాయిబాబా, ప్రజాశక్తి ఎడిటర్ ఎస్.వీరయ్య
151. 06.12.2014 కె.వి.రమణాచారితో ముఖాముఖి
152. 13.12.2014 పుస్తకాలుసమాజం హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2014
వక్తలు: తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొ.ఎల్లూరి శివారెడ్డి, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రొ.వి.కొండల్ రావు,
ఎన్.వేణుగోపాల్, జూలూరి గౌరీశంకర్, బెల్లి యాదయ్య, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రోగ్రావ్‌ు ఆఫీసర్
డా.పతిపాక మోహన్, తిప్పర్తి యాదయ్య, చంద్రమోహన్
153. 20.12.2014 గోదావరి నదిపై నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్టులు ఇంచన్‌పల్లి కాంతన్‌పల్లి
వక్తలు: రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బి.అనంతరాములు, రిటైర్డ్ ఇంజినీర్‌ఇన్‌చీఫ్ కె.ప్రకాశ్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్
చీఫ్ (ఇరిగేషన్) కె.ఎస్.ఎన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ పి.వెంకట్రామారావు, రిటైర్డ్ ఇంజినీర్‌ఇన్‌చీఫ్
కె.భాగ్యత రెడ్డి, ఇ.ఇ. (రి) ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి
154. 27.12.2014 ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌తో ముఖాముఖి
155. 03.01.2015 తెలంగాణ రాష్ర్టంలో ఉన్నత విద్య ప్రస్తుత పరిస్థితి
వక్తలు: చుక్కా రామయ్య, డా.కె.ముత్యం రెడ్డి, డా.భాంగ్యా భుక్యా, ప్రొ.అడపా సత్యనారాయణ,
డా.పి.మధుసూదన్ రెడ్డి,
156. 10.01.2015 తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు ప్రొ.ఎస్.మల్లేశం,
ప్రొ.కె.వెంకటాచలంతో ముఖాముఖి
157. 17.01.2015 తెలంగాణ రాష్ర్టంలో ఉన్నత విద్య నూతన ప్రభుత్వానికి ఎజెండా
వక్తలు: సీసీఎంబీ ఫౌండర్ డైరెక్టర్ డా.పి.ఎం. భార్గవ, ఎమ్మెల్సీ డా.కె.నాగేశ్వరరావు, డా.కె.చక్రధర రావు,
నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (బెంగళూరు) మాజీ డైరెక్టర్ ప్రొ.వి.ఎస్. ప్రసాద్, ప్రొ.ఇ.రేవతి, తెలంగాణ
యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.మహ్మద్ అక్బర్ అలీఖాన్, ఔటా ప్రెసిడెంట్ ప్రొ.సత్యనారాయణ భట్,
కె.సుధాకర్ గౌడ్
15. 24.01.2015 కడ్డీ తంత్రి వాద్య ప్రదర్శన దురిసెట్టి రామయ్య బృందం, దాసరి రంగా
159. 31.01.2015 ఏపీ హైకోర్టు విభజన తెలంగాణలో న్యాయ నియామకాలు
వక్తలు: పొన్నం దేవరాజు గౌడ్, వాహీద్ అహ్మద్, సదానందం, యు.భీవ్‌ురావ్, టి.లక్ష్మీదేవి, ఎస్.భిక్షమయ్య,
160. 07.02.2015 ఏపీఎస్‌ఆర్టీసీ విభజనలో జాప్యం
వక్తలు: టి.ఎం.యు ప్ర.కా. ఇ.అశ్వత్థామ రెడ్డి, టిఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్ర.కా. కె.రాజిరెడ్డి, టిఆర్టీసీ
జాక్ చైర్మన్ డి.ఆనందం, టిఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్ర.కా. పి.సుభాష్, టీఆర్టీసీ
ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్.బాబు, ఎన్‌ఎంయు ప్ర.కా. నరేందర్, టీఆర్టీసీ బీసీ వెల్ఫేర్
అసోసియేషన్ ప్ర.కా. హరికిషన్, టీఆర్టీసీ సివిల్ ఇంజినీర్ డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ ప్ర.కా. గోలి
రవీందర్, గోలి శంకర్, తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్, తెలంగాణ
సూపర్‌వైజర్స్ అసోసియేషన్ ప్ర.కా. వాసుదేవరావు, ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్
