మల్యాలరెడ్ల రాజధాని సంకీసపురంలో కొత్త తామ్రశాసనం
ఇటీవల మహబూబాబాద్ జిల్లా, డొర్నకల్ మండలంలోని పెరుమాండ్ల సంకీస గ్రామంలోని రామాలయాన్ని సందర్శించినపుడు దేవాలయ పూజారి గుడికి సంబంధించిన రాగిరేకు దానశాసనాన్ని చూపించారు. ఇంతవరకు వెలుగుచూడని ఈ శాసనం ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలియజేస్తున్నది. మనమింతవరకు తెలుసుకున్న శాసనాలలో ఈ శాసనానిది ప్రత్యేకస్థానం. ఒకనాటి సామాజిక చరిత్రను నిర్దుష్టంగా చెప్పగలవి శాసనాలేకదా. పెరుమాండ్ల సంకీస తామ్ర శాసనం ఆలయచరిత్రతోపాటు వైష్ణవ దేవాలయ సాంస్కృతిక వివరాలను ప్రస్తావిస్తున్నది. ఈ శాసనం రాగిరేకు మీద రెండువైపులా లిఖించబడ్డది. తెలుగుభాషలో, …
మల్యాలరెడ్ల రాజధాని సంకీసపురంలో కొత్త తామ్రశాసనం Read More »






