Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/header/configs Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/footer/configs September 1, 2023 - Deccan Land

September 1, 2023

ఆలేరు మా ఊరు

మావూరు ఆలేరు. మాది యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా. మావూరు ఒక నదీలోయ నాగరికత నింపుకున్న పల్లెదీవి. వూరు చుట్టూ వాగుల వడ్డాణం. ఆలేరు ఇపుడొక మండలకేంద్రం. మావూరు నుండి 202 జాతీయరహదారి వెళుతున్నది. తెలంగాణానేలిన అందరి పాలనలో ఆలేరు ఉన్నది.
ఆలేరు పేరు కథ: చిన్నప్పుడు మా తాత ఈ వూరిలో పెద్దపులులనే తరిమేటన్ని ఆవుల మందలుండేవని …

ఆలేరు మా ఊరు Read More »

బతుకమ్మ తోటిదే తీజ్‍

ఈ విశ్వాన్ని సృష్టించి దాని సంచాలనం చేస్తున్న తల్లి పరాశక్తి. అందరి జీవితాల్లో వెలుగులు నింపే జగన్మాత ఆమె. ఆ ఆదిశక్తి అంశగా ముగ్గురమ్మలు ఆవిర్భవించి లోకకళ్యాణం చేస్తున్నారు. పరాశక్తి నుంచి ఉద్భవించిన త్రిమూర్తులకు శక్తిని ప్రసాదిస్తూ ఆ చల్లని తల్లి అందరిని ప్రేమతో కనిపెట్టుకొని బతుకును పంచుతుంది. అందుకే ఆ అమ్మను బతుకమ్మ అని …

బతుకమ్మ తోటిదే తీజ్‍ Read More »

ప్రకృతే సౌందర్యం! 18 ప్రకృతే ఆనందం!! మనిషే మాపాలిట మహా మమ్మారి


(గత సంచిక తరువాయి)
నా దంతాలే (tusks) నాకు శత్రువులు:

భూమిపై నడయాడే జంతువులలో అతిపెద్ద జంతువును నేనే! నన్ను ఇష్టపడని వారుండరు. పిల్లలైతే ‘భలే!భేలే!’ అంటూ కేరింతలు కొడుతారు. ఒకప్పుడు సర్కసుల్లో వినోదాన్ని అందించేదాన్ని. జంతుప్రేమికుల చొరవతో నాకు సర్కసుల నుంచి విముక్తి లభించింది. కాని బాహ్యసమాజంలో, అడవుల్లో మానవుల నుంచే ఇంకా విముక్తి …

ప్రకృతే సౌందర్యం! 18 ప్రకృతే ఆనందం!! మనిషే మాపాలిట మహా మమ్మారి Read More »

తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకం దక్కన్‍ ల్యాండ్‍


పత్రికొక్కటున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్ర కోటి
ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న…..

అంటారు పత్రికా రంగ వైతాళికుడు నార్ల వెంకటేశ్వరరావు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే పత్రికల పాత్ర అనివార్యం. మానవజీవన వికాసంలో పత్రికలు ఎప్పటికప్పుడు తమ వంతు పాత్రను నిరంతరాయంగా పోషిస్తూ వస్తున్నాయి. ఆ క్రమంలో 10 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన దక్కన్‍ ల్యాండ్‍ …

తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకం దక్కన్‍ ల్యాండ్‍ Read More »

బి.ఎస్‍.రాములు 75వ జన్మదిన వజ్రోత్సవం


బి.ఎస్‍. రాములు సామాజిక తత్వవేత్తగా, సుప్రసిద్ధ రచయితగా, బీసీ కమిషన్‍ తొలి ఛైర్మన్‍గా, విశాలసాహిత్య అకాడమి, సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులుగా, దళిత (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ) రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా, సమకాలీన రాజకీయ విశ్లేషకులుగా అందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తనదైన విశిష్ఠ పాత్రను నిర్వహించారు.
23 …

బి.ఎస్‍.రాములు 75వ జన్మదిన వజ్రోత్సవం Read More »

