Day: June 1, 2021

ముత్యాలకు కేరాఫ్‍ హైదరాబాద్

హైదరాబాద్‍ ముత్యాల నగరం. అన్ని పరిమాణాలు, రంగులు, రూపాల యొక్క అరుదైన, ప్రకాశించే, మృదువైన, కన్నీటి చుక్క ముత్యాలకు కేరాఫ్‍ అడ్రస్‍ హైదరాబాద్‍.ముత్యం ప్రకృతి అద్భుతాలలో ఒకటి. సముద్ర ఆభరణంగా పరిగణించబడుతుంది. 5000 సంవత్సరాలకు పైగా అలంకరించడం కోసం ఉపయోగించిన ఐదు విలువైన ఆభరణాలలో ఇది ఒకటి. ముత్యాల మెరుపు స్పష్టత, స్వచ్ఛతకు చిహ్నం. అందువల్ల ఇది ఎక్కువమంది ఇష్టపడే ఆభరణాలలో ఒకటిగా గుర్తింపబడింది. డెక్కన్‍ పీఠభూమి యొక్క గుండె, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍ చాలా …

ముత్యాలకు కేరాఫ్‍ హైదరాబాద్ Read More »

కులవృత్తుల నైపుణ్యం ప్రగతికి సోపానం

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ ‘రాష్ట్ర ఏర్పాటుతో విశ్రమిస్తే సరిపోదు. ఎన్నో సహజ వనరులున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల వెనుకబాటుతనాన్ని పోగొట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సార్థకత చేకూరుతుందని’ కేసీఆర్‍ తరచూ చెప్తుంటారు. అందులో భాగంగానే ఆయన కలలుగన్న ‘బంగారు తెలం గాణ’ సాధన దిశగా గత ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్‍ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. …

కులవృత్తుల నైపుణ్యం ప్రగతికి సోపానం Read More »

ప్రఖ్యాత వైరాలజిస్టు పీటర్‍ పయట్‍ కోవిడ్‍-19 అనుభవాలు

గత ఏడాది మార్చిలో వైరాలజిస్టు పీటర్‍ పయట్‍కు కరోనా సోకింది. లండన్‍ స్కూల్‍ ఆఫ్‍ హైజీన్‍ల ట్రాఫికల్‍ మెటాసిన్‍ స్కూల్‍ డైరెక్టర్‍గా ఉన్నారు. ఒక వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పయట్‍ బెల్జియంలో పెరిగారు. ఎబోలా వైరస్‍ ఆవిష్కర్తల్లో ఆయనొకరు. 1976 జైరే ప్రాంతంలోని విష జ్వరాల మీద పరిశోధించి ఎబోలా వైరస్‍ అనే కొత్తరకం వైరస్సే జ్వరాలకు కారణమని తేల్చారు. ఆయన జీవితం మొత్తం అంటువ్యాధులకు వ్యతిరేకంగా పరిశోధన, పోరాటలలోనే గడిచింది. 1995-2000కి …

ప్రఖ్యాత వైరాలజిస్టు పీటర్‍ పయట్‍ కోవిడ్‍-19 అనుభవాలు Read More »

దేవునిగుట్టమీద దేవుడెవరు? తెగని దేవులాట

2017సం. పర్యాటకదినోత్సవంరోజు మా చరిత్రబృందం సందర్శించింది. దేవునిగుట్ట జయశంకర్‍ భూపాలపల్లి, ములుగు మండలంలోని కొత్తూరు గ్రామం బయట వుంది. మేమందరం కలిసి వెళ్ళక ముందు ఈ గుడిని టీవి99 వారు, మిత్రుడు తోపుడుబండి ఫేం సాదిక్‍ అలీ బృందం, మరికొందరు చూసారు. దేవునిగుట్టమీద కొత్తూరు ప్రజల జాతరను చిత్రించిన టీవీ99 వారి వీడియో చూడడంతో మొదటిసారి వ్యక్తిగతంగా నాకు దేవునిగుట్ట గురించి తెలిసింది. వీడియోలో గుడిని చూసిన వెంటనే ఇది ఆంగ్‍ కర్‍ వాట్‍(బౌద్ధ ఆరామం)ను పోలివున్నదని, …

దేవునిగుట్టమీద దేవుడెవరు? తెగని దేవులాట Read More »

