ప్రకృతిని ప్రేమిద్దాం!మనల్ని మనం కాపాడుకుందాం?

ప్రకృతి, పర్యావరణం – ఈ రెండూ విడదీయలేని పదాలు. పర్యావరణం ప్రకృతి సంబంధిత అంశమే గానీ అది సామాజికమైనది కూడా. మానవ సమాజానికి ప్రకృతికి వున్న విడదీయరాని అనుబంధం వల్ల పర్యావరణం సామాజికమైనది. ఎప్పుడైతే సామాజికమైందో అప్పుడు అది రాజకీయ అంశమవుతుంది. సామాజిక అంశాలను నడిపేది, నిర్విహించేది రాజకీయ విధానాలే కనుక పర్యావరణం రాజకీయ అంశమవుతుంది. …
ప్రకృతిని ప్రేమిద్దాం!మనల్ని మనం కాపాడుకుందాం? Read More »











