Day: July 1, 2021

పెరుగుతున్న జనాభా – సమగ్ర ప్రణాళికలే పరిష్కారం

వనరులున్నచోటనే జీవరాశుల మనుగడ సాధ్యం. నీటి పరివాహక ప్రాంతాలలోనే సహజంగా జనవాసాలు ఏర్పడతాయి. ప్రకృతిలో గల కార్యచరణ సంబంధాలను అర్థం చేసుకొని, ఆ అవగాహనతో మనిషి జీవించాలి. రానురాను మనిషికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భూమిపై వున్న వనరుల సమతుల్యతను కాపాడుకోవటం, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపైన మన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది. అపరిమిత జనాభా వల్ల వనరులు తగ్గిపోతున్నాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైనది కాదు. 1987లో ప్రపంచ జనాభా 500 …

పెరుగుతున్న జనాభా – సమగ్ర ప్రణాళికలే పరిష్కారం Read More »

జుల్ఫీకరుద్దీన్‍

పంతొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో బ్రిటీష్‍ సైనికుల ద్వారా హైదరాబాద్‍లోకి ఫుట్‍బాల్‍ ప్రవేశించింది. 1930 ప్రాంతంలో తార్పండ్‍ నవాబ్‍ ప్రోత్సాహంతో నగరంలో ఫుట్‍బాల్‍ క్రీడ వేళ్ళూనుకోవడం ఆరంభమయ్యింది. నవాబుకు తోడుగా కాకినాడ, రాజమండ్రి మహారాజులు కూడా ముందుకు వచ్చి పోషకులుగా నిలవడంతో ఫుట్‍బాల్‍ క్రీడ హైదరాబాద్‍లో పటిష్టపడటం ప్రారంభమయ్యింది. 18 మంది ఒలింపిక్‍ స్థాయి ఫుట్‍బాల్‍ క్రీడాకారులను అందించిన అప్పటి కోచ్‍ ఎస్‍.ఏ. రహీం హైదరాబాద్‍ జట్టు ప్రాభవానికి కర్త, కర్మ, క్రియ.వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రహీం, ఏ …

జుల్ఫీకరుద్దీన్‍ Read More »

తొలి మహిళా అనస్థీషియన్మచన హైదరాబాదీ

వైద్య రంగంలో హైదరాబాద్‍ది విశిష్టమైన స్థానం. మలేరియాకు కారణమైన దోమను కనుక్కున్నది హైదరాబాద్‍లోనే. ఈ విషయాన్ని కనుక్కున్నందుకు రోనాల్డ్ రాస్‍కు 1902లో నోబెల్‍ బహుమతి దక్కింది. అట్లాగే డాక్టర్‍ మల్లన్న, ముత్యాల గోవిందరాజులు నాయుడు 1900 ప్రాంతం నాటికే దేశంలో పేరెన్నికగన్న వై ద్యులు. నిజామ్‍ రాజులను ఇన్నేండ్లు ఒకే దృక్కోణంతో చూస్తూ ‘ప్రగతిశీలురు’ వాళ్ళని దోపిడీదారులు, హిట్లర్‍, నాజీలతో పోల్చిండ్రు. అయితే నాణేనికి మరోవైపు ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఈ నిజామ్‍ల కారణం గానే హైదరాబాద్‍ ఇవ్వాళ ‘మెడికల్‍ టూరిజాని’కి …

తొలి మహిళా అనస్థీషియన్మచన హైదరాబాదీ Read More »

జై భవానీ-వీర్‍ శివాజీ ‘మొఘల్‍పురా’

విజయవాడలో మొగల్‍రాజపురం ఉన్నట్లే హైదరాబాద్‍ పాతనగరంలో ఒక మొగల్‍పురా అంటే మొగలులు నివసించిన పురం ఉంది. 1687లో ఔరంగజేబ్‍ గోల్కొండపై దాడి చేసినప్పుడు సైన్యాన్ని ఫతేమైదాన్‍లో (నేటి ఎల్బీ స్టేడియం) నిలిపి అధికారుల బృందాన్ని ఈ మొగల్‍పురాలో స్థిరనివాసాలతో, కార్యాలయాలతో ఏర్పాటు చేశాడు. అట్లా ఆ ప్రాంతానికి మొగల్‍పురా అని పేరొచ్చింది. ఈ బస్తీ చార్మినార్‍ నుంచి షాలిబండకు వెళ్లే దారిలో ఎడమవైపుఉంటుంది. ఒక కమాన్‍ నుంచి లోపలికి వెళ్లాలి. ఆ కమాన్‍ పేరు మొగల్‍పురా కమాన్‍. …

జై భవానీ-వీర్‍ శివాజీ ‘మొఘల్‍పురా’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-11

