2014
తెలంగాణ సంస్కృతిలో… ఇప్పచెట్టు భాగమే!
తెలంగాణ రాష్ర్ట అధికారిక వృక్షంగా జమ్మిచెట్టును తాజాగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో అంతర్భాగమైన ఇప్పచెట్టును అధికారికంగా గుర్తించడమే సముచితం గా ఉంటుందని తెలంగాణ ఆదివాసీల పక్షాన కోరుతున్నాను. స్వరాష్ర్టంలో ఇటీవల తెలంగాణ ప్రజలు, విదేశాల్లో ప్రవాసRead More
ఆత్మహత్యలను అడ్డుకోవాలి!
రైతుబంధు అవార్డుల ప్రధానోత్సవంలో వక్తలు ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాలి ఆప్కాబ్ ప్రెసిడెంట్ కె.వీరారెడ్డి అభ్యర్థన రైతులు సంఘటితం కావాలి: యం.వేదకుమార్ నెస్ట్ ఫౌండేషన్రైతుబంధు అవార్డుల ప్రదానం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆప్కాబ్ ప్రెసిడెంట్ కె.వీరారెడ్డి అన్నారు. నెస్ట్Read More
వెంటాడుతున్న గత ప్రభుత్వాల పాపం అన్నదాతల మరణ మృదంగం ఆగేదెపుడు?
తెలంగాణ పల్లెలో నిత్య విషాదం. ఎక్కడో ఒక చోట అన్నదాతల ఆత్మహత్యలు. చావు కబురు వినిపిస్తుంది. ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది. పగలనకా, రేయనకా నిత్యం ఆరుగాలం కష్టపడి దేశానికి వెన్నుముకలైన రైతన్నలు తమ ప్రాణాలను బలి తీసుకుంటున్న విషాదం. జనంRead More