కళ’తప్పుతున్న కంసాలి బతుకులు
విశ్వకర్మ చరిత్ర :
‘శిల్పాచార్యాయ దేవాయ నమస్తే విశ్వకర్మణే
మనవే మయాయ త్వష్ట్రేచ శిల్విన్ దైవ్ఞతే నమః’
పురుషసూక్తంలో విరాట్ పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. అష్టావసువులలో ఒకరైన ప్రభావను కుమారుడు. తల్లి యోగసిద్ధి. పురాణకథల్లో అనేక చోట్ల విశ్వకర్మ ప్రస్తావన కనిపిస్తుంది. అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు (నిర్మాణ) శాస్త్ర స్థాపకుడు (గాడ్ …
కళ’తప్పుతున్న కంసాలి బతుకులు Read More »









