September 1, 2022

ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ

డా।। పత్తిపాక మోహన్‍ రాసిన ‘‘బాలల తాతా బాపూజీ’’ అనే బాల గేయాల పుస్తకం 2020లో వచ్చింది. కవర్‍ పేజీమీద సకిలం ముకిలం వేసుకుని కూర్చున్న గాంధీతాతను వెనకనుంచి ప్రేమతో పెనవేసుకున్న ఓ చిన్న పాప, పక్కన నిలబడి ఓ ఆనంద గీతం చదువుతున్న బాబూ, వాళ్ళందరి ముఖాల్లో పున్నమి వెన్నెలల్లాంటి నవ్వులూ అందరినీ ఆ …

ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ Read More »

దయా హృదయం


సోమయ్య, రంగయ్య కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. వారు ఆ గ్రామంలోని దేవాలయానికి వచ్చిన యాత్రికులకు పోటీపడి కొబ్బరికాయలను అమ్మేవారు. సోమయ్య అంటే రంగయ్యకు ఎక్కువ అసూయ, ద్వేషం ఏర్పడింది. సోమయ్య తన కన్నా ఎక్కువ కొబ్బరికాయలు అమ్ముతున్నాడని రంగయ్య సోమయ్య పై ద్వేషం పెంచుకున్నాడు.


ఇలా ఉండగా ఒకసారి ఏదో పనిమీద సోమయ్య లింగాపురానికి వెళ్ళాడు. …

దయా హృదయం Read More »

అభినందనలు


పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘మహబూబ్‍నగర్‍ జిల్లా బడిపిల్లల

అభినందనలు Read More »