తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్

ం తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్2015 నివేదికను రాష్ర్ట అర్థగణాంక శాఖ విడుదల చేసింది.
ం గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 999
ం పట్టణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 970
ం 06 ఏండ్ల వయస్సులో లింగ నిష్పత్తి 933
ం తెలంగాణ అక్షరాస్యత 66.46%
ం గ్రామీణ అక్షరాస్యత 57.30%
ం పట్టణ అక్షరాస్యత 1.10%
ం తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను 2015 జనవరి7న గణాంకాలతో విడుదల చేశారు. సమగ్ర కుటుంబ సర్వేను 2014 ఆగస్టు 19న రాష్ర్ట వ్యాప్తంగా ఒకే రోజు చేపట్టారు.
వివరాలు
ం జనాభా 3,63,37,160
ం మొత్తం కుటుంబాలు 1,01,93,027
ం బీసీలు 51.0%, ఓసిలు 21.50%, ఎస్సీలు 17.50%, ఎస్టీలు 9.91%, మైనారిటీలు 14.46%
ం జనాభాపరంగా తొలిస్థానంలో ఉన్న జిల్లా రంగారెడ్డి
ం రెండో స్థానంలో ఉన్న జిల్లా మహబూబ్‌నగర్
ం మూడో స్థానంలో ఉన్న జిల్లా కరీంనగర్
ం ఎస్సీ జనాభాలో రంగారెడ్డి, ఎస్టీ జనాభాలో ఖమ్మం, బీసీ జనాభాలో రంగారెడ్డి, మైనారిటీ జనాభాలో హైదరాబాద్ తొలిస్థానాల్లో ఉన్నాయి.
ం రాష్ర్టంలో ఎయిడ్స్ రోగులు 10,63
ం దీర్ఘకాలిక వ్యాధుల రోగులు 7.5 లక్షలు
ం గుండె సంబంధ రోగులు 1.17 లక్షలు
ం క్యాన్సర్ రోగులు 32,339
ం పక్షవాత రోగులు 65, 903
ం రాష్ర్టంలో ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాల సంఖ్య 7%
ం మతాలపరంగా హిందువులు 7.17%, ముస్లింలు 11.01%, క్రిస్టియన్లు 1.27%, సిక్కులు 0.06%, బౌద్దులు 0.05%
ం రాష్ర్టంలో ఓటర్ల సంఖ్య 2,3,15,120. వీరిలో పురుషులు 1,44,72,054, స్త్రీలు 1,3,40,715, ఇతరులు 2,351
ం దేశంలో నూతనంగా రెండు అభయారణ్య ప్రాంతాలను పర్యావరణ పరిరక్షణ జోన్‌లుగా కేంద్రం ఎంపిక చేసింది. వీటిలో రాష్ర్టం నుంచి కృష్ణజింకల కోసం ప్రాణహిత ప్రాంతాన్ని ప్రకటించారు.
ం రాష్ట్రానికి ‘నైపుణ్యాభివృద్ధి’, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త కార్యక్రమానికి అసోచావ్‌ు అవార్డు లభించింది.
ం జనవరి 6న నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండల్ ఫణిగిరి తూర్పు భాగంలో బౌద్ధ ధాతుపేటిక లభ్యమైంది. ఇక్కడ 1942 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.
ం రాష్ర్ట ఉపముఖ్యమంత్రిగా రాజయ్య స్థానంలో జనవరి 25న కడియం శ్రీహరిని నియామకం.
ం ఉత్తమ విశ్వవిద్యాలయం, నవీకరణ, పరిశోధన విభాగంలో విజిటర్స్ అవార్డు హెచ్‌సీయూకు జనవరి 29న లభించింది.
ం రాష్ర్ట రెండో గ్రేటర్ నగరంగా వరంగల్‌ను జనవరి 2న ప్రకటించారు. ఈ నిర్ణయంతో 42 గ్రామపంచాయతీలు వరంగల్‌లో విలీనం అయ్యాయి.
ం ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం అమల్లో దేశంలో రాష్ర్టం ప్రథమస్థానంలో నిలిచింది. 2015 జనవరి 26 నాటికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వంద శాతం బ్యాంకు ఖాతాల సదుపాయాన్ని గడువు కన్నా ముందే రాష్ర్టం కల్పిచింది.
