Author name: deccanland

అనామకంగా.. అన్యాయంగా

నేనో మామూలు స్త్రీనినా శీలాన్ని మీరుఎలాగూ కాపాడలేదుమా వాళ్ళుగాలి పీల్చుకోవడానికి కూడాఅవకాశం ఇవ్వలేదు మానభంగ పరిష్యంగంలోచనిపోయిన నా మొఖాన్నిచివరికిమా అమ్మకి, నాన్నకి చూపించలేదురాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరునన్ను దహించి వేశారు మీకు తెలుసో తెలియదోజీవితానికి వ్యతి రేకం మరణం కాదుజీవితంలోనే మరణం వుందిఅది అంతర్గతం అన్నీ తెలిసీ మీరుఅనామకంగాఅన్యాయంగానన్ను ఇది ఓ కవి ఆక్రోశం, అర్థరాత్రి రేప్‍ బాధితురాలి దహనం గురించి. దేశం నిద్రిస్తుంది. రాత్రి రెండుగంటల ప్రాంతంలో హత్రాస్‍ మేల్కొంది. ఓ శవాన్ని ఆ శవం శోకిస్తున్నప్పుడు […]

అనామకంగా.. అన్యాయంగా Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -4

ప్రకృతి సూత్రాలలో 17వది – అనగా జీవశాస్త్రపరంగా మూడోవది:సృష్టిలోని అన్ని రకాల జీవులలో వుండే జన్యుస్మృతి (Genetic code) ఒకటే! (All Living beings have the same Genetic code) సృష్టిలోని పదార్థాల్ని మూడు భాగాలు విభజించడం జరిగింది. అవి ఘన, ద్రవ, వాయు పదార్థాలు కాగా, ఇవి మూడు ధర్మాల్ని ప్రదర్శిస్తాయి. ఒకటి స్థలాన్ని ఆక్రమించడం, రెండు భారాన్ని కలిగివుండడం, మూడు పీడనాన్ని కలుగజేయడం. ఈ ధర్మాల్ని ప్రదర్శించనిచో దాన్ని పదార్థంగా పరిగణించం. ఈ

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -4 Read More »

తీగజాతి కూరగాయలలో సస్యరక్షణ

మన తెలంగాణ రాష్ట్రంలో తీగజాతి కూరగాయలను విరివిగా సాగుచేస్తున్నారు. అందులో బీర, కాకర, దోస, పొట్ల ముఖ్యమైనవి. వీటికి మార్కెట్‍లో మంచి డిమాండ్‍ ఉంది. ధర కూడా స్థిరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయల సాగులో కొన్ని మెళకువలు పాటించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి పొంది ఎక్కువ లాభాన్ని సాధించవచ్చు.గుమ్మడి పెంకు పురుగులు :పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఆకులను, పూలను కొరికి తింటాయి. తీవ్ర దశలో ఆకులను, పూలను పూర్తిగా తిని నష్టాన్ని

తీగజాతి కూరగాయలలో సస్యరక్షణ Read More »

వృక్ష క్షేత్రం మరికల్‍ మర్రి

మహబూబ్‍నగర్‍ జిల్లా వట వృక్షాలకు పేరెన్నిక గన్నది. మహబూబ్‍నగర్‍ జిల్లా క్షేంద్రం నుండి చుట్టు పక్కల సుమారు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో అరడజన్‍ మర్రి వృక్షాలున్నాయి. ఇవన్నీ పర్యాటకానికి అనువైనవే. కాని ఒక పిల్లలమర్రిని మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసింది. అలా అభివృద్ధి చేయవలసినది, అంతకంటే అందమైన మర్రి మరొకటి పిల్లలమర్రికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాని పేరు గోసాయి మర్రి. కొన్ని వందల సంవత్సరాల కింద ఈ మర్రి కింద గోసాయిలు

వృక్ష క్షేత్రం మరికల్‍ మర్రి Read More »

రామప్ప ఫ్లూ జ్వరం

నక్షత్రనౌక భరణి అంతరిక్షంలో ఆవగింజలా తేలిపోతోంది. కాప్టెన్‍ మారుతి నౌకను నెఫ్ట్యూన్‍ కక్షలోంచి ఇవతలికి లాగాడు. భరణిలో దాదాపు వెయ్యిమంది సైనికులున్నారు. అత్యంత శక్తివంతమైన ఎన్నో మారణాయుధాలున్నాయి. నెప్ట్యూన్‍కి ఆవలగల ‘జంబూ’ గ్రహంలో తలెత్తిన తిరుగుబాటును అణిచివెయ్యడానికి భరణి వెడుతోంది. మారుతి పక్కనే గోడలో టీ.విలాంటి ఒక పరికరం బిగించబడి ఉంది. మారుతి సహాయకురాలు శశిరేఖ ఆ టి.విలోకి పరీక్షగా చూస్తోంది. ఉన్నట్టుండి శశిరేఖ ‘‘మారుతీ’’ అని గట్టిగా అరిచింది. మారుతి ఉలిక్కిపడ్డాడు. అయోమయంగా శశిరేఖ మొహంలోకి

రామప్ప ఫ్లూ జ్వరం Read More »

