September

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍కు సద్గురు జగ్గీ వాసుదేవ్‍ లేఖ

దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్టు సద్గురు జగ్జీవాసుదేవ్‍ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే.. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై ‘‘గ్రీన్‍ ఇండియా ఛాలెంజ్‍’’ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍ కి రాసిన లేఖలో ‘‘సేవ్‍ సాయిల్‍ మూమెంట్‍’’ సాధించిన ప్రగతిని సద్గురు వివరించారు.ఈ జఠిలమైన నేలనిస్సార సంక్షోభ సమస్యకు పరిష్కారం చూపించేందుకు తాను …

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍కు సద్గురు జగ్గీ వాసుదేవ్‍ లేఖ Read More »

సెప్టెంబర్‍ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం

‘‘ప్రపంచవ్యాప్తంగా అన్ని అభివృద్ధి స్థాయిలలోని దేశాలలో, అనేక మిలియన్ల ఉద్యోగాలు, వ్యాపారాలు బలమైన, అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్నాయి. సహజ, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడంలో, భవిష్యత్‍ తరాలు ఆనందించడానికి వాటిని సంరక్షించడంలో పర్యాటకం కూడా ఒక చోదక శక్తిగా ఉంది’’ – మిస్టర్‍ జురబ్‍ పోలోలికాష్విలి పర్యాటక అంతర్జాతీయ ఆచార దినోత్సవం ప్రజలను కీలక చర్చలకు కేంద్రంగా ఉంచుతుంది. టూరిజం ఎక్కడికి వెళుతోంది? మేము ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాము? మరి మనం అక్కడికి ఎలా చేరుకోవాలి?‘‘రిథింకింగ్‍ …

సెప్టెంబర్‍ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం Read More »

మానవాళి ముంగిట మరో కొత్త ప్రపంచం @ మెటావర్స్

ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం ఎవరినైనా కలవాలంటే వాయిస్‍ కాల్‍, ఛాటింగ్‍ లేదా వీడియో కాల్‍ ద్వారా కలవడం జరుగుతుంది. అలా కాకుండా టెక్నాలజీ సహకారంతో మనం వారి ఎదురుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఆలోచించండి! మన పని ఒత్తిళ్ళ కారణంగా కాసేపు మానసికఉత్సాహం కొరకు మొబైల్‍ తీసి సామాజిక మాధ్యమాలలోకి ప్రవేశించిన విధంగానే, ఒక వర్చువల్‍ హెడ్‍ సెట్‍ను మన కళ్ళకు ఎదురుగా అమర్చుకొని మనం కోరుకున్న ప్రదేశంలోకి వెళ్ళి కాసేపు వర్చువల్‍గా విహారానికి …

మానవాళి ముంగిట మరో కొత్త ప్రపంచం @ మెటావర్స్ Read More »

సోయి లేని రాతలు, విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్‍ హౌజ్‍లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ సాగునీటి కార్యక్రమాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవీరు గతంలో మిషన్‍ కాకతీయపై కూడా ‘‘కమీషన్‍ కాకతీయ’’ అంటూ విషం గక్కిన అంశాన్ని తెలంగాణ ప్రజలు మరచిపోలేదు. ఇవ్వాళ్ళ మిషన్‍ కాకతీయ ఫలితాలు ఏ విధంగాఉన్నాయో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు …

సోయి లేని రాతలు, విమర్శలు Read More »

కాకతీయుల శాసనాలు – సమగ్ర పరిశీలనం

ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఏర్పరచుకున్న రాజవంశీయులలో కాకతీయులు ఒకరు. రాజకీయంగా, భౌగోళికంగా ఒక పటిష్టత లేని సమయంలో దక్షిణాపథ తూర్పుభాగప్రాంతాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినారు.శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం దక్షిణాపథంలో నెలకొని ఉన్న పరిస్థితులను చక్కదిద్ది చిన్న చిన్న మాండలిక రాజ్యాలను కలుపుకొని కాకతీయులు తెలంగాణం నుండి బలమైన రాజ్యంగా యావత్‍ ఆంధ్రదేశ భూభాగాలను జయించి కాకతిరాజ్యాన్ని సామ్రాజ్యంగా నిర్మించారు.మొదట రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు సేనానులుగా, దండనాథులుగా, సామంత మాండలికులుగా ఉన్న వీరు క్రమంగా స్వతంత్రులై సువిశాల సామ్రాజ్య …

కాకతీయుల శాసనాలు – సమగ్ర పరిశీలనం Read More »

సంస్కృతీ వాహకులు గుర్రపు పటం కథ కళాకారులు

సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీరూపం తెలంగాణ రాష్ట్రం. ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించడంలో అనాది నుంచి తెలంగాణ ప్రజలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు, చేర్పులతో, నూతన ధోరణులు అవలంభిస్తూ వస్తున్న జానపద విజ్ఞానంలో సంస్కృతీవాహకులుగా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే క్రమంలో మొదటి నుంచి తెలంగాణ జానపద కళారూపాలకు పెట్టింది పేరు. కళలను ప్రొత్సహించడంలోను, ఆదరించడంలోను తెలంగాణ ప్రజలకు ఉన్న నిబద్ధత మరెవ్వరికి ఉండదు. …

