Monday, December 7th, 2015

 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలకం కానున్న తెలంగాణవాదం

తెలంగాణ రాష్ర్టం సాధనతోనే తెలంగాణవాదం ముగిసిపోలేదు. నిజానికి రాష్ర్ట సాధన అనంతరమే తెలంగాణవాదానికి ప్రాధాన్యం మ రింత పెరిగింది. పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్న హైదరాబాద్ నగరానికి సంబంధించి తెలంగాణ వాదం ప్రాధాన్యం మ రింత కీలకం కానుంది. హైదరాబాద్ నగర స్థానిక పాలనకు మారు పేరైన జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ నేప థ్యంలో హైదరాబాద్‌లో తెలంగాణవాదం అంశం మరోసారి చర్చనీ యాంశంగా మారింది. తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్‌ను సీమాంధ్ర వర్గా లు తమ సొంత ఆస్తిగా భావించడం గత కొన్ని దశాబ్దాలుగా జరుగు తూనే ఉంది. అందుకే తెలంగాణ రాష్ర్ట విభజన సందర్భంగా హైదరా బాద్‌పై పట్టు బిగించారు. కేవలం ఈ ఒక్క అంశం కారణంగానే తెలం గాణ రావడం ఆలస్యమైందనడం అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌ను గనుక వదులుకొనిRead More


సమాజ రూపశిల్పుల్ని అందించిన మాతృమూర్తి ‘చంద్రమ్మ’

తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతీ శనివారం నిర్వ హించే ‘చర్చ’ కార్యక్రమంలో భాగంగా 194వ చర్చగా 2015 అక్టో బర్ 3న ‘ఆదర్శ మాతృమూర్తి మణికొండ చంద్రమ్మ గారికి శ్రద్ధాంజలి’ కార్యక్రమం చంద్రం భవనంలో జరిగింది. శ్రద్ధాంజలి కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాసం ఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గ్గొన్నారు. పాల్గొన్న వారిలో కేం ద్ర మాజీ మంత్రి, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్. వేణు గోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, సయ్యద్ సాబీర్, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరవ్‌ు ప్రతి నిధి డి.పి.రెడ్డి, బి.సుధాకర్ గౌడ్, ఆర్.ఇందిర (అమన్ వేదిక) కె. సుధా కర్ గౌడ్, ప్రొఫెసర్ ఈశ్వరయ్య, వై.రాములు, ఎస్.సూర్య ప్రకాష్, డి.ఎన్. ప్రసాద్, మాణిక్ పటేల్, ఇ.శివరాములు గౌడ్, బసవ రాజ్, టి.వి. రాజేశ్వరరావుRead More


తిరుగుబాటు నుంచి విప్లవానికి…

సమాజంలో చైతన్య దీప్తికి వర్గపోరాట సృహకు సాహిత్యం ఒక ముఖ్య సాధనం. కుళ్లిపోయిన వ్యవస్థలో కళ్ళు తెరిపించి, నిరసన వ్య క్తం చేయగలిగే సృహనిచ్చి, తిరగబడే గుండెబలాన్ని పెంచేది నిజమై న ప్రజాసాహిత్యం. సామాజిక చైతన్యంతో ముందు మేల్కొనేవాళ్ళు ర చయితలుకవులు, తత్వ్తవేత్తలు. వాళ్ళే ద్రష్టలు. ఇలాంటి ద్రష్టలే ఇ తర రంగాల్లోనూ వుంటారు. ప్రధానంగా ఒక వ్యవస్థ నిర్మాణంలో రాజకీయవేత్తలే అన్నింటికి నాయకత్వం వహిస్తారు. ‘ూశీశ్రీఱ్‌ఱర ్ శీఎఎఅస’ అనే సూత్రం చారిత్రకంగా అన్ని రకాల వ్యవస్థల్లో ఆధిపత్యం వహిస్తూ వచ్చింది. ఇలాంటి రాజకీయాలు కూడా అన్ని విధాలా భ్రష్టమై దిగజారిపోతే మౌలికమైన మార్పును సూచిస్తూ తీవ్రమైన హెచ్చరిక చేసేవాడు కవి నిబద్దుడైన రచయిత. అధునిక తెలుగు సాహిత్యంలోకి 50 సంవత్సరాల క్రితం తిరుగు బాటు కేకలతో దూసుకువచ్చి 1970 నాటికి విప్లవ కవితోద్యమంలో విలీనమైనRead More


జోనల్ వ్యవస్థలో మార్పులు రావాలి

తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ర్టం జో నల్ వ్యవస్థ – 371 (డి) పరిణామాలు’ అనే అంశంపై 19వ చర్చా కార్యక్రమం జరిగింది. టీఎన్‌జీవో గౌరవాధ్యక్షులు జి.దేవీ ప్రసాద్, టీ ఎన్‌జీవో అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ఇంటర్ విద్య జాక్ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసి యేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సయీద్ సలీముద్దీన్, రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీధర స్వామి తదితరులు వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవో గౌరవాధ్యక్షులు జి.దేవీప్రసాద్ మాట్లా డుతూ, స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా జోనల్ వ్యవస్థలో మార్పులు రావాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాలు, ఉద్యోగాల హే తుబద్ధీకరణ, స్థానికత, వివిధ జిల్లాల మధ్య ఉన్న అసమానతలు, ల భిస్తున్న విద్యా ఉద్యోగావకాశాలు తదితరాలను దృష్టిలోRead More


పరిమితులున్నా.. ప్రజలకెంతో మేలు!

