October

దక్షిణ తెలంగాణ వరదాయని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

సెప్టెంబర్‍ 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం అయ్యింది. నాగర్‍ కర్నూల్‍ జిల్లా, కొల్లాపూర్‍ మండలం, నార్లపూర్‍ వద్ద నిర్మించిన మొదటి స్టేజి పంప్‍ హౌజ్‍ నుండి 145 మెగావాట్ల రేటింగ్‍ పంప్‍ హౌజ్‍ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసిన 3200 క్యూసెక్కుల క•ష్ణా జలాలు నార్లాపూర్‍ జలశయానికి పరుగులు తీసాయి. ప్రాజెక్టులో ఇటువంటివి 5 పంప్‍ హౌజుల్లో మొత్తం 34 పంపులు బిగించనున్నారు. ప్రాజెక్టు విశేషాలు …

దక్షిణ తెలంగాణ వరదాయని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం Read More »

‘‘మన గతపు జీవనాధారమైన అద్భుతమైన నదులను అందమైన భవిష్యత్తు కోసం కాపాడుకుందాం’’

ఫోర్‍ం ఫర్‍ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో మూసీ రివర్‍ బెడ్‍ వద్ద, మంచిరేవుల బ్రిడ్జి, నార్సింగి, హైదరాబాద్‍ సందర్శన ప్రపంచ నదుల దినోత్సవం ప్రపంచ జలమార్గాల వేడుక లక్ష్యం:ఇది మన నదుల యొక్క అనేక విలువలను ప్రతిబింబిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని నదుల మెరుగైన నిర్వహణ కై క•షి చేస్తుంది. దాదాపు ప్రతి దేశంలోని నదులు అనేక ముప్పులను ఎదుర్కొంటు న్నాయి. మన క్రియాశీల భాగస్వామ్యం ద్వారా మాత్రమే రాబోయే సంవత్సరాల్లో వాటి …

‘‘మన గతపు జీవనాధారమైన అద్భుతమైన నదులను అందమైన భవిష్యత్తు కోసం కాపాడుకుందాం’’ Read More »

ప్రకృతి జీవనవేదం బతుకమ్మ

అనంతవిశ్వం భగవంతుని స•ష్టి, ఒక అద్భుతం, వర్ణింపనలవికాని అందమైన కావ్యం. మానవ మేధస్సుకు అందని రహస్యాల పొత్తం. తరతరాలకు తరగని విజ్ఞాన సంపదల కదంబం. ఇంతటి గొప్ప స•ష్టిలో పంచభూతాలతో కూడిన అందమైన ప్రక•తి అనంత కోటి జీవరాశులకు ఆధారభూతం. అందులో మానవ జన్మ ఒకటి. మనిషి భౌతిక దేహం పంచభూతాలమయం. కనుకే అనాది నుంచి నేటి వరకు మానవ పరిణామక్రమం ప్రక•తితో మమేకమై ఉన్నది. భారత దేశం వేదభూమి, కర్మభూమి, తపో భూమి. మన మహర్షులు …

ప్రకృతి జీవనవేదం బతుకమ్మ Read More »

ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు

భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రక•తే ఆధారం. ఇది స•ష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల సంవత్సరాలలో అభివ•ద్ధి చెందిందని జీవశాస్త్ర చరిత్ర చెబుతోంది. డార్విన్‍ సిద్ధాంతం ప్రకారం జీవ పరిణామానికి, జీవుల వికాసానికి ప్రక•తి పుట్టినిల్లు. మనం పీల్చేగాలి, తాగే నీరు, తినే ఆహారం, పండించే నేల, భూమిలోని ఖనిజాలు, రాయి, కాంతి, ఉష్ణం, చెట్లు, జంతువులు అన్నీ …

ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు Read More »

కొత్తా చరిత్ర నీది ‘ఉమ్మెడా’!

తెలంగాణాలో అడుగడుగున చారిత్రక ప్రదేశాలు. వేలయేండ్ల చరిత్ర మోస్తున్న రాతిగుహలు, దేవాలయ శిథిలాలు, శిల్పాలు, శాసనాలు… ఎక్కడ పిడికెడు మట్టిని ముట్టుకున్నా మానవవికాస పరిమళాలు గుబాళిస్తాయి. ఎంత అద్భుత చరిత్రను తన కడుపున దాచిందో ఈ నేల. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క ప్రత్యేకతతో నవ, నవోన్మేష విశేషాలతో రంగమెక్కుతుంది తెలంగాణ చరిత్ర. కొంచెం ఇష్టంతో, కొంచెం మర్యాదతో చరిత్రను అన్వేషించేవారికి తెలుసు చిన్నరాతిముక్క నుంచి బ•హద్దేవాలయాల దాక కొత్త తెలంగాణ చరిత్రే. నిజామాబాద్‍ జిల్లా నందిపేట మండలం …

కొత్తా చరిత్ర నీది ‘ఉమ్మెడా’! Read More »

బంజార చరిత్రకు దిక్సూచి – రంజోళ్‍ కథాగాన ప్రదర్శనలు

భారతదేశంలో ఎన్నో పురాతన సంస్క•తులు కలవు. ప్రతీ సంస్క•తీ వాటి నియమ నిబంధనలను ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నాయి. భరత భూమిలో గోండ్వాన ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు, సాంపద్రాయాలు కలిగి ఉన్నది. మానవుడు ఆదిమ మానవులుగా ఉన్నప్పుడు సమాజంలో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో 35 గిరిజనతెగలు తమ ప్రత్యేక ఉనికిని చాటుకున్నాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల ప్రభావం వారి జీవనవిధానంపై కొంత ప్రభావం చూపుతుంది. గిరిజనులల్లో ఆధికశాతం తెగలు ప్రత్యేకభాషతో తమ వైవిద్యాన్ని కలిగియున్నా సమాజ …

బంజార చరిత్రకు దిక్సూచి – రంజోళ్‍ కథాగాన ప్రదర్శనలు Read More »

మహబూబ్‍ నగర్‍ జిల్లా గ్రామ నామాలు – ప్రత్యేక రూపాలు

మానవుడు అడుగుపెట్టిన ప్రతి చోటుకు పేరు ఉంటుంది. పప్రథమంగా దీనికి ప్రాధాన్యం వహించేది అక్కడి నైసర్గిక స్థితిగతులు. అవి చెట్టు చేమలు, కొండ కోనలు, నదులు, వాగులు వంకలు, నైసర్గిక, స్థితి గతులతో పాటు సామాజిక, చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. స్థలనామాన్ని అధ్యయనం చేయటం ద్వారా, ఆ పేరు పెట్టడం ద్వారా ఇతర కారణాలూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్థలనామ విజ్ఞానం పేరుతో అధ్యయనం చేసేది గ్రామ నామాధ్యయనమే. ఇందులో మానవ నాగరికత సంస్క•తికి …

మహబూబ్‍ నగర్‍ జిల్లా గ్రామ నామాలు – ప్రత్యేక రూపాలు Read More »

ఫుట్‍బాల్‍ దిగ్గజం హబీబ్‍ ఒక బ్రాండ్‍ కోల్‍కత్తాను ఊపేసిన హైదరాబాద్‍ ఫుట్‍బాల్‍ ఆటగాడు

ప్రముఖ ఫుట్‍బాలర్‍ మహ్మద్‍ హబీబ్‍ గురించి ఇప్పటితరం వాళ్లకు తక్కువగా తెలిసుండొచ్చు. కానీ ఆయన ఘనతలు వింటే ఇలాంటి మేటి ఆటగాడు ఆడుతున్న తరంలో మనం ఎందుకు లేము అనిపిస్తుంది. భారత మాజీ ఫుట్‍బాలర్‍, అర్జున అవార్డు గ్రహీత మహ్మద్‍ హబీబ్‍ (74) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హబీబ్‍ స్వస్థలమైన హైదరాబాద్‍లో ఇదొక మామూలు వార్త. కానీ కోల్‍కతాలో మాత్రం ఇదొక పెద్ద విషాదం. సాకర్‍ అంటే పడిచచ్చే బెంగాలీలకు హబీబ్‍ ఒక …

ఫుట్‍బాల్‍ దిగ్గజం హబీబ్‍ ఒక బ్రాండ్‍ కోల్‍కత్తాను ఊపేసిన హైదరాబాద్‍ ఫుట్‍బాల్‍ ఆటగాడు Read More »

ప్రకృతే సౌందర్యం! 18 ప్రకృతే ఆనందం!! మనిషే మాపాలిట మహా మహమ్మారి!

(గత సంచిక తరువాయి)మాలోని మనిషివే! మా మనిషివే నువ్వు!! మన జాతిలోని (వాలిడికోతులు -•జూవ•) అన్ని జంవుతులకన్నా బాగా ఎదిగిన నీ మెదడు, కేవలం రెండు కాళ్ళపై స్వేచ్ఛగా నడిచే (•ఱజూవ••శ్రీఱ•ఎ) విధానం, పొందికైన బొటనవేలు మా నుంచి నిన్ను వేరుచేశాయి. ఇది సుమారు 25 మిలియన్‍ సంవత్సరాల క్రితం నాటి మాట! తర్వాత 16.8 మిలియన్‍ సంవత్సరాల క్రితం గిబ్బన్స్ (స్త్రఱ••శీఅ•), 10 మిలియన్‍ సంవత్సరాల క్రితం మేము (గొరిల్లాలు), 8 మిలియన్‍ సంవత్సరాల క్రితం …

ప్రకృతే సౌందర్యం! 18 ప్రకృతే ఆనందం!! మనిషే మాపాలిట మహా మహమ్మారి! Read More »

దివినుండి భువికి దిగి వచ్చిన రోజు

మధ్యాహ్నం 12 గంటలవుతుంది. ఇంటర్‍ లేకెన్‍ ట్రెయిన్‍ స్టేషన్‍ బయట నిలబడి పిక్‍ అప్‍ వ్యాన్‍ కై ఎదురుచూస్తున్నా. 12 దాటినా వ్యాన్‍ రాలేదు. ఫోన్‍ చేద్దామంటే కాల్‍ చార్జెస్‍ ఎక్కువని తీసుకురాలేదు. ఇంకో పావుగంటైనా వ్యాన్‍ జాడలేక పోవడంతో హమ్మయ్య, డైవ్‍ కాన్సిల్‍ చేసుంటారు, ప్రమాదం తప్పిందన్న ఉపశమనం ఓ వైపు. ఇన్నేళ్ళ స్కైడైవ్‍ చేయాలనే నా కల నెరవేర్చుకోలేక పోతున్నాననే దిగులు మరో వైపు. అవును, స్కై డైవ్‍ నా కల.. చిన్ననాటి కల. …

దివినుండి భువికి దిగి వచ్చిన రోజు Read More »