పర్యావరణ హిత పరమైన కథలు


ప్రక•తి అంతా పచ్చగా ఉండాలి. పక్షుల కిల కిల రావాలతో, పంట పొలాలతో, పాడి పంటలతో కళ కళ లాడాలి. అప్పుడే ప్రక•తి అందంగా ఉంటుంది. అదే పర్యావరణం అవుతుంది. ప్రక•తికి మరో పేరు గా నిలుస్తుంది.
అంత గొప్ప పర్యావరణం నేడు ఆపదకు లోనవుతోంది. అనారోగ్యాలకు చిరునామాగా మారుతోంది. దీనికి కారణం ఎవరు?.. సరిగ్గా …

పర్యావరణ హిత పరమైన కథలు Read More »

నిబద్దతకు నిలువుటద్దం – దక్కన్‍ల్యాండ్‍

దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక అంటే నిబద్దతకు, వాస్తవికతకు నిలువుటద్దం. చరిత్రను, వర్తమానాన్ని నిశ్శబ్ధంగా రికార్డు చేస్తున్న సామాజిక, రాజకీయ పత్రిక. విజయవంతంగా పదకొండేళ్లు పూర్తిచేసుకుని పన్నెండవ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా దక్కన్‍ల్యాండ్‍ యాజమాన్యానికి, సంపాదకులు మణికొండ వేదకుమార్‍ గారికి హృదయపూర్వక అభినందనలు.


అనివార్యంగా డిజిటల్‍ యుగంలోకి ప్రవేశించిన మనం పత్రికను నిరంతరాయంగా పదకొండేళ్లు పూర్తి చేసుకొని విజయవంతంగా …

నిబద్దతకు నిలువుటద్దం – దక్కన్‍ల్యాండ్‍ Read More »

సాలార్‍ జంగ్‍ మ్యూజియంలో ‘‘టైమ్‍లెస్‍ ఫోటో ఎగ్జిబిషన్‍’’

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని సాలర్‍ జంగ్‍ మ్యూజియంలో ‘‘గ్రాండ్‍ ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్‍’ ఎక్స్ పోలో భాగంగా సాలార్‍ జంగ్‍ మ్యూజియంలో చిత్రపటాలు, ప్రకృతి, వన్యప్రాణులు, వాస్తుశిల్పం నుంచి మతాలు, సంస్కృతులు, పండుగలు, గిరిజనుల వరకు టైమ్‍లెస్‍ ఛాయాచిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. 75 మందికి పైగా దేశ విదేశీ ఫోటోగ్రాఫర్‍ల నుండి 480 ఛాయాచిత్రాలను …

సాలార్‍ జంగ్‍ మ్యూజియంలో ‘‘టైమ్‍లెస్‍ ఫోటో ఎగ్జిబిషన్‍’’ Read More »

కరీంనగర్‍ జిల్లా గ్రామ నామాలు


స్థలనామ విజ్ఞానం (టోపోనమి) అనే శాస్త్రానికి సంబంధించి పాశ్చాత్య దేశాల్లో గ్రామ నామాల పరిశోధన ప్రారంభమై వందేళ్ళకు పైనే అయిందనవచ్చు. భాష పుట్టిన తర్వాతనే పేర్లు పుట్టుకొచ్చాయి. గ్రామాల పేర్లు కూడా అంతే. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో అనడానికి చాలా చరిత్రే ఉంది. జనాలు గుంపుగా ఒకచోట స్థిరనివాసం …

కరీంనగర్‍ జిల్లా గ్రామ నామాలు Read More »

వెదురు విస్తీర్ణంలో భారత్‍ రెండో స్థానం


సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం


ప్రక•తి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్‍లో అది చేసే వ్యాపారం బిలియన్ల డాలర్లు వుంటుంది. అందుకే వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి, వెదురు పెంపకంపై అవగాహన కల్పించే దిశగా ఒక …

వెదురు విస్తీర్ణంలో భారత్‍ రెండో స్థానం Read More »