పూటకూళ్ళవ్వ
(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: పూటకూళ్ళవ్వ తన గురించి, తన విడిది ఎలా అభివృద్ధి చెందింది అనే వివరాలు.. విడిదిలో బజ చేయటానికి వచ్చిన రిటైర్డ్ ప్రభుత్వ అధికారి కుటుంబానికి వివరిస్తుంది.)
ఆ తరువాత రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి. వాళ్లు నలుగురు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం, రోజంతా ఏవో ఒక ఆటలు.. …
