May 1, 2024

కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍

కాలంతో పయనించేవాడే కవి అని, కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి యొక్క పని అని ప్రముఖ సామాజికవేత్త, దక్కన్‍ ల్యాండ్‍ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. లుంబిని పాఠశాల, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‍ 7న మహబూబ్‍ నగర్‍ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో నిర్వహించిన శ్రీ …

కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍ Read More »

ముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణ ధాన్యాలు

తృణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం. అయితే ఆధునిక ఆహారం మనజీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న పాలియో డైట్‍ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని.. పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడంవలన ఊబకాయం వంటి అనేక ఆరోగ్య …

ముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణ ధాన్యాలు Read More »

జల్లేపల్లి పాఠశాల గ్రంథాలయం

పాఠశాల స్థాపన
జల్లేపల్లి పాఠశాల 1964లో స్థాపించబడింది. ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు ముందుగా ఈ పాఠశాల యుపిఎస్‍గా ఉండేది. ఆ తర్వాత ఉన్నత పాఠశాలగా 1984లో అప్‍ గ్రేడేషన్‍ అయింది. మా పాఠశాల స్థాపించినప్పటి నుంచి గ్రంథాలయం విద్యార్థులకు చదువుకోటానికి అందుబాటులో ఉండేది. మా పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాలను చదివి ఎందరో …

జల్లేపల్లి పాఠశాల గ్రంథాలయం Read More »

అందరి కోసం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

అందరి కోసం Read More »