గోండు (కోయతూర్) భాష డిక్షనరీ – ఒక పరిశీలన
నిజమైన భారతీయులు ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైనపుడు అసలు ఈ దేశంలో మూలవాసి ఎవరు? ఆ మూలవాసులకు ఈ దేశంలో దక్కిన గౌరవం ఎలాంటిది? వారి ఆస్తిత్వ మూలాలు, సంస్కృతి సంప్రదాయాలు, భాషల రక్షణ పై, జీవన విధానంపై చర్చ జరిగినపుడు వారికంటు ఒక భద్రత దొరుకుతుంది. కాని 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారత దేశంలో …
గోండు (కోయతూర్) భాష డిక్షనరీ – ఒక పరిశీలన Read More »



