Day: August 1, 2021

గుండేరావు హర్కారే

పట్నములోన హైదరాబాదు గొప్పహైద్రాబాదులోన పాటపత్నంబు గొప్పపాతపట్నంబులో గొప్ప పదియురెండుభాషలెరిగిన హర్కారె పండితుండు(తెలంగాణోదయం) బహుభాషలలోను, బహుశాస్త్రాలలోను ఉత్తమశ్రేణికి చెందిన పండితుడు గుండేరావు హర్కారే. ఎంత పాండిత్యముంటే, అంత ఒదిగి ఉండాలని నిరూపించిన శాంతమూర్తి ఆయన. త్రికరణ శుద్ధికి మారుపేరుగా నిలిచిన హర్కారే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ త్రివిక్రమణ్ణి తలపించాడు.గుండేరావు న్యాయశాస్త్రంలో ఎంత దిట్టనో, వ్యాకరణ శాస్త్రంలోను అంతే దిట్ట. పాణిని రచించిన అష్టాధ్యాయికి, ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి, విద్యార్థుల సౌకర్యార్థం’Sanskrit Grammar Made Easy’ పేరుతో ఒక యంత్రాన్ని …

గుండేరావు హర్కారే Read More »

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍

ప్రపంచ వైద్యచరిత్రలో హైదరాబాద్‍కు ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతకన్నా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడి రాజులు వందల ఏండ్ల క్రితమే శ్రద్ధ వహించారు. కుతుబ్‍షాహీ వంశానికి చెందిన సుల్తాన్‍ మొహ్మద్‍ కులీకుతుబ్‍షా 1595లో హైదరాబాద్‍లోని చార్మినార్‍ పక్కనే ‘దారుషిఫా’ అనే వైద్యాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ యునాని వైద్యంలో శిక్షణ నిప్పించడమే గాకుండా, రోగులకు చికిత్స చేసేవారు. రెండంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 40 గదులుండేవి. ఒక్కో గదిలో కనీసం నాలుగు బెడ్ల …

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍ Read More »

అడుగడుగున కథ ఉంది ‘సుల్తాన్‍ బజార్‍’

ఒకప్పుడు సుల్తాన్‍ బజార్‍ లేదు.ఆ ప్రాంతమంతా రెసిడెన్సీ బజార్‍లోనే కలిసి ఉండేది. అక్కడ నిజాం పరిపాలన కాక బ్రిటిష్‍ రెసిడెంటు ప్రభుత్వం నడిచేది. 1933లో కొంత ప్రాంతాన్ని నిజాంకు అప్పగించారు. అప్పుడు ఆ కొత్త ప్రాంతాన్ని సుల్తాన్‍ బజార్‍ అన్నారు. అప్పుడు ఇదొక వస్త్ర వ్యాపారుల విఫణి వీధి. సుల్తాన్‍ బజార్‍కు దగ్గరలో ఉన్న ‘‘బడీ చావుడీ’’ ప్రాంతమంతా మహా రాష్ట్రులతో నిండి ఉండేది. శ్రీకృష్ణదేవరాయల భాషా నిలయం పక్క సందులో మరాఠీలు మరాఠీల కోసం నడిపే …

అడుగడుగున కథ ఉంది ‘సుల్తాన్‍ బజార్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-12

రెండో పులకేశి హైదరాబాదురాగిరేకు శాసనం (క్రీ.శ.610-11) (తొలిసారిగా తెలుగులో) తెలంగాణ కొత్త చరిత్ర బృందం తలవర శ్రీరామోజు హరగోపాల్‍ గారు నాకు ఒకరోజు ఫోన్‍ చేశారు. నేను తెలంగాణలో బాదామీ చాళుక్యులు అన్న పుస్తకాన్ని రాస్తున్నానని, తనకు రెండో పులకేశి హైదరాబాదు రాగిరేకు శాసన ప్రతిబింబాలు, పాఠం ఉంటే పంపిస్తారా, అని అడిగారు. నేను కూడ రెండో పులకేశి గురించి చదివినపుడు ఆ శాసన ప్రస్తావనను గమనించానే తప్ప, శాసన పాఠాన్ని గానీ, ముద్రలను గానీ చూడలేదు. …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-12 Read More »

స్మైల్ ప్లీజ్‍… ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే

ఫొటో.. మాటలకందని ఓ  దృశ్య కావ్యం.. ప్రేమగా లాలిస్తుంది.. హాయిగా నవ్విస్తుంది.. కోపంగా కసురుకుంటుంది.. కంటతడి కూడా పెట్టిస్తుంది..ఫ్రాన్స్కు చెందిన లూయీస్‍ జాక్వేస్‍ మాండే డాగ్వేర్‍ 1837లోనే తొలిసారి డాగ్వేరియన్‍ ఫొటోగ్రఫీ విధానానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల తర్వాత 1839 జనవరి 9న ఫ్రెంచ్‍ అకాడమీ ఆఫ్‍ సైన్స్ ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వందేళ్ల తర్వాత ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగ్వేర్‍ ఫొటోగ్రఫీ పేటెంట్లను కొనుగోలు చేసింది. ప్రజలందరికీ ఈ విధానం ఉచితంగా …

