సాంస్క•తిక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ
2019 జూన్‍లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక రోజు గ్రాండ్ కాన్యాన్ (Grand Canyan) కొలరాడో నదీ లోయ ప్రాంతాన్ని సందర్శించడానికి పోయాము. అంతకు ఒక వారం ముందు మా బిడ్డ చదువుకున్న Texas A&M University కి వెళ్ళాము. ఈ యునివర్సిటీకి నాలుగు చోట్ల కాంపస్‍లు ఉన్నాయి. మేము కామర్స్ అనే ప్రాంతంలో ఉన్న కాంపస్‍కు …
సాంస్క•తిక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ Read More »