ం రాష్ర్ట రహదారి భద్రతామండలిని 29 సభ్యులతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. దీని అధ్యక్షుడు ముఖ్యమంత్రి కెసిఆర్
ం దేశంలో పంచాయతీలన్నింటినీ ఈపంచాయితీలుగా మార్చడానికి ఈపంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. రాష్ర్టంలో మోడల్ ఈపంచాయతీగా ‘చౌటుప్పల్’(నల్లగొండ) పంచాయతీ ఎంపికైంది.
ం టిఎస్ జెన్‌కోకు చెందిన వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు1 దేశంలోనే విద్యుత్ ఉత్పత్తిలో ప్రథమస్థానంలో నిలిచింది. టీఎస్ జెన్‌కో చైర్మన్, సీఎండీ డి.ప్రభాకర్‌రావు
ం రాష్ర్టంలో ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ ప్రాజెక్టుతో పాటుగా అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. రాష్ర్టంలో 1 పెద్ద పులులు, 300 చిరుతవులులున్నాయి.
ం దేశంలో చిన్న కుటుంబాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ర్టంలో చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం.
ం రాష్ర్ట ప్రభుత్వం మార్చి 13న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను భారీగా పెంచింది.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
ం ఆరోగ్యలక్ష్మి : రాష్ర్టంలోని గర్భిణులు, బాలింతలకు ఐసీడిఎస్ ద్వారా అమలుచేస్తున్న ఒక్క పూట సంపూర్ణ మధ్యాహ్న భోజన పథకానికి ‘ఆరోగ్యలక్ష్మి’గా పేరు పెట్టారు. దీని పాతపేరు ఇందిరమ్మ అమృతహస్తం. ఈ పథకాన్ని రాష్ర్టంలోని 31,97 అంగన్‌వాడీ కేంద్రాల్లో 4,076 మినీ అంగన్‌వాడీ కేంద్రాలలో అమలుచేస్తున్నారు.
ం హాస్టళ్లకు సన్నబియ్యం : సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్‌లో జనవరి 1న ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆహర భద్రతలో భాగంగా నెలకు ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం సరఫరాను ప్రారంభించింది.
ం మిషన్ కాకతీయ : చెరువుల పునర్ధురణ కోసం తెలంగాణ ప్రభుత్వం మార్చి 12న ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు.
ం స్వేచ్ఛ హైదరాబాద్ : ఈ పథకాన్ని మే 16న మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ సంయుక్తంగా ప్రారంభించారు.
ం హరితహారం : ముఖ్యమంత్రి కెసిఆర్ జూలై 3న హరితహారం పథకాన్ని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో మొక్కను నాటి ప్రారంభించారు.
తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 24 నుంచి 33% పెంచడానికి, రానున్న మూడేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటనున్నారు.
ం గ్రామజ్యోతి : రాష్ర్టంలో ప్రతిగ్రామం స్వయంపాలనతో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో గ్రామజ్యోతి పథకాన్ని సీఎం కెసిఆర్ ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగాదేవిపల్లిలో ప్రారంభించారు.
ం షీ క్యాబ్స్ : మహిళా క్యాబ్ డ్రైవర్స్‌ని ప్రోత్సహించడానికి రాష్ర్ట ప్రభుత్వం సెప్టెంబర్ న ప్రారంభించిన పథకమే ‘షీక్యాబ్స్’ ఈ పథకం కింద వాహన కోనుగోలుకు 35% సబ్సిడీ లభిస్తుంది.
ం తెలంగాణ పల్లె ప్రగతి : ఈ పథకాన్ని ఐటీ మంత్రి కెటిఆర్ ఆగస్టు 22న మెదక్ జిల్లాలోని కౌడిపల్లిలో ప్రారంభించారు. దీనిద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 150 మండలాలను బలోపేతం చేయనున్నారు.
ం తెలంగాణ తాగునీటి పథకం (మిషన్ భగీరథ) : రాష్ర్టంలోని ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా చేయడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం పైలాన్‌ను జూన్ న నల్లగొండలోని చౌటుప్పల్‌లో ప్రారంభించారు. దీనినే మిషన్ భగీరథగా పేరు మార్చారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *