Monday, December 7th, 2015

 

మరోసారి గ్రంథాలయ ఉద్యమం

తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే చర్చా కార్యక్రమంలో భాగంగా 164వ చర్చగా ‘తెలంగాణలో పౌర గ్రంథాలయాలురెండో గ్రంథాలయ ఉద్యమ ఆవశ్యకత’ అనే అంశం పై చర్చాకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వర రావు, తెలంగాణ రచయితల వేది క అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, బి.ఎస్ రాములు, రి టైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఓయూ), స్టేట్ సెంట్రల్ లైబ్రరీ చీఫ్ లైబ్రేరియన్ శ్రీనివాసరావు తదితరులు ప్రధాన వక్తలుగా హాజరయ్యారు. లైబ్రరీల స్థాపనకు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం, ప్రజల భాగస్వామ్యం పెంచడం, లైబ్రరీ సెస్ సద్వి నియోగం అయ్యేలా చూడడం లాంటి అంశాలు ఈ సందర్భంగా చర్చ కు వచ్చాయి. సుధాకర్ గౌడ్ (బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ పూర్వ అధిపతి) ఈRead More


బాలల చలన చిత్రోత్సవం

వినోదం.. విజ్ఞానం అందించేలా రెండేళ్ళకోసారి జరిగే అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం నవంబర్ 14న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. చిన్నారుల కేరింతల మధ్య జరిగిన ఈ వేడుక సందర్భంగా శ్పికళావేదిక చప్పట్లతో మా ర్మోగిపోయింది. వివిధ పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థినులు ‘మా భాగ్యనగరంలో మహా సంబరం’ అంటూ చేసిన నృత్యం వేడుకకు ప్రత్యేకతను తీసుకువచ్చింది. విదేశీయులు ఈ నృత్య ప్రదర్శనలు ఆ సక్తిగా తిలకించి ఆనంద పరవశులయ్యారు. ఈ నృత్య ప్రదర్శనకు కథ క్ నృత్యగురువు రాఘవ్‌రాజ్ భట్ కొరియోగ్రఫీ అందించారు. అక్షత్ అనే బాలుడి వెస్ట్రన్ డాన్స్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా మారింది. ఆ డాన్స్‌కు మంత్రముగ్ధులైన కరిష్మాకపూర్, కరీనా కపూర్‌లు అక్షత్‌తో క లసి స్టెప్పులేశారు. సైకత కళాకారుడు హరికృష్ణ వేసిన చిత్రాలు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి. చిత్రోత్సవాలను పురస్కరించుకొని నవంబర్Read More


కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ‘మట్టి మనుషులు

’ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన మట్టి మనుషులు చిత్రం తెలంగాణ గ్రామీణ వలస కార్మిక జీవితానికి అద్దం పట్టేలా ఉందని వక్తలు అన్నారు. తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వ ర్యంలో హిమాయత్‌నగర్‌లోని దక్కన్ అకాడమీలో వారం వారం జరిగే చర్చలో భాగంగా 2015 నవంబర్ 14న 200వ చర్చగా ‘మట్టి మను షులు’ చిత్రంపై చర్చా గోష్ఠి జరిగింది. కె.ముఖర్జీ, యం.వేదకుమార్ నిర్మాణసారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆనాటి సామాజిక విలువ లను చిత్రీకరించిందని వక్తలు అన్నారు. అర్చన, మోహిన్ అలీ బేగ్, నీ నా గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎ.కె.బీర్ సినిమాటోగ్ర ఫీ అందించారు. భవన నిర్మాణకూలీల జీవితాలు ప్రధాన కథాంశం గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం డిప్లొమా ఆఫ్ మెరిట్Read More


తెలంగాణ చరిత్ర పేగుబంధానికి అక్షరరూపం

ప్రకృతితో జీవజాలానికి, తల్లితో బిడ్డకు గల అనుబంధం లాంటిదే మనకు, మన వారసత్వానికి గల సంబంధం. ఈ పేగు బంధం… కృ త్రిమంగా ఏర్పరచలేని అనుబంధం. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి నా, ప్రపంచంలోని సమస్త సంపదను ధారపోసినా ఈ విధమైన అను బంధాన్ని కృత్రిమంగా ఏర్పరచుకోలేము. మనకు, మన పూర్వీకులకు మధ్య ఉన్న అనుబంధంలో కొన్ని గొలుసులు తెగిపోయాయి. ఆ అను బంధాన్ని సంపూర్ణం చేసే క్రమంలో, తెగిన గొలుసులను అతికించే మహత్కార్యమే కొత్త చారిత్రక స్థలాల పుస్తకం. మన సాంస్కృతిక, చారిత్రక, విద్యాత్మక, సౌందర్యాత్మక, స్ఫూర్తి దా యక, ఆర్థికపరమైన వారసత్వాలకు కీలకమైన లింకులు చారిత్రక ప్రా ధాన్య స్థలాలు. వాటిని కనుగొనడం ద్వారా, మరుగునపడిన వాటిని వెలికితీయడం ద్వారా మన వారసత్వాన్ని, దాని మూలాలను కనుగొన డం, ప్రాచుర్యంలోకి తీసుకురావడం యావత్ తెలంగాణRead More


అక్షరం పునాదిగా తెలంగాణ నిర్మించుకుందాం!

