Day: April 1, 2020

ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం

తెలంగాణనే తెచ్చుకున్నోళ్లం.. ప్రతి తెలంగాణ బిడ్డ జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచే సమయమిదే. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. అరవై ఏండ్లు ఆలస్య మైనా కోల్పోయిన రాష్ట్రాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్ప జాతి మనది. మొండి పట్టుదల ఉన్నవాళ్లం. ఇప్పుడు అదే ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చూపెట్టాలి. ఈ కరోనా.. దేశంలో ఎవరిని ఏంచేసినా.. ఈ తెలంగాణవాళ్లను మాత్రం …

ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం Read More »

1897 చట్ట ప్రకారం లాక్‍ డౌన్‍

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍ వ్యాప్తిని నిరోధిం చేందుకు ఈ నెల 31దాకా రాష్ట్రంలో లాక్‍ డౌన్‍ పాటిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు ప్రకటించారు. తెలంగాణకు విదేశాల నుంచి వచ్చేవారి రాక ఆదివారంతో నిలిచిపోయిందని… ఇక వైరస్‍ వ్యాప్తిని నిరోధించినట్టయితే కరోనాపై విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూను తెలంగాణ సమాజం కనీవినీ ఎరుగని రీతిలో చారిత్రాత్మకంగా విజ యవంతం చేసిందంటూ.. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు తెలియజేశారు. కరో నాపై పోరా డుతున్న …

1897 చట్ట ప్రకారం లాక్‍ డౌన్‍ Read More »

రాబోయే సంఘటనలకు సన్నద్ధం ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త మైఖేల్‍ బెర్క్ ప్రత్యేక ఇంటర్వ్యూ

మైఖేల్‍ బెర్క్ ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త. అలాంటి విపత్తులను నగరాలు ఎలా ఎదుర్కొంటాయనే అంశంలో బోధకుడు. 100 రెసిలియెంట్‍ సిటీస్‍ అనే లాభాపేక్షరహిత కన్సల్టెన్సీకి మాజీ డైరెక్టర్‍. ప్రస్తుతం ఆయన రెసిలియెంట్‍ సిటీస్‍ కేటలిస్ట్ వ్యవస్థాపక ప్రిన్సిపల్‍గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పదుల సంఖ్యలో స్థానిక సంస్థలతో కలసి పని చేశారు. హరికేన్స్, తుపాన్లు, కరువు, భూకంపాలు, ఉగ్రవాదుల దాడులు, మాస్‍ కాల్పులు, వ్యాధుల వ్యాప్తి, సామాజిక దిగ్భ్రాంతికర సంఘటనలు తదితరాలపై తగు సూచనలు, సలహాలు అందించారు. …

రాబోయే సంఘటనలకు సన్నద్ధం ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త మైఖేల్‍ బెర్క్ ప్రత్యేక ఇంటర్వ్యూ Read More »

‘మేడ్‍ ఇన్‍ ఇండియా’ హస్తకళానైపుణ్యం ప్రభుత్వసాయం కోసం ఎదురుచూపు

దేశంలో సుమారు 5 కోట్లమంది హస్తకళాకారులు, నిపుణులైన వృత్తి పనివాళ్లు ఉన్నారు. సరైన గుర్తింపు, సాయం లేనిదే వాళ్లు ఇప్పుడు జీవనం గడపలేకపోతున్నారు. ఎంతోమంది ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. వారసత్వ కళలు అంతరించి పోనున్నాయి. భారతదేశంలోని అన్ని విభాగాల హస్తకళాకారులు విస్మరణకు గురయ్యారు. వారంతా తమను తాము కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపున జీఎస్టీ తాకిడి. వారంతా కూడా పేదరికాన్ని, ఆదాయపరంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న వారే. అయినా కూడా…. ‘‘హస్తకళాకారులు, వృత్తిపనివాళ్లు, చేనేత …

‘మేడ్‍ ఇన్‍ ఇండియా’ హస్తకళానైపుణ్యం ప్రభుత్వసాయం కోసం ఎదురుచూపు Read More »

కరోనాపై అవగాహన కల్పిస్తున్న అవనిరావు

కరోనా మహమ్మారి సమాజంలోని ప్రతి వ్యక్తిని, వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్ని కుదిపేసింది. ఓ పక్క వైరస్‍ కోరల్లో చిక్కుతామన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, మరో పక్క లాక్డౌన్‍ కారణంగా పని దొరకక పస్తులుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్లిష్టమైన పరిస్థితులు కళాకారుల హృదయాలను మరింత కలిచి వేస్తున్నాయి. వారు కళను చూసే దృష్టిని మారుస్తున్నాయి. సామాజిక సమస్యలు, మహిళా సాధికారత వంటి అంశాలను ఆధారంగా పలు చిత్రాలు గీసి ప్రముఖ కళాకారిణిగా పేరుపొందిన అవనిరావు …

కరోనాపై అవగాహన కల్పిస్తున్న అవనిరావు Read More »