భూగోళంకు సహజ కవచకుండలాలు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 10 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళం ఏర్పడిన తీరు, నేల (soil), నీరు ఆవిర్భవించిన విధానం గూర్చి గత కథనాలల్లో తెలుసుకున్నాం. ప్రకృతి సూత్రాల నేపథ్యంలో జీవం పుట్టుక గూర్చి కూడా రెండో కథనంలో చూసాం. సౌరకుటుంబంలోని అష్టగ్రహాలల్లో (ప్లూటోకు గ్రహస్థితి లేదని గుర్తించాం!) కేవలం భూమిపైన మాత్రమే జీవం పుట్టి కొనసాగుతున్న విధానం గూర్చికూడా తెలియాలి. ఈ సందర్భంగా విత్తు ముందా? చెట్టు ముందా? అనే తర్కవాదన కూడా వింటూ వుంటాం. వీరికి వాస్తవం …

భూగోళంకు సహజ కవచకుండలాలు! Read More »

తానొకటి తలిస్తే….

ప్రఖ్యాత లాయర్‍ కిషన్‍ లాల్‍ ఇంటి మొదటి అంతస్తు నుండి మెట్లు దిగి గ్రౌండ్‍ ఫ్లోర్‍లో ఉన్నటువంటి తన చేంబర్‍ పుష్‍ డోర్‍ నెట్టుకుంటూ వెళ్లి ఎగ్జిక్యూటివ్‍ కుర్చీలో కూర్చుని రిమోటుతో ఏసీ వేశాడు. కొద్ది నిమిషాల్లో ఆయేషా పర్వీన్‍ తన ఆరుగురు పిల్లలతో చేంబర్‍లోకి వెళ్లి నమస్కారం చేసి ‘‘సర్‍, నా పేరు ఆయేషా పర్వీన్‍, నేనే మీకు కాల్‍ చేసి మీ అప్పాయింట్‍ మెంట్‍ తీసుకున్నాను’’ అంది. ప్రతి నమస్కారం చేస్తూ ‘‘కూర్చో అమ్మా’’ …

తానొకటి తలిస్తే…. Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ

(గత సంచిక తరువాయి) గేదెజాతి పశుజాతులు :ముర్రా :దేశంలోని గేదెజాతుల్లో ‘‘ముర్రా’’ అత్యంత శ్రేష్ఠమైన జాతి. పాడికి, ఎక్కువ వెన్న శాతానికి పేరెన్నికగాంచినది. దేశవాళి గేదెజాతులనుండి అధిక పాల దిగుబడి పొందడానికి, వాటిని అప్‍గ్రేడ్‍ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిరిగా వినియోగిస్తున్నారు. హర్యానా దక్షిణప్రాంతంలోని రోమతక్‍, కర్నాల్‍, హిస్సార్‍, జిండ్‍ గార్గాన్‍ జిల్లాల్లో, పంజాబ్‍, ఢిల్లీ ప్రాంతాలు ముర్రాజాతి పుట్టినిల్లు. ముర్రాజాతి గేదెలు భారీగా ఉంటాయి. తల, మెడ తేలికగా, చిన్నగా ఉంటుంది.కొమ్ములు పొట్టిగా, గట్టిగా …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

ఇద్దరు పిల్లలు

‘‘ఏడవకురా చచ్చినాడా! ఊరికే ఏడిస్తే వస్తదా? అన్నయ్య పోయి తేవాలి గదా!’’ అని తల్లి కేకలు వేసింది పసివాణ్ణి.ఆ ‘వస్తువు’ ఏడిస్తే వస్తుందో రాదో ఆ పసివాడికి తెలీదు. ఆ పసివాణ్ణి ఎలా సముదాయించాలో ఆ తల్లికి తెలీదు. వాడి ఏడుపుతో విసుగొచ్చి వీపు మీద రెండు దెబ్బలు వేసి ఇంట్లోకి తీసుకుపోయింది.సరిగ్గా అదే సమయంలో, ఆ తల్లి పెద్దకొడుకు, ఏడేళ్ళవాడు గోపాలం – వాళ్ల ఇంటికి కొంచెం దూరంలో అమ్మవారి గుడి దగ్గర వేపచెట్టు కింద …

ఇద్దరు పిల్లలు Read More »