Thursday, 12 November 2026

Day: August 1, 2020

August 1, 2020

అద్భుత నిర్మాణ శైలికి ప్రతీక పైగా టూంబ్స్

హైదరాబాద్‍కు చారిత్రకంగా పేరు ప్రఖ్యాతులు అందించిన వారసత్వ కట్టడాల్లో ఇవి కూడా ఉన్నాయి. నిజామ్‍లకు విధేయులుగా ఉండిన పైగా కుటుంబీకుల సమాధులివి. ఉన్నతాధికారులుగా, దాతలుగా, వీరులుగా పైగా కుటుంబీకులు పేరొందారు. హైదరాబాద్‍ లో ఆర్కిటెక్చర్‍ అద్భుతాలకు […]

August 1, 2020

అనేక బాధలను తట్టుకున్న మానవజాతి : కె.బి.గోపాలం

సైన్స్ రచయిత కె.బి.గోపాలం గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రముఖ సైన్స్ రచయిత, అనువాదకులు కె.బి.గోపాలం డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి, తరువాత ఆకాశవాణిలో సైన్స్ ఆఫీసర్‍గా, అసిస్టెంట్‍ స్టేషన్‍ డైరెక్టర్‍గా, స్టేషన్‍ డైరెక్టర్‍గా, డిప్యుటీ డైరెక్టర్‍గా వివిధ హోదాలలో హైదరాబాదు, ఆదిలాబాదు, న్యూఢిల్లీ కేంద్రాలలో […]

August 1, 2020

అన్నీ ప్రభుత్వాలే చేయాలను కోకూడదు పౌరులు ఉత్పత్తిదారులు కావాలి : చెలికాని

సాంఘిక – ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్న చెలికానితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ సాంఘిక-ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వెంకట భూసుర జగన్నాధరావు (రావు వి.బి.జె.) చెలికానిగా పాఠకులకు సుపరిచితులు. వీరు భారతదేశంలో నివాస సంక్షేమ […]

August 1, 2020

మునగ సాగు ఆవశ్యకత

భారతదేశంలో మునగ ఒక ముఖ్యమైన కాయగూర పంట. మునగ చెట్టును మానవులు క్రీస్తు పూర్వం 150 సంవత్సరం ప్రాంతంలో ఉపయోగించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం, మౌర్య సైన్యం యొక్క ప్రధాన పోషక పదార్థంగా మునగ కాయ వుంది. అదే […]

August 1, 2020

చిత్తా…? బొత్తా..

మీరు ఏం మాట్లాడినాఎవర్ని ప్రశంసించినామీరెన్ని వంకర్లు పోతున్నామీ పరిధులు దాటినామేం కళ్ళు మూస్కు నడవాల్సిందేనిస్సహాయంగానిశ్శబ్దంగానా గొంతు కిందఆర్టికల్‍ 19 నలిగి పోతుందినేనిక మాట్లాడనుధిక్కారమో, దండనోనన్ను పరుగెత్తిస్తుందిజెండా వందనం తరువాతపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేవాళ్ళుఇది కూడా అలాంటిదేనేమో!!ప్రశాంత్‍భూషణ్‍ కోర్టు […]

August 1, 2020

కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో మరో జైన దిగంబర విగ్రహం

కరీంనగర్‍ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లె ఒక చారిత్రక గ్రామంగా ప్రసిద్ది చెందియుంది. ఇది ఒక కుగ్రామమైనా ఇక్కడ పురావస్తు సంపదలతో విలసిల్లుతున్నది. ఇక్కడ జైన దిగంబర విగ్రహాలు బయల్పడటం ద్వారా, పదే పదే పత్రికల్లోకి ఎక్కుతోంది. క్రీ.శ. 7-9 శతాబ్దాల మధ్య వేములవాడ […]

August 1, 2020

పాల్కురికి పేర్కొన్నపర్యాటక స్థలాలు

తెలంగాణ సాహిత్య చరిత్రలో మనకు కనిపించే అతి గొప్ప కవి పండితుడు పాల్కురికి సోమనాథుడు అనేది తెలుగు సాహిత్య లోకానికి తెలిసిన విషయమే. సోమనాథుని రచన ‘బసవ పురాణం’కు 1926లో ముందుమాట (విపులమైన పీఠిక) రాస్తూ ఆయన వరంగల్‍ జిల్లాలోని పాలకుర్తికి […]

August 1, 2020

నులక చందయ్యలు

తెలంగాణ జానపద కళారూపాల్లో ఆశ్రిత జానపద కళారూపాల సంస్కృతి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కళారూపాలు ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి ప్రదర్శిస్తాయి. ఆయా కళారూపాల కళాకారులను వృత్తి గాయకులు, భిక్షుక గాయకులు, ఉపకులాలు, ఆశ్రిత గాయకులు, […]

August 1, 2020

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు

కొలాం సంప్రదాయ వివాహంలో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం వివాహ వ్యవస్థలో వరకట్నం అనేది ఉండదు. వరుడు గృహం వద్దనే వివాహం జరుగుతుంది. వివాహానికి అనేక దూర ప్రాంతాల వారిని ఆహ్వానించుతారు. ఆహ్వాన ఆనవాలుగా […]

August 1, 2020

యే షెహర్‍ మేరా హై! తోడ పురానా హై!

నేను, నా కల్చరల్‍ సిటీ హైదరాబాద్‍ వర్షంలో తడిసి అలా నిద్రపోయాం. రాత్రి కురిసిన వర్షం నేలకు ప్రశాంతతను బహూకరించింది. ఆరు బయట చల్లగా ఉంది. హాయినిచ్చే చల్లదనం. గరం చాయ్‍ ఉదయాన్ని మరింత రాగరంజితం చేస్తుంది. జస్ట్ ఇప్పుడే తెలవారింది. […]