జయరావ్‌ు, టీఆర్టీసీ ఐఎన్‌టీయూసీ ప్ర.కా. అబ్రహాం, టీఆర్టీసీ బీఎంఎస్ ప్ర.కా. వెంకట్ రెడ్డి, బీఎంఎస్
ప్రెసిడెంట్ రమేశ్ కుమార్, టీఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సురేశ్, టీఆర్టీసీ వర్కర్స్
యూనియన్ ప్ర.కా. ఎ.వి. రాజు
161. 14.02.2015 రఘువీరారావు యాదిలో
162. 21.02.2015 1969 ఉద్యమకారులు భూపతి కృష్ణమూర్తి 90వ జయంతి, భాస్కర్ యాదిలో
163. 2.02.2015 సగటు మనిషి తెలంగాణపై కేంద్రడ్జెట్ ప్రభావం
వక్తలు: డా.కె.చక్రధర్ రావు, ప్రొ.కె.లక్ష్మీనారాయణ, ఎన్.వేణుగోపాల్, కల్లూరి శ్రీనివాస్, కె.సుధాకర్ గౌడ్
164. 07.03.2015 తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వ లైబ్రరీలు రెండో గ్రంథాలయోద్యమం అవసరం
వక్తలు: సీనియర్ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వరరావు, ప్రొ.జయధీర్ తిరుమలరావు, ప్రొ.ఎన్.లక్ష్మణ్ రావు,
ప్రొ.కె.విమల, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ వేంకటేశ్వర శర్మ, కె.సుధాకర్ గౌడ్
165. 14.03.2015 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌పరీక్షలు మరియు సంస్కరణలు
వక్తలు: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఒ ఎస్‌డి తడకమళ్ళ వివేక్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ
సభ్యురాలు ప్రొఫెసర్ రమా మేల్కోటే, తెలంగాణ గ్రూప్ 1 ఆఫీ సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
ఎం.చంద్రశేఖర్ గౌడ్, సయ్యద్ సలీ ముద్దీన్ (స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ
గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్)
166. 21.03.2015 భూపాల్ రెడ్డితో ముఖాముఖి
167. 2.03.2015 విజన్ తెలంగాణ అసోసియేషన్ ఎన్‌ఆర్‌ఐ టీవ్‌ుతో ముఖాముఖి
వక్తలు: విజయ్‌కృష్ణ చాట్ల, శ్రీధర్ గుడాల, కృష్ణ దామన, చేతన్ శ్రీరావ్‌ు
16. 04.04.2015 తెలంగాణ ప్రభుత్వ ఐటీ విభాగం డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంతో ముఖాముఖి
169. 11.04.2015 తెలంగాణ ఆర్‌టీఐ కార్యకర్త రాకేష్ రెడ్డి దుబ్బుడుతో ముఖాముఖి
170. 1.04.2015 వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా డా.ద్యావనపల్లి సత్యనారాయణతో ముఖాముఖి
171. 25.04.2015 తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్లానింగ్ ఎనర్జీ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
ఎ.కె.గోయెల్‌తో ముఖాముఖి
172. 02.05.2015 మేడే తెలంగాణలో కార్మిక చట్టాల అమలు వాటి పరిరక్షణ
వక్తలు: జి.సంజీవరెడ్డి (ఐఎన్‌టీయూసీ), నరసింహన్ (ఏఐటీయూసీ), బి.భిక్షమయ్య (సీఐటీయూ), సాయిబాబు,
టీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్, రాఘవేందర్ రావు (బీఎంఎస్),
ఉదయ్ భాస్కర్ (బీఎంఎస్)
173. 09.05.2015 భీవ్‌ురెడ్డి నర్సింహారెడ్డి 7వ వర్ధంతి
వక్తలు: ప్రొ.ఘంటా చక్రపాణి, ప్రొ.ఐ.తిరుమలై, జూలూరి గౌరీశంకర్, భీవ్‌ురెడ్డి ప్రభాకర్ రెడ్డి
174. 16.05.2015 తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కోర్టు తీర్పులు ఉన్నత విద్యలో సమస్యలు పరిష్కారాలు
వక్తలు: తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొ.కె.నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ప్రొ.ఎస్.మల్లేశ్, కె.యు.
