మంజీర నది సందర్శననాల్గొ అదివారం – సెప్టెంబర్‍ 28, 2025



ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యలో వాటర్‍ వారియర్‍ జుతీ. వేదకుమార్‍ మణికొండ అధ్యక్షతన ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’, కెనడా సంయుక్తంగా 2021 నుంచి మూసీ రివర్‍ బెడ్‍ పరిసర ప్రాంతంలో చెరువులు, నదుల చారిత్రక ప్రాముఖ్యతను, విలువలను తెలియజేయడానికి, సందర్శన, నడకలు, విద్యా కార్యక్రమాల ద్వారా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‍లో చెరువులు, నదుల పునరుద్ధరణ, పరిరక్షణ ముఖ్యంగా హైదరాబాద్‍ పూర్వ జీవనాడి ‘‘మూసీ నది’’ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన పెంచడానికి ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‍లో సహజ వారసత్వ చారిత్రాత్మక సంపద ‘‘మూసీ నది’’ యొక్క గొప్ప చరిత్రను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్‍ ను కూడా నిర్వహించారు.


ఐదేళ్లుగా జరుపు కుంటున్న ‘‘ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఈ ఏడాది కూడా ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍, ణ••• ఆధ్వర్యంలో వాటర్‍ వారియర్‍ జుతీ. వేదకుమార్‍ మణికొండ అధ్యక్షతన 28.9.2025న (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి ‘‘మంజీరా నది యొక్క జు•••తీ• డ్యాం మరియు ఏడుపాయల’’ మెదక్‍ జిల్లాలో నిర్వహిస్తున్నారు.
పర్యావరణ వేత్తలు, కళాశాలలు, పాఠశాలల పిల్లలు, ఉపాధ్యాయులు, ఇతర సామాజిక వర్గాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.

  • ఫోరం ఫర్‍ ఏ బెటర్‍ హైద్రాబాద్‍
    9793059793

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *