January 1, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ సాహిత్య ప్రియుడు : రాష్ట్ర గవర్నర్‍ తమిళిసై సౌందర్‍రాజన్‍

  • భాగ్యనగర సిగలో కొలువైన పుస్తకాల భాండాగారం
  • 33వ హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ను ప్రారంభించిన గవర్నర్‍

ఒక మంచి ఆలోచన వెయ్యి పనులు చేయిస్తుంది. ఒక మంచి పుస్తకం.. లక్షసార్లు ఆలోచింపజేస్తుంది. మంచి విజ్ఞాన సమాజం ప్రపంచానికి దిక్సూచిలా నిలుస్తుంది. వీటన్నింటినీ మార్చేది మంచి పుస్తకమే. పుస్తకాలే మన స్నేహితులు, మన ప్రేమికులు, మన బంధువులు. ఆధునిక …

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ సాహిత్య ప్రియుడు : రాష్ట్ర గవర్నర్‍ తమిళిసై సౌందర్‍రాజన్‍ Read More »

చిత్రలేఖ స్టూడియో మరో వినూత్న ముందడుగు

డిసెంబర్‍ ఇరవై సాయంత్రం చారిత్రక సాలార్జంగ్‍ మ్యూజియం ఒక సాహిత్య సంబరానికి వేదిక అయ్యింది. కిక్కిరిసిన లెక్చర్‍ హాల్‍లో ఉభయ రాష్ట్రాలలో ఉన్న కవులు,కళాకారులు, మేథావులు మాత్రమే కాకుండా ఇంకా అనేక సుదూర ప్రాంతాల నుండి ఆ సభను సంపదత్వం చేసారు. ఇది వాస్తవానికి ఒక వినూత్న ఒరవడి, వందేళ్ళ తెలుగు ఆధునిక వచన కవితా …

చిత్రలేఖ స్టూడియో మరో వినూత్న ముందడుగు Read More »

బహుళ అస్తిత్వ స్వప్నం అఫ్సర్‍ కవిత్వం

అఫ్సర్‍ ‘‘రక్త స్పర్శ’’ ఇచ్చిన కవి. అచ్చులోని ఆధారం కోసమైతే ‘మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది’ అని హిందీ విప్లవ కవి సర్వేశ్వర దయాళ్‍ సక్సేనా గురించి రాసిన ఎలిజీ తొలి వాక్యం. కన్నీటి కాళ్లు, గతంచెక్కిళ్లు, అగ్ని చూపులు, చిర్నవ్వుల పక్షులు, అశాంతి స్వప్నాలు, రూధి రాశ్రువులు, కలల గాలి పటాలు, ఆవేదనా కెరటాలు, …

బహుళ అస్తిత్వ స్వప్నం అఫ్సర్‍ కవిత్వం Read More »

సాహిల్‍ ఎందుకు రావాలి?!

 ‘‘ఒక మనిషిని కల కననివ్వకపోవడమే ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష’’ అన్నది ‘‘సాహిల్‍ వస్తాడు’’ కథలు చదివిన తరువాత టక్కున గుర్తుకు వచ్చిన మాట. ఆ కల కనలేని వారే ఈ దేశ కుల,మత బాధిత సమూహాలు. ‘‘సామూహిక అభద్రత’’ అనేది ఇవాళ ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యంత ముఖ్యమైంది. బీఫ్‍ బ్యాన్లు, ఘర్‍ …

సాహిల్‍ ఎందుకు రావాలి?! Read More »

కొత్త కోర్కెలు

సత్యంకు పెద్ద కోర్కెలంటూ లేవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త కోర్కెలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పదో తరగతి అయినంక ఇంటర్మీడియేట్‍ చదవాలనుకున్నాడు. ఇంటర్‍ అయ్యాక, డిగ్రీ చేయాలనుకున్నాడు. డిగ్రీ అయ్యాక, యూనివర్శిటీలో పీజీ చేయాలనుకున్నాడు. పీజీ అయ్యాక, పిహెచ్‍డి చేయాలనుకున్నాడు. పిహెచ్‍డి అయ్యాక యూనివర్శిటీ ప్రొఫెసర్‍ కావాలనుకున్నాడు. ప్రొఫెసర్‍ అయ్యాక, జాతీయ, అంతర్జాతీయ సెమినార్‍లు తిరగాలనుకున్నాడు. సెమినార్‍లు …

కొత్త కోర్కెలు Read More »

అప్పుడప్పుడు – 10

పున్నమి నీడలలో
సెలయేటి నీటి జాడలలో
వెదురు పిల్లన గ్రోవై
మోగే
రాగాల వెల్లువలో
కాంతి అంతకంతకూ
పదునెక్కుతూ…
చిన్ననాడు
కాంతికి
కళ్ళముందు మెరిసే
కాకి బోడలా
యీ గోడలు
వెలుగుకి
వెలిగిపోతున్నాయి.

పురివిప్పిన నెమిలి
నాట్యం చేస్తుంది
భావాలు
అంత దూరమే
ప్రయాణించడానికి
నడిచి వెళ్ళె దార్లో
పలుకరించే నేస్తాలెన్నో

ఎగిరిపోతే
బోసిబోసైన
గాలి

అప్పుడప్పుడు – 10 Read More »

బహుజనుల ‘మట్టిపొయ్యి’


ఆధునిక కథా రచనకు రాయలసీమ ప్రాంతం ఒక ముడి వనరులాంటిది. ఇక్కడ ఏ రాయిని పలకరించినా, ఏ మట్టిరేణువును తాకినా, ఏ మట్టిమనిషిని కదిలించినా ఒక దు:ఖపూరిత కథనే చాలా ఆర్ద్రంగా వినిపిస్తాయి. ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ అన్నట్లుగా వికటించిన మానవ సంబంధాలతోనో, కరువుతోనో, ఫ్యాక్షన్‍ కక్షలతోనో వణికిపోని ఊరు …

బహుజనుల ‘మట్టిపొయ్యి’ Read More »

విశుద్ధ ప్రపంచం కోసం!

బహు ముఖ ప్రపంచానికి
సత్యం చెప్పడం ఒక సాహసమే!

బల్ల గుద్ది మాట్లాడే వాని అంతరంగం
ఒక్క కవికే స్పష్టంగా తెలుస్తుంది!

ప్లాస్టిక్‍ నవ్వుల వెనక దాగిన విషాదాన్ని
పసి గట్టడానికి అక్షరాలే సాధనాలు!

ఈ లోకంలో ఎవరికీ తీరిక లేదు
విశుద్ధ ప్రపంచాన్ని కలగనటానికి కవికి తప్ప!

ఆత్మలు చంపుకున్న వాళ్ళ మధ్య
కవి …

విశుద్ధ ప్రపంచం కోసం! Read More »