వీసీ డా.ఎన్.లింగమూర్తి, డా.కె.ముత్యం రెడ్డి, ప్రొ.ఘంటా రమేశ్, కె.సుధాకర్ గౌడ్
175. 23.05.2015 రచయిత, సామాజిక తత్వవేత్త బి.ఎస్.రాములుతో ముఖాముఖి
176. 30.05.2015 తెలంగాణ స్వరాష్ర్టసాధన ఒక ఏడాదిపూర్తి
వక్తలు: యం.రత్నమాల, పల్లె రవికుమార్, ప్రొ.అన్వర్ ఖాన్, ఎన్.శివాజీ, డి.ఆనందం, పొన్నం దేవరాజ్ గౌడ్
177. 06.06.2015 ‘మా ఊరు’ సినిమా ప్రదర్శన
17. 13.06.2015 రిటైర్డ్ డిప్యూటీ సీఈ ఇంజినీర్ కృష్ణకుమార్‌తో ముఖాముఖి
179. 20.06.2015 ‘కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టంలో పాత నీటిపారుదల ప్రాజెక్ట్‌ల ఇంజినీరింగ్
నమూనాలలో మార్పుల ఆవశ్యకత’
వక్తలు: ఇంజినీర్లు పెంటారెడ్డి, కె.వేణుగోపాల్ రావు, ఇ.ఎం. శ్యావ్‌ు ప్రసాద్‌రెడ్డి, డి.సాంబయ్య
10. 27.06.2015 గ్రామీణ వలసలు తెలంగాణ రాష్ర్టం ముందున్న సవాళ్ళు
వక్తలు: మల్లేపల్లి లక్ష్మయ్య, మంతెని రాజేందర్ రెడ్డి, పి.నారాయణస్వామి, ప్రొ.అడపా సత్యనారాయణ,
ఎం.భీవ్‌ురెడ్డి
11. 04.07.2015 తెలంగాణ రాష్ర్టంలో ముస్లింలకు 12% రిజర్వేషన్ల అమలు
12. 11.07.2015 తెలంగాణలో గోదావరి పుష్కరాలు
వక్తలు: డా.సంగనభట్ల నర్సయ్య, డా.ద్యావనపల్లి సత్యనారాయణ, సాహిత్య ప్రకాష్
13. 1.07. 2015 రమదాన్ పండుగ సందర్భంగా ఖవాలి టెలిఫిల్మ్ ప్రదర్శన
14. 25.07.2015 ‘చేనేతక్క’’ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శిన
వక్తలు: పద్మశ్రీ అవార్డు గ్రహీతశ్రీ గజం అంజయ్య, చేతనా సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా॥ దొంతి
నర్శింహారెడ్డి, తెలంగాణ ఉమెన్స్ కలెక్టివ్, ‘ముక్త’ ఫౌండర్ మెంబర్ ప్రొ॥ కటికనేని విమల,
ప్రముఖ రచయిత బి.పద్మజ, ఎం.ధనుంజయ
15. 01.0.2015 లెటజ్ ప్రొటెక్ట్ అవర్ హెరిటేజ్ సిటీ హైదరాబాద్, దక్కన్
16. 0.0.2015 హవాయిన్ ఆవిష్కర్త, సంగీత కళాకారుడు జయవంత్ నాయుడుతో ముఖాముఖి
17. 15.0.2015 జూలూరి గౌరీశంకర్‌తో ముఖాముఖి
1. 22.0.2015 ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షలు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు’
వక్తలు: తడకమళ్ళ వివేక్, డా.ఎల్.పాండురంగారెడ్డి, ప్రొ.చింతా గణేష్, కె.సుధాకర్ గౌడ్
19. 29.0.2015 టీపీఎస్‌సీ పోటీ పరీక్షలు అభ్యర్థుల వ్యూహాత్మక ప్రిపరేషన్
వక్తలు: ప్రొ.అడపా సత్యనారాయణ, ప్రొ.సుబ్రహ్మణ్యం, క్లాస్ 1 స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి.కృష్ణారెడ్డి, పొలిటికల్
అనలిస్ట్ డా.పి.వేణుగోపాల్ రెడ్డి
190. 05.09.2015 తెలంగాణ రాష్ర్టం సమాజం కోసం ఉపాధ్యాయుల పాత్ర
వక్తలు: ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, (ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్)
కె.రవిచందర్ (ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్), యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్
