October 1, 2020

మల్యాలరెడ్ల రాజధాని సంకీసపురంలో కొత్త తామ్రశాసనం

ఇటీవల మహబూబాబాద్‍ జిల్లా, డొర్నకల్‍ మండలంలోని పెరుమాండ్ల సంకీస గ్రామంలోని రామాలయాన్ని సందర్శించినపుడు దేవాలయ పూజారి గుడికి సంబంధించిన రాగిరేకు దానశాసనాన్ని చూపించారు. ఇంతవరకు వెలుగుచూడని ఈ శాసనం ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలియజేస్తున్నది. మనమింతవరకు తెలుసుకున్న శాసనాలలో ఈ శాసనానిది ప్రత్యేకస్థానం. ఒకనాటి సామాజిక చరిత్రను నిర్దుష్టంగా చెప్పగలవి శాసనాలేకదా. పెరుమాండ్ల సంకీస …

మల్యాలరెడ్ల రాజధాని సంకీసపురంలో కొత్త తామ్రశాసనం Read More »

సైన్సు, మూఢనమ్మకం

(ఆంగ్ల మూలం డా. వై. నాయుడమ్మ : తెలుగు సేత – డా. నాగసూరి వేణుగోపాల్‍)

(గత సంచిక తరువాయి)
కుహనా శాస్త్ర విజ్ఞానం

మరో విపత్కర పరిస్థితి ఏమంటే – సైన్స్ అని ముద్ర వేసుకోవడానికి కుహనా (Pseudo) సైన్స్ ప్రయత్నం చేస్తోంది. ‘‘ఇన్‍ ది నేమ్‍ ఆఫ్‍ సైన్స్’’ అనే పుస్తకంలో మార్టిన్‍ …

సైన్సు, మూఢనమ్మకం Read More »

అనామకంగా.. అన్యాయంగా

నేనో మామూలు స్త్రీని
నా శీలాన్ని మీరు
ఎలాగూ కాపాడలేదు
మా వాళ్ళు
గాలి పీల్చుకోవడానికి కూడా
అవకాశం ఇవ్వలేదు

మానభంగ పరిష్యంగంలో
చనిపోయిన నా మొఖాన్ని
చివరికి
మా అమ్మకి, నాన్నకి చూపించలేదు
రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు
నన్ను దహించి వేశారు

మీకు తెలుసో తెలియదో
జీవితానికి వ్యతి రేకం మరణం …

అనామకంగా.. అన్యాయంగా Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -4

ప్రకృతి సూత్రాలలో 17వది – అనగా జీవశాస్త్రపరంగా మూడోవది:
సృష్టిలోని అన్ని రకాల జీవులలో వుండే జన్యుస్మృతి (Genetic code) ఒకటే! (All Living beings have the same Genetic code) సృష్టిలోని పదార్థాల్ని మూడు భాగాలు విభజించడం జరిగింది. అవి ఘన, ద్రవ, వాయు పదార్థాలు కాగా, ఇవి మూడు ధర్మాల్ని ప్రదర్శిస్తాయి. …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -4 Read More »

తీగజాతి కూరగాయలలో సస్యరక్షణ

మన తెలంగాణ రాష్ట్రంలో తీగజాతి కూరగాయలను విరివిగా సాగుచేస్తున్నారు. అందులో బీర, కాకర, దోస, పొట్ల ముఖ్యమైనవి. వీటికి మార్కెట్‍లో మంచి డిమాండ్‍ ఉంది. ధర కూడా స్థిరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయల సాగులో కొన్ని మెళకువలు పాటించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి పొంది ఎక్కువ లాభాన్ని సాధించవచ్చు.
గుమ్మడి పెంకు

తీగజాతి కూరగాయలలో సస్యరక్షణ Read More »

వృక్ష క్షేత్రం మరికల్‍ మర్రి

మహబూబ్‍నగర్‍ జిల్లా వట వృక్షాలకు పేరెన్నిక గన్నది. మహబూబ్‍నగర్‍ జిల్లా క్షేంద్రం నుండి చుట్టు పక్కల సుమారు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో అరడజన్‍ మర్రి వృక్షాలున్నాయి. ఇవన్నీ పర్యాటకానికి అనువైనవే. కాని ఒక పిల్లలమర్రిని మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసింది. అలా అభివృద్ధి చేయవలసినది, అంతకంటే అందమైన మర్రి మరొకటి పిల్లలమర్రికి …

వృక్ష క్షేత్రం మరికల్‍ మర్రి Read More »

రామప్ప ఫ్లూ జ్వరం

నక్షత్రనౌక భరణి అంతరిక్షంలో ఆవగింజలా తేలిపోతోంది. కాప్టెన్‍ మారుతి నౌకను నెఫ్ట్యూన్‍ కక్షలోంచి ఇవతలికి లాగాడు. భరణిలో దాదాపు వెయ్యిమంది సైనికులున్నారు. అత్యంత శక్తివంతమైన ఎన్నో మారణాయుధాలున్నాయి. నెప్ట్యూన్‍కి ఆవలగల ‘జంబూ’ గ్రహంలో తలెత్తిన తిరుగుబాటును అణిచివెయ్యడానికి భరణి వెడుతోంది. మారుతి పక్కనే గోడలో టీ.విలాంటి ఒక పరికరం బిగించబడి ఉంది. మారుతి సహాయకురాలు శశిరేఖ …

రామప్ప ఫ్లూ జ్వరం Read More »