గండప్పనాయకుని కొలనుపాకకంచుగంట చిన్న శాసనం (క్రీ.శ.1040?) శాసనం చిన్నదే. మొత్తం 36 అక్షరాలు, ఒకే ఒక పంక్తి. అయితేనేం! ఆ శాసనం ఒక కళాత్మకమైన కంచుగంటపైన చెక్కబడింది. ఆ గంటపైన గల దేవతామూర్తులు, డిజైన్లు చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. ఇంతకీ ఆ కంచుగంట ఎక్కడిదో, దానిమీదగల శాసనం ఏమిటో, ఎప్పటిదో తెలుసుకొన్నకొద్దీ ఆసక్తిరేగుతుంది. ఆ శాసనమున్న కంచుగంట 1960లో తెలంగాణలోని ఒకప్పటి నల్లగొండ జిల్లా, ఇప్పటి భువనగిరి – యాదాద్రి జిల్లా, ఆలేరు సమీపంలోని కొలనుపాక గ్రామం …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-11 Read More »

ఆంధ్రా నీటి దోపిడి నిరోధానికి

అనివార్య ప్రతిచర్య పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ దిగువన ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) సామర్థ్యాన్ని80 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు, రోజుకు 3 tmc నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతినిస్తూ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం మే 5న జిఓ నంబరు 203ను జారీ చేయడం, ఆ తర్వాత టెండర్లు పిలిచి, పెద్ద ఎత్తున టిప్పర్లు, మట్టిని తవ్వే భారీ యంత్రాలు, సిమెంట్‍ కాంక్రీట్‍ బ్యాచింగ్‍ ప్లాంట్‍, కంకర క్రషింగ్‍ ప్లాంట్‍ నెలకొల్పి …

ఆంధ్రా నీటి దోపిడి నిరోధానికి Read More »

శాతవాహనుల వారసత్వం – కొండాపూర్‍

సుప్రసిద్ధ చారిత్రక వారసత్వ స్థలాలెన్నో తెలంగాణలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి కొండాపూర్‍. హైదరాబాద్‍ నుంచి జహీరాబాద్‍ వెళ్లే జాతీయ రహదారి మీదుగా సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‍ ఉన్నది. ఇది చుట్టూ మట్టికోట, మధ్యలో ఒక నగరం ఉన్న చారిత్రక స్థలం. దీని ప్రాధాన్యత గుర్తించిన నిజాం ప్రభుత్వం 1940లో తవ్వకాలు ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో ఒక ఇటుక రాతి స్థూపం, రెండు చైత్యాలు, రెండు విహారాలు లభించాయి. రెండు అంతస్తుల భూగృహం కూడా లభించింది. వాటిలో …

శాతవాహనుల వారసత్వం – కొండాపూర్‍ Read More »

సమస్థ ప్రాణులు ప్రకృతి ఒడిలోనే

జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ప్రతి ఏడాది జూలై 28 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను, దాన్ని ఎందుకు పరిరక్షించాలో గుర్తుచేసే ముఖ్యమైన రోజు ఈ రోజు. ఈ ప్రపంచలో జీవించే సమస్థ ప్రాణులు ఈ ప్రకృతి ఒడిలో ఒదిగిపోతుంటాయి. అలాంటి ఈ ప్రకృతిని పరిరక్షించడానికి, దానిపై అవగాహన పెంచడానికి, ప్రకృతిని కాపాడటానికి ప్రోత్సహించడానికి ఈ రోజు మనకు అవకాశాన్ని ఇస్తుంది. …

సమస్థ ప్రాణులు ప్రకృతి ఒడిలోనే Read More »

గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍.. ఓ అద్భుతం

ఎంపీ జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍కు ప్రధాని మోదీ ప్రశంసవృక్ష వేదం పుస్తకాన్ని అందరూ చదవాలని పిలుపు గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍ కార్యక్రమాన్ని, దానిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍ను ప్రధాని మోదీ ప్రశంసించారు. పచ్చదనాన్ని పెంచడంతోపాటు పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు, గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలను ప్రధాని గుర్తుచేశారు. గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍ విశిష్టతను తెలుపుతూ ఎంపీ సంతోష్‍ …

గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍.. ఓ అద్భుతం Read More »

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్న… క్రిప్టోకరెన్సీ..!!

‘‘రైలుబండిని నడిపేది పచ్చజెండాలే, బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే’’ అని డబ్బు యొక్క ప్రాధాన్యాన్ని గూర్చి తనదైన శైలిలో వర్ణిస్తాడో సినీకవి. నాగరికత ప్రారంభమైన తొలిరోజుల్లో తమ అవసరాలను వస్తుమార్పిడి పద్ధతి ద్వారా తీర్చుకున్న నాటి తొలి మానవుడు, తదనంతర కాలంలో వస్తుమార్పిడి పద్ధతికన్నా తమ వద్దనున్న వస్తువులు మరియు సేవల యొక్క క్రయ, విక్రయాలకు ఒక వినిమయద్రవ్యం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొచ్చాడు. అలా తరువాతి కాలంలో మారక ద్రవ్యం అన్నది చెలామణీలోకి వచ్చింది. ఇది మొదట్లో …

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్న… క్రిప్టోకరెన్సీ..!! Read More »