ఎ.నర్సిరెడ్డి, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.ఎన్.కిష్టప్ప, స్టేట్ టీచర్స్
యూనియన్ ప్రెసిడెంట్ గాజుల శ్రీధర్, బి.భుజంగరావు, ఆర్.మల్లీశ్వరి, కస్తూరి ప్రభాకర్
191. 12.09.2015 మెథడాలజీ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్ ఇట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంటేషన్
వక్తలు: నలిమెల భాస్కర్, ఆచార్య మాసాన చెన్నప్ప, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సఫ్దార్ అహ్మద్, మచ్చ ప్రభాకర్,
అసిస్టెంట్ ప్రొఫెసర్ (లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్) సంగిశెట్టి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య సమాఖ్య
కన్వీనర్ డా.కాంచనపల్లి రాజు, ఇ.రఘునందన్
192. 19.09.2015 ‘మా ఊరు’ చిత్ర ప్రదర్శన
193. 26.09.2015 డా.పసునూరి రవీందర్‌తో ముఖాముఖి
194. 03.10.2015 ఆదర్శ మాతృమూర్తి శ్రీమతి మణికొండ చంద్రమ్మ సంతాపసభ
195. 10.10.2015 సాగునీటి లభ్యతసమస్యలు పరిష్కారాలు
వక్తలు: ఇంజినీర్లు ఎం.శ్యాం ప్రసాద్ రెడ్డి, పి.రాంరెడ్డి, మహేందర్, పి.శంకర్ ప్రసాద్,
196. 17.10.2015 తెలంగాణ పండుగ బతుకమ్మ
వక్తలు: రిటైర్డ్ తెలుగు రీడర్ డా.ఆర్.కమల, కవి, రచయిత్రి డా.బండారు సుజాత శేఖర్, రిటైర్డ్ తెలుగు లెక్చరర్,
డాక్టర్ అరుంధతి, కవి, రచయిత్రి కొండపల్లి నీహారిని, అటవీ శాఖ ఉద్యోగి ఉషా రాజవరం,
ఉపాధ్యాయురాలు సౌమ్య లత
197. 24.10.2015 నూతన తెలంగాణ రాష్ర్టంలో పరిశ్రమలు, వాణిజ్య అవకాశాలు తెలంగాణ విజన్ 2040
వక్తలు: ఎఫ్‌టాప్సీ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి, టెక్కీ ప్ర.కా. డా.అశోక్ కుమార్, తెలంగాణ ఇండస్ట్రియల్
ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె.సుధీర్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఎస్.వి.రఘు
19. 31.10.2015 తెలంగాణ రాష్ర్టంలో జోనల్ విధానం371 (డి) పర్యవసనాలు
వక్తలు: ప్రొ.ఎస్.శ్రీధర స్వామి, జి.దేవీ ప్రసాద్, కారెం రవీందర్ రెడ్డి, డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి, సయ్యద్
సలీముద్దీన్
199. 07.11.2015 ‘రాష్ర్ట విభజన- 9,10వ షెడ్యూల్ – ఆస్తులు, అప్పులు, ఉద్యోగాలు – ఇంకెన్నాళ్ళు…?’
వక్తలు: ఎ.కె. గోయెల్, ఇంజినీర్ ఎన్.శివాజీ, డి.గంగాధర్ రావ్ దేశ్‌పాండే, ఎస్.ఎం. హుసేని ముజీబ్,
మామిడి నారాయణ, ఎ.పద్మాచారి
200. 14.11.2015 ‘మట్టి మనుషులు’ చిత్ర ప్రదర్శన
దక్కన్‌న్యూస్


Related News

 • ARTICLES
 • మరోసారి గ్రంథాలయ ఉద్యమం
 • బాలల చలన చిత్రోత్సవం
 • కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు
 • తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం
 • అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!
 • తెలుగు వాచకాల విశిష్టత
 • చిన్న పత్రికలను ఆదరించాలె..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *