Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/header/configs Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/footer/configs January 1, 2024 - Deccan Land - Page 2

January 1, 2024

కలివి కోడి.. కలివి కోడి.. కనిపించవూ!!!

‘‘భూమి ఉన్నది మానవుడి ఆశలు తీర్చడానికే గాని అత్యాశలు తీర్చడానికి కాదు’’ అన్న మహాత్మా గాంధీ మాటలు నేటి ఆధునిక మానవుడు చెవికెక్కించుకోలేదు. అందుకే కాబోలు, భూమిపై మానవాళి మాత్రమే కాకుండా జంతువులు, పక్షులు, క్రిమి కీటకాదులు, మొక్కలు తదితర జీవజాలం ఉందన్న సంగతినే మరిచి తన స్వార్థం కోసం భూమి పై ఉన్న సమస్త …

కలివి కోడి.. కలివి కోడి.. కనిపించవూ!!! Read More »

ఉమ్మడి నల్గొండ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఈ జిల్లాలోని ప్రాంతం 14,170 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. దీనికి ఉత్తరాన మెదక్‍, వరంగల్‍ జిల్లాలు, పశ్చిమంలో రంగారెడ్డి, మహబూబ్‍నగర్‍ (కొంత భాగం), తూర్పు ఖమ్మం, కృష్ణా (ఏ.పి.), దక్షిణంలో మహబూబ్‍నగర్‍, గుంటూరు (ఏ.పి) జిల్లాలు కలవు. హైదరాబాద్‍-విజయవాడ నేషనల్‍ హైవే (ఎన్‍హెచ్‍-9), హైదరాబాద్‍- కాజీపేట, హైదరాబాద్‍ – గుంటూరు బ్రాడ్‍ గేజి రేల్‍ …

ఉమ్మడి నల్గొండ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద Read More »

రాజస్థాన్‍ కొండ కోటలు

ఉనికి: రాజస్థాన్‍
ప్రకటిత సంవత్సరం: 2013
విభాగం: సాంస్క•తికం (సీరియల్‍ సైట్‍)


ఈ సీరియల్‍ సైట్‍లో చిత్తోడ్‍ గఢ్‍, కుంభాల్‍ గఢ్‍, సవాయి మాధోపూర్‍ ఝలావర్‍, జైపుర్‍ మరియు జైసల్మేర్‍లలో ఆరు అందమైన కోటలు ఉన్నాయి, వీటిలో విస్త•తమైన ఆస్థాన సంస్క•తులు అభివ•ద్ధి చెందాయి. ఎనిమిదో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దాల వరకు ఈ ప్రాంతంలో …

రాజస్థాన్‍ కొండ కోటలు Read More »

బాబా – సియాసత్‍ మరికొన్ని అనుబంధాలు

‘‘సియాసత్‍’’ అంటే ఉర్దూలో రాజకీయం అని అర్థం. ఈ అర్థం తెలియని నాటి నుంచే సియాసత్‍తో మాకు చిన్నప్పటి నుంచి ఒక గాఢమైన అనుబంధం. సియాసత్‍.. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఉర్దూ దినపత్రికల్లో ఒకటి. హైదరాబాద్‍ నగరం నుంచి వెలువడే సియాసత్‍ ప్రతీ రోజు మా ఇంట్లో దర్శనం ఇచ్చేది. దాని శీర్షిక మీద …

బాబా – సియాసత్‍ మరికొన్ని అనుబంధాలు Read More »

పురాచరిత్రలో కొత్త వెలుగులు

హైద్రాబాద్‍ నగరానికి సమీప మండలం బొమ్మలరామారం. పేరుకు తగ్గట్టే ఈ రామారం మండలంలో ఎన్నెన్నో రాతిచిత్రాలు లభిస్తున్న చరిత్రపూర్వయుగ క్షేత్రాలు. వాటిలో మధ్యరాతియుగం, కొత్తరాతియుగం పనిముట్లు, పెదరాతియుగం సమాధులు, కొత్త, కొత్త రాతిచిత్రాల తావులు. కుంచెలతో ఎరుపురంగు గీతలలో చిత్రించిన చిత్రాలే కాదు, చేతిలోని పనిముట్లతో రాతి ఉపరితలాల మీద గీరి, గంట్లుపెట్టి వేసిన బొమ్మలు …

