October

జీ20 సదస్సులో ఇద్దరు గిరిజన మహిళా రైతులు

దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో త•ణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరిని ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్‍ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో …

జీ20 సదస్సులో ఇద్దరు గిరిజన మహిళా రైతులు Read More »

కాకి పిల్ల

అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరు పేరు రాజూరు. రాజూరి మధ్యలో నాలుగు బాటల కూడలి ఉంది. ఆ కూడలిలో రావి చెట్టు ఒకటుంది. ఎత్తైన ఆ చెట్టు కొమ్మల్ని నాలుగు బాటల మీదికి విస్తరించుకుంది. ఆ చెట్టును అందరూ కొంగల రావిచెట్టు అంటారు. ఎందుకంటే ఆ చెట్టుకు పై భాగంలో కొమ్మకొమ్మనా కొంగలు గూళ్లు ••ట్టుకుని ఉంటాయి.కొంగలు గూళ్లు కట్టుకోవడానికి తెచ్చుకున్న చిన్ని చిన్ని పుల్లలు ఒకోసారి కిందికి జారి నేలమీద పడిపోతాయి. వాటిని ఏరుకుని …

కాకి పిల్ల Read More »

ముప్పు

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

ముప్పు Read More »

ప్రకృతి నిర్మిత సౌందర్యాన్ని కాపాడుకుందాం!

కళాకారులు మానవ హృదయ నిర్మాతలు. ప్రకృతి అద్భుతమైన సహజ సౌందర్యాల నిర్మాత, కన్నతల్లి. కళాకారుల సృజన ఆనాటి నాగరికతకు, నైపుణ్యాలకు ప్రతీక. ప్రకృతి సృజన స్వాభావికమైనది, సహజమైనది. వాటిని ప్రకృతి మార్పులు, చేర్పులు చేయలేదు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఈ పంచభూతాల సమ్మిళతమే ప్రకృతి. ఈ పంచభూతాల సంచలిత క్రియలు వాతావరణాన్ని మార్పుకు గురిచేస్తాయి. పెల్లుబికిన లావా చల్లబడి వివిధ నిర్మాణ రూపాలు తీసుకుంటాయి. శిలలు, కొండలు, గుహలు, దిబ్బలు, సొరంగాలు ఇలా ప్రకృతి …

ప్రకృతి నిర్మిత సౌందర్యాన్ని కాపాడుకుందాం! Read More »

తెలంగాణ మట్టిలో మాణిక్యం వెల్దుర్తి మాణిక్యరావు

స్వాతంత్య్రోద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాలనే ఆయుధాలుగా మలచి పోరాటం చేసిన యోధుడు వెల్దుర్తి మాణిక్యరావు. నేటి తరానికి పెద్దగా తెలియకపోయినా తన కలానికి పదును పెట్టి అక్షరాలకు ప్రాణం పోసిన యోధుడు. ఒక ప్రక్క ఆంగ్లేయులపై మరో ప్రక్క నిజాం పాలకులపై పోరాటం సాగించాడు. తెలంగాణ సంస్క•తిలో, చరిత్రలో, నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర సమరంలో, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను, శైలినీ, స్థాయిని సాధించిన బహుభాషా పండితుడు వెల్దుర్తి మాణిక్యరావు. తెలుగు, ఇంగ్లీష్‍, హిందీ, కన్నడ, …

తెలంగాణ మట్టిలో మాణిక్యం వెల్దుర్తి మాణిక్యరావు Read More »

నిర్జనారణ్యంలో నామకరణం

‘‘మేరానామ్‍ రాజుఘరానా అ నామ్‍బహతీహై గంగాజహాఁ మేర ధాఁమ్‍’’(జిస్‍ దేశ్‍ మే గంగా బహతీ హై సీన్మా పాట)నిజమే. ఎవరి పేరు వారికి గొప్ప. ఎవరి ఊరు వారికి మహాగొప్ప. మరి నేను మాత్రం తక్కువా?లోకానికేలోకేశ్వరుడినిముచికుందానదితీర నివాసినినా నామకరణం కూడా వీనుల విందైన కథనే. గాన! సుజనులారా అవధరించండి. ఆలకించండి. జూన్‍ పది 1951వ సంవత్సరం అర్థరాత్రి పెద్ద దవాఖానా అని లోకులు పిలిచే ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ లేబర్‍ రూం టేబుల్‍ మీద పురుటి నొప్పులు …

నిర్జనారణ్యంలో నామకరణం Read More »

అవే ఎదురు చూపులు! నిరీక్షణలో మరో దేవాలయం!!

