ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్ నుమా ప్యాలెస్’
రాజుల సొమ్ము రాళ్ల పాలు’’ అయితే కావొచ్చు గాక నష్టమేముంది? ఒక తాజ్‍మహల్, ఒక కోణార్క, ఒక హంపీ, ఒక రామప్ప మనకు దక్కింది కదా!ఆ వరుసలోనే హైద్రాబాదీలకు దక్కింది ఫలక్‍నుమా ప్యాలెస్. చార్మినార్ నుండి చాంద్రాయణగుట్టకు సీదాగా ప్రయాణిస్తుంటే ఒక మలుపులో కుడి వైపు గుట్టమీద వెలసిన పాలరాతి వెన్నెల భవనమే ఫలక్‍నుమా. ఉర్దూలో ఫలక్ అంటే ఆకాశం, నుమా అంటే ప్రతిబింబం. ఆ అందమైన భవనం గురించి అందంగా చెప్పాలంటే ‘‘ఆకాశ హర్శ్యం’’ అన్నమాట.అందమైన, […]
ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్ నుమా ప్యాలెస్’ Read More »