పురాచరిత్రలో కొత్త వెలుగులు Read More »

అభ్యాసనా సంక్షోభం – ప్రమాదంలో భవిష్యత్తు తరాలు Learning Crisis – Future at Stake

మొదటిసారి జాతీయ విద్యావిధానంలో నాణ్యమైన విద్యా లోపం దాని తీవ్రతను గుర్తించి 5 కోట్ల మంది విద్యార్థులకు కనీస విద్యా సామర్ధ్యాలు లేవని ఈ విషయంలో ప్రభుత్వాలు తక్షణమే సరైన భాషా సామర్ధ్యాలు, గణిత నైపుణ్యాలు అందించే దిశగా రాజీపడకుండా స్పందించాలని లేని పక్షంలో వచ్చే 5 సంవత్సరాలలో 10 కోట్ల మంది విద్యార్థులు బడికివచ్చి …

అభ్యాసనా సంక్షోభం – ప్రమాదంలో భవిష్యత్తు తరాలు Learning Crisis – Future at Stake Read More »

పిల్లలే నయం


‘‘గొప్ప ఉపన్యాసం చేయలేని పని ఓ చిన్న కథ చేస్తుంది.’’
నేను ఉంటున్న గేటెడ్‍ కమ్యూనిటీలో ఓ సంవత్సరం క్రితం ఓ సంఘటన జరిగింది. ఓ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నారు. ఆది చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ తరువాత పెద్దవాళ్ల జోక్యం మొదలైంది. కమ్యూనిటీలో ఓ వాట్సప్‍ గ్రూప్‍ ఉంది. అందులో నేను …

పిల్లలే నయం Read More »

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ


(2023వ సంవత్సరానికి ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ సాంకేతికతపై పరిశోధనకు గానూ
ఫిజియాలజి (మెడిసిన్‍) విభాగంలో నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా…)

(గత సంచిక తరువాయి)


ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లు – ప్రయోజనాలు :

  • ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లను సులభంగా, వేగంగా తయారు చేయవచ్చు.
  • ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానంతో కొత్తరకం వైరస్‍లకు టీకాలను రూపొందించడమే గాకుండా, తరచూ మారిపోయే సార్స్ (SARS), కోవిడ్‍,

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ Read More »

తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం

మనం పలు సందర్భాలలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. వివక్షల గురించి గొంతెత్తుతూ ఉంటాం. సామాజిక రుగ్మతల గురించి వాటిని నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాం. ఏ ఒక్క సదర్భంలోనూ మనకు పర్యావరణ న్యాయం గురించి గుర్తుకు రాదు. అసలు అటువంటిది ఒకటుందనే విషయం కూడా స్ఫురించదు. ఎవరి …

తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం Read More »

ముడుమాల్‍ నిలువురాళ్లు పరిరక్షణ

ముడుమాల గ్రామం, నారాయణపేట జిల్లాలో, క•ష్ణా మండలంలో ఉన్న నిలువు రాళ్ళ ప్రదేశాన్ని పరిరక్షించడానికి, డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ పరిశోధనలు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHAT) ఆధ్వర్యంలో పరిశోధనా బ•ందంతో కలిసి 2023 డిసెంబర్‍ 20 నుండి డిసెంబర్‍ 22 వరకు అధ్యయనం చేశారు.


డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ 2023 సంవత్సరం జూన్‍ …

ముడుమాల్‍ నిలువురాళ్లు పరిరక్షణ Read More »