సంస్కృతీ వాహకులు గుర్రపు పటం కథ కళాకారులు Read More »

చరిత్ర మన పరిసరాలకు అంకితమైన రోజు సెప్టెంబర్‍ 26న ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం

ఈ దినోత్సవాన్ని సెప్టెంబర్‍ 26, 2011న ఇంటర్నేషనల్‍ ఫెడరేషన్‍ ఆఫ్‍ ఎన్విరాన్‍మెంటల్‍ హెల్త్ (IFEH) స్థాపించింది. ప్రతి సంవత్సరం అదే తేదీన జరుపుకుంటారు.ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం యొక్క 2022 థీమ్‍: స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలు కోసం పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం గ్లోబల్‍ గోల్స్ అని కూడా పిలువబడే సస్టెయినబుల్‍ డెవలప్‍మెంట్‍ గోల్స్ (SDGలు) 2015లో ఐక్యరాజ్యసమితి ద్వారా పేదరికాన్ని అంతం చేయడానికి, గ్రహాన్ని రక్షించడానికి మరియు 2030 …

చరిత్ర మన పరిసరాలకు అంకితమైన రోజు సెప్టెంబర్‍ 26న ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం Read More »

న్యాయం జరిగినట్టు అన్పించాలి

ఈ మధ్య ఓ ఇద్దరు మిత్రులు ఫోన్‍ చేసి ‘న్యాయమూర్తులు ఎలా వుండాలి’ అని అడిగారు. ఓ మిత్రుడు నాతోపాటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‍ సర్వీస్‍ కమీషన్‍లో సభ్యుడిగా పనిచేశారు. మరో మిత్రుడు ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‍గా పనిచేస్తున్నాడు. తెలసీ ఈ ప్రశ్నను నన్ను అడుగుతున్నారని అన్పించింది. అయినా నాకు నేను తెలుసుకుందామని చేస్తున్న ప్రయత్నమే ఇది.న్యాయమూర్తులు ఎలా వుండాలి అన్న ప్రశ్న చాలా సంవత్సరాల నుంచి చర్చల్లో వుంది. న్యాయమూర్తికి ఈ లక్షణాలు వుండాలని సోక్రటీస్‍ …

న్యాయం జరిగినట్టు అన్పించాలి Read More »

తెలంగాణ గిరిజన నృత్యాలు

ఇప్పటికీ తెలంగాణలో పది శాతం ప్రజలు సుమారు పది గిరిజన తెగలకు చెందినవారున్నారు. వారి నృత్యాలలో ప్రాక్‍ చారిత్రక మూలాలతోపాటు చారిత్రక, ఆధునిక యుగాల మూలాలు కూడా మిగిలి ఉన్నాయి. కాబట్టి గిరిజన నృత్య రీతుల అధ్యయనం అత్యవసరం. కాని తెలుగు పరిశోధకులు ఇప్పటివరకు రెండు మూడు తెగల నృత్య రీతులనే ప్రస్తావించారు. నటరాజు రామకృష్ణ, బిరుదురాజు రామరాజు, వి.ఎన్‍.వి.కె. శాస్త్రి ప్రభృతులు గోండుల గుస్సాడీ నృత్యం, లంబాడీ స్త్రీల నృత్యాలను గురించి వివరించారు. కొండొకచో కోయ …

తెలంగాణ గిరిజన నృత్యాలు Read More »

మన వారసత్వ సంపదను మనమే కాపాడుకుందాం!

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో, సువిశాలంగా, సుసంపన్నంగా విలసిల్లే దేశం. చరిత్ర ప్రారంభకాలం నుంచి భారతదేశాన్ని ‘‘ల్యాండ్‍ ఆఫ్‍ మిల్క్ అండ్‍ హనీ’’ గా పేర్కొన్నారు. వేదకాలం నుంచి ఎన్నో దండయాత్రలు, మరెన్నో ప్రక•తి వైపరీత్యాలను చవిచూసినా ఎదురొడ్డి నిలచిన ఘనత మన దేశానిది. గ్రీకు, రోమన్‍, మెసపటోమియన్‍ నాగరికతలు ఎంతో వైభవాన్ని చూపినా కాలగర్భంలో కలిసిపోయాయి. అసలు నాగరికతే తెలియదు అనుకున్న భారతదేశం మాత్రం 5000 సం।।లకు పైగా ఒకే సంస్కృతికి కట్టుబడి ఉంది. సనాతన ధర్మాన్ని …

మన వారసత్వ సంపదను మనమే కాపాడుకుందాం! Read More »