February 1, 2025

గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం

ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది.


ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు …

గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం Read More »

సూరజ్‍కుండ్‍ (హర్యానా) 38వ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా

38వ సూరజ్‍కుండ్‍ ఇంటర్నేషనల్‍ క్రాఫ్టస్ ఫెయిర్‍ 2025 ఫిబ్రవరి 7 నుండి 23, 2025 వరకు ఫరీదాబాద్‍ (హర్యానా)లోని సూరజ్‍కుండ్‍లో జరుగుతుంది. కేంద్ర పర్యాటక, సంస్కృతి, విదేశీ వ్యవహారాలు, జౌళి, ICCR మరియు హర్యానా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఈ ఫెయిర్‍, భారతదేశం అంతటా, అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన క్రాఫ్టస్, టెక్స్టైల్స్, సంస్కృతి …

సూరజ్‍కుండ్‍ (హర్యానా) 38వ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా Read More »

చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు!

మహబూబ్‍ నగర్‍ జిల్లా గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఆలయం నిర్లక్ష్యం కారణంగా అద్భుతమైన చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కోట గోడలు ధ్వంసమయ్యాయి. చారిత్రక ఆధారాలుగా నిలిచిన శాసనాలు కనుమరుగయ్యాయి. ఆలయంలోపల శిల్పాల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. ఉప ఆలయాలు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు …

చాళుక్యుల శిల్ప సంపదకు ముప్పు! Read More »

చెమట చుక్కలకు తర్ఫీదు యువతకు దేశ, విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలపై సింగరేణి వినూత్న కార్యక్రమం

సింగరేణి విస్తరించి ఉన్న కోల్‍ బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలు, స్థానిక యువతకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి వారిని మంచి స్థానాల్లో నిలిపేలా ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎ.రేవంత్‍ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు …

చెమట చుక్కలకు తర్ఫీదు యువతకు దేశ, విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలపై సింగరేణి వినూత్న కార్యక్రమం Read More »

కొల్లాపురం సంస్థానం

తెలంగాణ లోని ఏ ప్రాచీన చారిత్రక ప్రదేశాన్ని చూసినా దాని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఆనాటి రాజులు రాజ్యాలు, సంస్థానాలు సంస్థానాధీషులు, కళలు సాహిత్యాలు, పరిపాలనా రీతులు నీతులు నేటి ఆధునిక ప్రపంచ జీవితానికి పునాదులుగా నిలబడతాయి, అట్లా నిలబడే వాటిలో సంస్థానాల సంస్థానాధీషుల పరిపాలన ప్రధానమైనది. తెలంగాణ లోని ప్రసిద్ధి చెందిన …

కొల్లాపురం సంస్థానం Read More »

చదువురాని సోగ్గాడు

కథ: రామ రామ రామ రామ – రామా రామా
రాజులమ్మ రాడవేణి రామ – రామా రామా
కోనరావుపేట మండలంలో తెల్ల కాగితం మీద నల్ల గీత తెలుపని సోకుల వడుతున్న కొండయ్య కతేందో ఇందామా!
వంత: నీ యవ్వ గీతలెందుకు తెలువయి ఒకటి రొండో లెక్కేసుకొని శెప్పచ్చు గదా!
కథ: ఓరి ఎర్రి …

చదువురాని సోగ్గాడు Read More »

లీలావతీ గణితం

   ఆర్యభట్టు(క్రీ శ 476), బ్రహ్మగుప్తుడు (క్రీ శ 598) వంటి గొప్ప శాస్త్రవేత్త ఆచార్య ద్వితీయ భాస్కరుడు. వీరు క్రీ శ 1114 సం లో జన్మించినట్టు చెబుతారు. ఇతని జన్మస్థలం కర్ణాటక ప్రాంతంలోని బీదరు లేదా బీజాపురం అని కొందరు భావిస్తే; మరికొందరు మహారాష్ట్ర ప్రాంతాల్లోని బీడ్ అని నమ్ముతారు.

 
భాస్కరాచార్యుడు …

లీలావతీ గణితం Read More »

రాగి రకాలు – సాగు మెళకువలు

చిరుధాన్యపు పంటలు పూర్వ వైభవాన్ని సంతరించు కుంటున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక సమస్యలకు పరిష్కారమంటున్నారు. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది.
రాగి విస్తీర్ణం …

రాగి రకాలు – సాగు మెళకువలు Read More »

గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపే కథలు

గరిపెల్లి అశోక్‍ బాల సాహిత్యంలో పరిచయం చేయనవసరంలేని పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పిల్లలకు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కల్పిస్తూ బాల సాహిత్యంలో పిల్లల రచనలు వికసించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేస్తున్నారు గరిపెల్లి. వయస్సు రీత్యా ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందినప్పటికీ, ఇప్పటికీ పిల్లలకోసం తన సమయాన్ని కేటాయిస్తూ, వివిధ సాహితీ కార్యశాలలు …

గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపే కథలు Read More »