ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’

ఎన్నికల సంరంభం ముగిసి ఫలితాల కోసం ఉత్సుకతో ఎదురుచూస్తున్న వేళ ‘దక్కన్‍ల్యాండ్’ ప్రజల ముందుకు వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణా సాధనలో ప్రధాన నినాదాలయ్యాయి. గడిచిన కాలంలో అనేక కారణాల వలన నియామకాలలో ఎదురయిన ఆటంకాలు, వైఫల్యాలు నిరుద్యోగ యువతలో ఆందోళనకు కారణమయ్యాయి. రాబోయే నూతన ప్రభుత్వం ముందు నిరుద్యోగ సమస్య సవాలుగా నిలువనుంది. …
ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’ Read More »