పీవీనరసింహారావుగారికి చిన్నప్పటి స్నేహితులు, పరిచయస్తుల్లో రాగి భద్రయ్య ఒకరు. ఆయనది, అప్పటి కరీంనగర్‍ జిల్లా, హుజూరాబాద్‍ తాలూక, గొడిశాల గ్రామం. గొడిశాలను గుజ్జులపల్లి అని కూడ పిలుస్తారు. రాగిభద్రయ్య తరచూ నేను పనిచేసిన పురావస్తుశాఖకు వస్తూ ఉండేవారు. గొడిశాలలోని శిథిల శివాలయాలను బాగు చేయమని అప్పటి పురావస్తుశాఖ సంచాలకులు, డా.వి.వి. కృష్ణశాస్త్రిగారిని, 1990 ఆగస్టులో కలిసి విజ్ఞప్తి చేశారు. శాస్త్రిగారు నన్ను పిలిచి, ఆ ఆలయాలు మన రక్షిత కట్టడాలు, వాటిని ఎలా బాగు చేయాలో చూచి, …

అవే ఎదురు చూపులు! నిరీక్షణలో మరో దేవాలయం!! Read More »

సామాజిక స్పృహను నేర్పిన సిటీ కళాశాలకు శత వసంతాలు

1912లో ఏడవ నిజాం అసఫ్‍ జాహీ మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ అంకురార్పణ ఒక కళాశాల వందేళ్ల పాటు నిరంతరాయంగా సేవలందించిం దంటే… దాని గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. మూసీ నది ఒడ్డున రాజసం ఒలకబోస్తూ ఠీవీగా, కళాత్మకంగా కనబడే ‘సిటీ కళాశాల’ శత వసంతాలను పూర్తి చేసుకుంది. దాని నీడలో విద్యను అభ్యసించి, దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా… అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు అండగా …

సామాజిక స్పృహను నేర్పిన సిటీ కళాశాలకు శత వసంతాలు Read More »

తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ

పల్లెవాసుల బతుకులో బతుకమ్మ కదలాడుతుంది. వారి ప్రతి పనిలో బతుకమ్మ పాట ఉంటుంది. కొత్త పంటలు చేతికొచ్చే వేళ ప్రతి ఇంట్లో ఒక సంబురం. కొత్త బట్టలు ధరించి బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్క చోటుకు చేరి ఆడుతుంటే కళ్లార్పకుండా చూడాల్సిందే. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు కొనసాగుతాయి.‘బతుకమ్మ బతుకు / గుమ్మడి పూలు పూయగా బతుకు / తంగెడి …

తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ Read More »

పరిమాణం గోరంత… ప్రయోజనం కొండంత @నానో టెక్నాలజీ..!!

ఇప్పుడంటే ఇంటర్నెట్‍, ఓటీటీల హవా నడుస్తోంది గానీ, రెండు, మూడు దశాబ్దాల కిందట సామాన్య ప్రజానీకం వినోదం కొరకు ప్రధానంగా ఆధారపడే సాధనం టీవీ అని చెప్పవచ్చు. అప్పట్లో టీవీలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉండి, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేవి, కానీ ప్రస్తుతం మిల్లీమీటర్ల మందంతో గోడకు అతికించుకొనే విధంగా, పరిమాణం, చాలా తక్కువగా ఉండి పలుచని, అతి తక్కువ మందం కలిగిన టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ‘ఇందుగలడందులేడని సందేహం వలదు’ అన్నట్లుగా విస్తరించిన కంప్యూటర్ల …

పరిమాణం గోరంత… ప్రయోజనం కొండంత @నానో టెక్నాలజీ..!! Read More »