టీఆర్‌సీ ‘చర్చ’లో తెలంగాణ రాష్ర్ట సమాచార హక్కు కార్యకర్త రాకేష్ రెడ్డి సమాచార హక్కు చట్టం కొన్ని సందర్భాల్లో బ్రహ్మాస్త్రంగా ఉపయో గపడినప్పటికీ, మరికొన్ని సందర్భాల్లో అధికార వర్గాలు దాన్ని పూచిక పుల్లలా పక్కనపడేసిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టా న్ని సమర్థంగా వినియోగించుకునే అంశంపై తెలంగాణ రిసోర్స్ సెంట ర్ (టీఆర్‌సి) 2015 ఏప్రిల్ 4న 169వ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిం చింది. హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్‌లోని ‘చంద్రం’ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ర్ట సమాచార హక్కు కార్యకర్త రాకేష్ రెడ్డితో ముఖాముఖిని ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ ‘చర్చ’ పై దక్కన్ ల్యాండ్ ప్రత్యేక కథనం… ఇదీ నేపథ్యం… ఈ చట్టం రావడానికి పెద్ద చరిత్ర ఉంది. అది తెలుసుకోవడం కూ డా ముఖ్యమే. 1990 దశకంలో ఉపాధి హామీRead More


టి.ఆర్.సి చర్చ అంశాలు

క్ర.స. తేది చర్చ అంశం 101. 21.12.2013 అసెంబ్లీలో తెలంగాణ బిల్లురాజకీయపార్టీల దృక్పథాలు వక్తలు: టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, టీడీపీ ఎమ్మెల్యే పి.మహేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్, సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి 102. 2.12.2013 ఆకుల భూమయ్యకు నివాళి ప్రజాస్వామిక తెలంగాణముసాయిదా బిల్లు వక్తలు: సామాజిక రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, నడుస్తున్న తెలంగాణ ఎడిటర్ డాక్టర్ కాశీం, ఔటా కన్వీనర్ ప్రొ.జి.లక్ష్మణ్, టీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్, ఎ.నర్సింహారెడ్డి, డా.చెరకు సుధాకర్, డా.జి.లచ్చయ్య 103. 04.01.2014 తెలంగాణ పునర్‌నిర్మాణంలో సీనియర్ సిటిజన్ల పాత్ర వక్తలు: ప్రొ.ఎస్.శ్రీధర స్వామి, ఎం.రత్నమాల, హైకోర్ట్ సీనియర్ న్యాయవాది భాస్కర్ బెన్నీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ కన్వీనర్ మునీరుద్దీన్ ముజాహిద్, తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులుRead More


గిట్టుబాటు ధర లేక అప్పుల్లో పాడి రైతులు

ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు డెయిరీరైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్టోబర్ 21న చెన్నైలో ఈ విషయమై ఒక సమావేశం నిర్వహించారు. భారతీయ కిసాన్ యూ నియన్ (బీకేయూ), ఆహార సార్వభౌమత్వ సంఘటన (ఫుడ్ సావర్జినిటీ అలియన్స్‌ఎఫ్‌ఎస్‌ఎ), కర్ణాటక రాజ్య రైతు సంఘ (కేఆర్‌ఆర్‌ఎస్), సౌత్ ఇండియన్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూవ్‌మెంట్స్ (ఎస్‌ఐసీసీఎఫ్‌ఎం),ఇండియన్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూ వ్‌మెంట్స్ (ఐసీసీఎఫ్‌ఎం), తమిళగ వ్యవసాయిగళ్ సంఘం, తమిళ నాడు విమెన్స్ కలెక్టివ్ ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నారు. చిన్న, సన్నకారు డెయిరీ రైతుల జీవనోపాధులను, ప్రజల (అసంఘటితం, ‘ఇన్‌ఫార్మల్’గా పిలవబడే) పాల మార్కెట్లను కాపాడటానికి ఒక సమిష్టి వ్యూహాన్ని తయారు చేసేందుకు ఆహార సార్వభౌమత్వ సంఘటన (ఎఫ్ ఎస్‌ఎ) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నేడు పట్టణాల్లో కొనుగోలుదారులకు అతిRead More