భారతదేశపు మొట్టమొదటి యునెస్కో వారసత్వ నగరం అహ్మదాబాద్ (గుజరాత్)
ఏకైక బహుళ సాంస్కృతిక వారసత్వం జూలై 8, 2017న గుర్తింపు భారతదేశంలోని సబర్మతీ నది తూర్పు ఒడ్డున 15వ శతాబ్దంలో సుల్తాన్ అహ్మద్ షా స్థాపించిన గోడల నగరం అహ్మదాబాద్. ఈ నగరం సుల్తాన్ కాలం నాటి గొప్ప నిర్మాణ వారసత్వాన్ని అందిస్తుంది. ముఖ్యంగా భద్ర కోట, కోట నగరం యొక్క గోడలు, ద్వారాలు తదితర నిర్మాణాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మసీదులు, సమాధులు అలాగే తరువాతి కాలంలో ముఖ్యమైన హిందూ, జైన దేవాలయాలు, దిగుడు బావులు, …
భారతదేశపు మొట్టమొదటి యునెస్కో వారసత్వ నగరం అహ్మదాబాద్ (గుజరాత్) Read More »