స్వరాష్ర్ట పునర్ నిర్మాణంలో పుస్తకాల పాత్రపై టీఆర్‌సీ చర్చ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకొని ఒక ఏడాది గడిచిపోయిం ది. ఆరు నెలల పాటు ఇంట్లో ఉండక, ఆ తరువాత తిరిగి వస్తే, ఇల్లు శుభ్రం చేసుకునేందుకే కనీసం వారం రోజులు పడుతుంది. అలానే, అరవై ఏళ్ళ పోరాటంతో సాధించుకున్న స్వరాష్ర్టంలో ఎక్కడివక్కడ సర్దు కోవడంలోనే ఈ ఏడాది కాలం గడిచిపోయింది. ఇక మనకు నచ్చిన ట్లుగా మన ఇంటిని తీర్చిదిద్దుకునే పని మొదలెట్టాల్సి ఉంది. ఇలా తీ ర్చిదిద్దుకోవడంలో పుస్తకం పాత్ర కీలకం. గతంలో తెలంగాణ ఉద్య మం సమయంలోనూ పుస్తకం వహించిన పాత్ర ఎంతో కీలకం. తెలం గాణ పాటకు, ఆటకు, పోరాటానికి అక్షర రూపం ఇచ్చి తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో అక్షరం పోషించిన పాత్ర అనిర్వచనీయం. కవులు కవిత్వంతో, ఉద్యమకారులు తమ రచనలతోRead More


తెలుగు వాచకాల విశిష్టత

ఒకటో తరగతి తెలుగు వాచకం : జాబిలి – 1 తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దృష్టితో తెలుగు వాచకాలను రూపొం దించడం తొలి ప్రయత్నం. కనుక అనేక సూచనలను ఆహ్వానించారు. ఆ సూచనలను అనుసరించి వచ్చే సంవత్సరం పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పులు చేసి తప్పులు సవరించుకొని, మరింత ఆకర్షణీయంగా, ఆసక్తిక రంగా పాఠ్యాంశాలను రూపొందిస్తామని ముందు మాటలో పేర్కొన్నారు. అందువల్ల ఈ పాఠ్యాంశాల్లోని ఏమైనా లోపాలు ఉంటే వాటిని విమర్శిం చడం కాకుండా సహృదయతతో సూచించడం ద్వారా సవరించుకోవడా నికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పదే పదే గుర్తు చేసినట్టు ఇంతదాకా సీ మాంధ్ర ప్రయోజనాల, ఆధిపత్యాల దృష్టితో ప్రాధాన్యత ఇచ్చి అన్ని రం గాలను నిర్దేశించారు. ఇపుడు మనం తెలంగాణ ప్రయోజనాల దృష్టితో, తెలంగాణ అవసరాల దృష్టితో, తెలంగాణ అభివృద్ధి దృష్టితో ప్రతిదీ పరిRead More


చిన్న పత్రికలను ఆదరించాలె..

తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ కొరకు ఏపత్రికా, ఏటివి చానల్ లేనీ రోజుల్లో సుదమళ్ళ వెంకట స్వామి తన సంపాదకత్వంలో సాహసంచేసి ‘ప్రజా తెలంగాణ’ అనే పక్ష పత్రికను 2004లో తీసుకొ చ్చారు.ఆపత్రికకు ప్రొ.కేశవ్‌రావుజాదవ్‌గారు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. మన తెలంగాణలో ఇప్పుడున్నంతటి చైతన్యం లేక పక్కువమంది తెలంగాణవాదులు అప్పట్లో ముందు కొచ్చి సహకరిం చక, ఆర్థికంగా నిలదొక్కుకోలేక కూడా నిలిపివెయ్యాల్సి వచ్చింది. వెంకటస్వామిగారు సారథ్యంలో మరోసారి సాహసంతో ‘దశ-దిశ’ అనే పక్షపత్రిక ఆరంభమైనది. అదేవిధంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టి.ఆర్.సి) నుంచి వేదకుమార్ ప్రచురిస్తున్న ‘దక్కన్‌లాండ్’ మాస పత్రిక కూడా కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నది. మన తెలంగాణకు ‘నమస్తే తెలంగాణ’ ఒక్కటే ఇప్పటికీ ప్రధాన ది నపత్రిక. సీమాంధ్ర ప్రదేశ్‌కు పన్నో దిన పత్రికలతోపాటు పన్నో మాస, పక్ష, వార పత్రికలు ఉన్నాయి. లక్షల సర్క్యులేషన్లు కలిగినRead More