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం

కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్‍ కస్తూరి రంగన్‍ అధ్యక్షతన నియమించిన కమిటీ యిచ్చిన నివేదిక ఆధారంగా విద్యా మంత్రిత్వశాఖ ఒక విధాన పత్రాన్ని 67 పేజీలతో తయారు చేసింది. జాతీయ విద్యావిధానం – 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం 2020 జులై 29న ఆమోదించింది. ఈ విధానపత్రం మనదేశాన్ని నాలెడ్జి సెంటర్‍గా మారుస్తుందని, మనదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శి అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత ఉపఖండం వివిధ భాషలు, ప్రజలు, మతాలు, కులాలు, చరిత్ర, సంస్కృతులు వంటి విభిన్నతకు నిలయమని, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం Read More »

రామానంద తీర్థ

స్వామి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్ర సమర శంఖారావాన్ని పూరించిన వీరసేనాని సంస్థాన విమోచనోద్యమంలో కీలకపాత్రను పోషించిన పోరాటయోధుడు. సంస్థాన ప్రజల విముక్తి కోసం ఉద్యమాలను నడిపిన విప్లవనాయకుడు. ఇక్కడి ప్రజలకు ఉద్యమాల ఉగ్గుపాలుపోసి, తిరుగుబాటు తత్వానికి బాటలు చేసిన మార్గదర్శి, అణచివేతల నుంచి తలలు పైకెత్తి, పిడికిలి బిగించి నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్య సాహసాలను నూరిపోసిన శౌర్యవంతుడు. యవ్వన దశలోనే అవివాహితునిగా సన్యాసం స్వీకరించిన యోగి పుంగవుడు ఆధ్యాత్మిక ప్రవక్త. యావజ్జీవితాన్ని

రామానంద తీర్థ Read More »

200ల ఏండ్ల కిందట నిజాంని ముంచిన పామర్‍ అండ్‍ కంపనీ

నోట్ల రద్దు- దాని తర్వాతి పరిణామాల మూలంగా ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ప్రజలకు బ్యాంకింగ్‍ వ్యవస్థపై నమ్మకం పోయింది. పైసలున్నా డిపాజిట్లు చేసేందుకు జనం సిద్ధంగా లేరు. నిజానికి విజయ్‍మాల్యా, నీరవ్‍ మోడి, లలిత్‍ మోడి, దీపక్‍ తల్వార్‍, మెహుల్‍ చోక్సి ఇట్లా కొన్ని వందల మంది ‘ఘరానా దొంగలు’ బ్యాంకులను ముంచి దర్జాగా విదేశాల్లో షికార్లు చేస్తున్నారు. మరోవైపు భారతదేశ సగటు మనిషి బ్యాంకులో ఉన్న తన ఖాతాలోని సొమ్ముని విత్‍డ్రా చేసుకునేందుకు ఎటిఎంల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి

200ల ఏండ్ల కిందట నిజాంని ముంచిన పామర్‍ అండ్‍ కంపనీ Read More »

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-1

ఇక్ష్వాకు రుద్రపురుషదత్తునిఫణిగిరి ధర్మచక్ర పశస్తి శాసనం శిలాయుగంలో కొండ చరియల కింద వేసిన బొమ్మలు, గీతలతోనే తెంగాణలో తొలిసారిగా రాత ప్రారంభమైంది. తెలంగాణాలో అక్షరాలను పోలిన రాతలను, యాదాద్రి – భువనగిరి జిల్లాలోని రాయగిరి వద్ద గల ఇనుప యుగపు సమాధుల్లో బయల్పడిన కుండలపై గల గీతలు నిరూపించాయి. వాటిలో కొన్ని మౌర్యుల అక్షరమాలలోని కొన్ని అక్షరాలకు సరిపోలటం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ గుర్తుల్ని సమాచార వ్యక్తీకరణకు వినియోగించారని తెలుస్తుంది. రాయగిరి ఇనుపయుగపు సమాధుల గోడలు, మట్టి

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-1 Read More »

జెనెటిక్‍ ఇంజనీరింగ్‍లో అద్భుతం క్రిస్పర్‍ క్యాస్‍ 9 టెక్నాలజీ…!!

మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఇంటి బయట వేసే రంగుల దగ్గరి నుండి ఇంటిలోపలి ఇంటీరియర్‍ డిజైన్‍ వరకూ, అంతా మనం అనుకున్నవిధంగా, మనకు నచ్చినట్టుగా ఎంపిక చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా నచ్చకపోతే వెంటనే దానిని తొలగించి, మనకు నచ్చిన వాటితో సరిచేసుకుంటాం. మన దేహం కూడా ఇల్లు లాంటిదే. ఇంట్లో వివిధ భాగాలు ఉన్నట్లుగా మన శరీరంలో కూడా అనేక భాగాలుంటాయి. ఇవన్నీ కూడా ‘‘జన్యువులు’’ అనబడే సూక్ష్మమైన అంశాలతో నిర్మితమై ఉంటాయి. ఈ జన్యువులన్నీ ఒక క్రమపద్ధతిలో

జెనెటిక్‍ ఇంజనీరింగ్‍లో అద్భుతం క్రిస్పర్‍ క్యాస్‍ 9 టెక్నాలజీ…!! Read More »