సింగరేణి సోలార్ విద్యుత్ సద్వినియోగానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ
సోలార్ విద్యుత్తును నిలువ ఉంచడమే లక్ష్యం.. పైలెట్ ప్రాజెక్ట్గా ఒక మెగావాట్ ప్లాంట్
దీని ద్వారా ఏడాదికి రూ.1.6 కోట్ల విలువైన సోలార్ సద్వినియోగం
ప్రయోగాత్మకంగా మందమర్రి సోలార్ ప్లాంట్‍లో ఏర్పాటు
ప్రయోగం సఫలమైతే మరో 2 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటు
తద్వారా మొత్తం రూ.4.8 కోట్ల లబ్ధి
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
… సింగరేణి సోలార్ విద్యుత్ సద్వినియోగానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ Read More »