ప్రసారాలు ‘ప్రాంతీయత’ను ప్రతిబింబించాలి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న కార్యక్రమంలో తెలంగాణా యాస-భాషకు తగిన ప్రాధాన్యం లభిం చడం లేదు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమయ్యే కార్యక్రమాలు తెలంగాణా జిల్లాలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణా ప్రాం తానికి విస్తరించబడి ప్రసారమవుతున్నాయి. కేవలం తెలంగాణాకే పరి మితమయిన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రప్రసారాలలో తెలంగాణ భాష ప్రతిబింబించకపోవడం బాధకరం. తెలంగాణాలోని ప్రతి పల్లెపల్లెలో ఆకాశవాణి గణనీయమైన సంఖ్య లో శ్రోతలు, అభిమానులున్నారు. కాని ప్రసార కార్యక్రమాలలో తెలం గాణ భాషను ఉపయోగించడం లేదు. కేబుల్ టివిలు, సెల్ఫోన్లు, ఇంట ర్నెట్లు మారుమూల ప్రాంతాలకు కూడ అందుబాటులోకి వచ్చిన నేప థ్యంలో కూడా నేటికి ఆకాశవాణి ప్రసారాలకు విశేషమైన ఆదరణ ఉండటం విశేషం. అదే విధంగా ఎన్నో ఎఫ్.ఎం. రేడియో ఛానళ్ళు వచ్చిన కూడా ఆకాశవాణి వివిధభారతి కార్యక్రమాలకు ముఖ్యంగా ‘జనరంజని’Read More


సమన్వయమెక్కడిది.. సామరస్యమెక్కడిది?

‘బాగాలున్నాయా?’ తిరుపతిలో ఒక కిరాణా కొట్టులో అడిగాను. 1960లో మా మామగారితో తిరుపతి వెళ్లిన. ఆయనకు జర్దాపాన్ అల వాటు. కలీతా వెంటే ఉంటుంది. జర్దా, బాగాలు లేకుంటే ఓ షాపులో అడిగాం. అతను లేవన్నాడు. మరో షాపులో అడిగినం. అతను.. ‘బా గాలా..? అంటే ఏమిటి? ఎలా ఉంటాయి? అన్నాడు. ‘ఛాలియాలంటారు చూడు’.. అన్నాను. ‘ఏమో.. అలాంటియేమీ లేవండి’.. అన్నాడు విసుగ్గా. మేం అలాగే నాలుగైదు షాపుల్లో అడుగు తూ వెళ్లాం.. అన్నింటిలో లేవంటే లేవన్నారు. చివరకు ఒక షాపులో ఒకే అతనున్నాడు. గిరాకీ లేనట్టుంది. అతడిని అడిగా ‘బాగాలంటే ఏం చేస్తారండీ’ అన్నాడు. ‘తమలపాకుల్లో వేసుకుంటారు చూడూ’.. అన్నా ను. ‘ఓహో అవా..! ఇక్కడ బాగాలంటే ఎవరికీ తెలియదండి. వాటిని పచ్చొక్కలనాలి’.. అని మళ్లీ.. ‘మీకు రేకొక్కలు కావాలా ముక్కొక్కలు కావాలా?’ అని అడిగాడు.‘అవేంటోRead More


వరంగల్ ఉప ఎన్నికలో ‘తెలంగాణవాదం’

ఓరుగల్లు పోరులో టీఆర్‌ఎస్ మరోసారి ఘనవిజయం సాధించిం ది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని భ్రమించిన వి పక్షాలకు ఈ ఉప ఎన్నిక ఫలితం షాక్ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ అభ్య ర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఒక దశలో ఈ ఎన్నికను కేసీఆర్ పాల నపై రెఫరెండం అంటూ రంకెలు వేసిన వారికి ఒక్కసారిగా నోట మా ట పడిపోయింది. నెగెటివ్ ప్రచారం ఒక్కటే తమను గెలిపిం చలే దన్న వాస్తవం విపక్షాలకు తెలిసివచ్చింది. తెలంగాణ ఇచ్చామని చెప్పు కునే కాంగ్రెస్‌ను ఓటర్లు రెండోస్థానానికే పరిమితం చేసి, తెలంగాణ సాధన లో కీలకపాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు. అదే వి ధంగా సీమాంధ్ర పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీని ప్రజలు మూ డోస్థానంతో సరిపెట్టారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలను చూస్తేRead More