స్మైల్ ప్లీజ్‍… ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే Read More »

సామరస్య పర్యావరణం – అభివృద్ధి – పరిరక్షణ

అభివృద్ధి, పరిరక్షణలనేవి పర్యావరణ చింతనలో తరచుగా ప్రస్తావితమవుతూ ఉంటాయి. అభివృద్ధి వాదులు పరిరక్షణ గురించి ఆలోచించరని పర్యావరణ వాదులు పేర్కొంటూ ఉంటారు. పరిరక్షణ వాదులు అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటారని అభివృద్ధి వాదులు అభియోగం మోపుతూ ఉంటారు. పర్యావరణ చింతనలో ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధమైనవిగా, పరస్పరం వ్యతిరేకించుకునేవిగా కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ రెండూ పార్శ్వాలు లేదా పక్షాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ ఒక సయోధ్యను సాధించవచ్చు. సామరస్య పూర్వకంగా వ్యవహరించవచ్చు. కారణాలు ఏవైనా గానీ అభివృద్ధికి, …

సామరస్య పర్యావరణం – అభివృద్ధి – పరిరక్షణ Read More »

జాంబపురాణం – ప్రదర్శనా వైవిధ్యం

భారతదేశం వర్ణ, కులవ్యవస్థ ఆధారంగా నిర్మితమైనది. ఈ వ్యవస్థలపై ప్రజాజీవనం ఉందని పైకి అనక పోయినా జానపదులు దీనికి అలవాటై పోయారని చెప్పవచ్చు. గ్రామీణ వ్యవస్థకు జానపద విజ్ఞానం ఒక అమూల్య సంపద. ఇది ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమింపచేస్తున్న తరగని పెన్నిది. ఈ విజ్ఞానం పైకి బహుముఖాలతో, రూపాలతో, ప్రయోజనాలతో కనపడుతున్నా అంతస్సూత్రంగా మాత్రం జానపదుల జీవన విధానాన్ని వారికి కావల్సిన ముందు చూపును అంటి పెట్టుకునే లక్షణం జానపద విజ్ఞానానికి ఉంది. …

జాంబపురాణం – ప్రదర్శనా వైవిధ్యం Read More »

సమాచార సాంకేతిక రంగంలో – బహుముఖ ప్రయోజనకారి

బిగ్‍డేటా…!! దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాల ప్రజలందరినీ పేదరిక విషవలయం నుండి వెలుపలికి తీసుకొచ్చేందుకు దేశంలోని ప్రజలందరి యొక్క వ్యక్తిగత అర్హతలు, ఆయా పథకాల నియమ నిబంధనల సమాచారాన్ని క్రోడీకరించి వారందరికీ విభిన్న రకాల సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేస్తూ, దేశం నుండి పేదరిక మహమ్మారిని తుదముట్టించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అమెజాన్‍, ఫ్లిప్‍కార్ట్, స్నాప్‍డీల్‍ వంటి ఎలక్ట్రానిక్‍ వాణిజ్య వేదికలు (E-Commerce Platforms) తమ వినియోగ దారుల నుండి ఇష్టాలు మరియు భాగస్వామ్యాల …

సమాచార సాంకేతిక రంగంలో – బహుముఖ ప్రయోజనకారి Read More »

మన రామప్పకు విశ్వమంతా గుర్తింపు

ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపికకాకతీయుల కళావైభవానికి యునెస్కో గుర్తింపు రాళ్లలో పూలు పూయించిన అలనాటి శిల్పి అపురూప కళాఖండమైన రామప్ప అస్తిత్వం నేడు అంతర్జాతీయంగా వైభవోపేతమైంది. భారతీయ శిల్ప కళాచరిత్రలో అతి విలక్షణమైన స్థానాన్ని చాటిన శైలి కాకతీయ శిల్పానిది. ఈ శైలిలో కూడా మరింత విశిష్టమైనది రామప్ప. రామప్ప గుడిగోడల రమణీయ మంజరులని మహాకవులు కీర్తించిన మదనికలు.. లలిత కళాభిమానులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ శిల్ప సౌందర్యం ఒకరికి కవిత్వానుభూతి కలిగిస్తే.. మరొకరి హృదయంలో …

మన రామప్పకు విశ్వమంతా గుర్తింపు Read More »

తెలంగాణ దళిత బంధు

దళితులకు ధనభాగ్యం ఎస్సీ సోదరుల కోసం సాధికారత పథకం దళిత సాధికారత పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‍ నామకరణం పైలట్‍ ప్రాజెక్టుగా హుజూరాబాద్‍ నియోజకవర్గం అంతా అమలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక యూనిట్‍ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు దళిత ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారుతున్నది. సీఎం కేసీఆర్‍ సారథ్యంలో సప్త వసంతాల స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలు సిరిసంపదలతో సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక రంగాల్లో అద్భుత పురోగతి సాధించిన …

తెలంగాణ దళిత బంధు Read More »