వాస్తవ దృశ్యాల్ని తెల్పిన డా।। కసప నరేందర్‍ పుస్తకాలు

శోధన, తెలంగాణ ఉద్యమ-పాట, కొత్తపల్లి జయశంకర్‍, గూడ అంజయ్య పుస్తకాల ఆవిష్కరణసభలో నందిని సిధారెడ్డి నిజాం కాలేజీలో ఫిబ్రవరి 24న డా. కసప నరేందర్‍ రాసిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. పుస్తక ఆవిష్కరణ సభను నిజాం కళాశాల తెలుగు శాఖ మరియు తెలుగు అసోసియేషన్‍ ఆఫ్‍ తెలంగాణ వారు నిర్వహించారు. పుస్తక ఆవిష్కరణ సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‍ ప్రొ. సీహెచ్‍. గోపాల్‍రెడ్డి, నిజాం కళాశాల ప్రిన్సిపాల్‍ …

వాస్తవ దృశ్యాల్ని తెల్పిన డా।। కసప నరేందర్‍ పుస్తకాలు Read More »

విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయాలి : జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‍కుమార్‍

పాఠశాలలకు రీడింగ్‍ క్లబ్స్ ఎంతో అవసరం : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ ఉమ్మడి మెదక్‍లో ఘనంగా బాలచెలిమి 24వ ముచ్చట్లు కార్యక్రమం బాల సాహిత్యమే బంగారు భవితకు బాటలు వేస్తుంది. బాలల్లో దాగియున్న సృజనాత్మకతను వెలికితీసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి, బాలచెలిమి పిల్లల వికాస పత్రిక విశేషమైన కృషి చేస్తోంది. పిల్లలకు వైవిధ్యమైన విజ్ఞానాన్ని అందించేందుకు కవులు, …

విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయాలి : జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‍కుమార్‍ Read More »

దేశంలో విలువైన విద్యా విధానం రావాలి : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍

క్లాస్‍రూమ్‍కే విద్య పరిమితం కాకూడదు..దేశాభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతో అవసరమని, మంచి విద్యా విధానంతోనే సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍, బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. బాలచెలిమి పిల్లల వికాస పత్రిక ఆధ్వర్యంలో బాలచెలిమి ప్రచురించిన హైదరాబాద్‍ బడి పిల్లల కథలు ఆవిష్కరణ సభ సీతాఫల్‍మండిలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో జరిగింది. సీహెచ్‍.మల్లేశం అధ్యక్షత వహించిన ఈ సభలో ముఖ్య అతిథిగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍, విశిష్ట …

దేశంలో విలువైన విద్యా విధానం రావాలి : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ Read More »

మానవీయ విలువల ఇతివృత్త కథా సంపుటి వెంట వచ్చునది ఏది?

‘‘శరీరం నిండా గుచ్చుకున్న ముళ్లు రాలిపోతున్నాయి. తగలబడుతున్న మనశ్శరీరాలు తడిదేరుతున్నాయి. దశాబ్దాలుగా ఘనీభవించిన అభిప్రాయాలు కరిగి, కమనీయ పుష్పాలుగా వికసిస్తున్నాయి.’’ – పశ్చాత్తాపానికి లోనయిన ఓ తండ్రి హృదయ స్పందన ‘‘ఒక్కోరాత్రి గడిచేకొద్దీ ఆందోళనలు అధికమై మెదడులో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. పిచ్చిపిచ్చి ఆలోచనలేవో చితి మంటల్లా ఎగసిపడుతూంటాయి. నిద్రపట్టదు. ఈ పరిస్థితుల్లో రాత్రి పడుకోబోయే ముందు తలతీసి డీప్‍ఫ్రీజర్‍లో పెట్టటం అలవాటు చేసుకున్నారు.. పంచేద్రియాల పనితనం మంచులో కప్పబడి పోవటంతో తుపాన్లు, అగ్నిపర్వతాల బెడద లేని విచిత్రలోకంలో …

మానవీయ విలువల ఇతివృత్త కథా సంపుటి వెంట వచ్చునది ఏది? Read More »

వెలిగేచీకటి

చేతికున్న వాచీలో టైం చూసుకొని వెహికిల్‍ స్పీడ్‍ పెంచాను. ఎంత స్పీడు పెంచితే మాత్రం ఏం లాభం… ముందర సిగ్నల్‍ దగ్గర అయిదునిమిషాలైన ఆగక తప్పదు. ఇలాంటి ఇంకో నాలుగైదు సిగ్నల్స్ దాటుకుంటే గానీ ఆఫీసుకి చేరుకోలేను. ప్చ్… ఎంత తొందరగా ఇంట్లోంచి బయటపడినా ఈ రోడ్లమీద ట్రాఫిక్‍ని తప్పించుకొని ఆఫీసుకు చేరుకునేసరికి ప్రతిరోజూ ఆలస్యమే. భగవంతుడా! అసలీ హైదరాబాద్‍లో ట్రాఫిక్‍ సమస్యకి పరిష్కారమే లేదా? ఎం.ఎం.టి.ఎస్‍.లూ, మెట్రో రైల్‍… ఎన్నైనా సరిపోనంతగా రోజురోజుకీ పెరుగుతున్న జనం, …

వెలిగేచీకటి Read More »