Tuesday, 10 November 2026

Category: 2020

January 1, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ సాహిత్య ప్రియుడు : రాష్ట్ర గవర్నర్‍ తమిళిసై సౌందర్‍రాజన్‍

భాగ్యనగర సిగలో కొలువైన పుస్తకాల భాండాగారం 33వ హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ను ప్రారంభించిన గవర్నర్‍ ఒక మంచి ఆలోచన వెయ్యి పనులు చేయిస్తుంది. ఒక మంచి పుస్తకం.. లక్షసార్లు ఆలోచింపజేస్తుంది. మంచి విజ్ఞాన సమాజం ప్రపంచానికి […]

January 1, 2020

చిత్రలేఖ స్టూడియో మరో వినూత్న ముందడుగు

డిసెంబర్‍ ఇరవై సాయంత్రం చారిత్రక సాలార్జంగ్‍ మ్యూజియం ఒక సాహిత్య సంబరానికి వేదిక అయ్యింది. కిక్కిరిసిన లెక్చర్‍ హాల్‍లో ఉభయ రాష్ట్రాలలో ఉన్న కవులు,కళాకారులు, మేథావులు మాత్రమే కాకుండా ఇంకా అనేక సుదూర ప్రాంతాల నుండి […]

January 1, 2020

బహుళ అస్తిత్వ స్వప్నం అఫ్సర్‍ కవిత్వం

అఫ్సర్‍ ‘‘రక్త స్పర్శ’’ ఇచ్చిన కవి. అచ్చులోని ఆధారం కోసమైతే ‘మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది’ అని హిందీ విప్లవ కవి సర్వేశ్వర దయాళ్‍ సక్సేనా గురించి రాసిన ఎలిజీ తొలి వాక్యం. కన్నీటి కాళ్లు, […]

January 1, 2020

సాహిల్‍ ఎందుకు రావాలి?!

 ‘‘ఒక మనిషిని కల కననివ్వకపోవడమే ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష’’ అన్నది ‘‘సాహిల్‍ వస్తాడు’’ కథలు చదివిన తరువాత టక్కున గుర్తుకు వచ్చిన మాట. ఆ కల కనలేని వారే ఈ దేశ కుల,మత బాధిత సమూహాలు. ‘‘సామూహిక అభద్రత’’ అనేది ఇవాళ ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యంత ముఖ్యమైంది. బీఫ్‍ బ్యాన్లు, ఘర్‍ వాపసీలుస్కృతిక స్వేచ్ఛ అడుగంటిపోయి నిర్ధాక్షిణ్యంగా అధికార మతానికి లొంగి బతకాల్సిన అనివార్యత సృజించబడుతున్నది. మతం ఒక కలహకారణంగా మిగిలిపోయి ఒక…

January 1, 2020

కొత్త కోర్కెలు

సత్యంకు పెద్ద కోర్కెలంటూ లేవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త కోర్కెలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పదో తరగతి అయినంక ఇంటర్మీడియేట్‍ చదవాలనుకున్నాడు. ఇంటర్‍ అయ్యాక, డిగ్రీ చేయాలనుకున్నాడు. డిగ్రీ అయ్యాక, యూనివర్శిటీలో పీజీ చేయాలనుకున్నాడు. పీజీ అయ్యాక, […]

January 1, 2020

అప్పుడప్పుడు – 10

పున్నమి నీడలలోసెలయేటి నీటి జాడలలోవెదురు పిల్లన గ్రోవైమోగేరాగాల వెల్లువలోకాంతి అంతకంతకూపదునెక్కుతూ…చిన్ననాడుకాంతికికళ్ళముందు మెరిసేకాకి బోడలాయీ గోడలువెలుగుకివెలిగిపోతున్నాయి. పురివిప్పిన నెమిలినాట్యం చేస్తుందిభావాలుఅంత దూరమేప్రయాణించడానికినడిచి వెళ్ళె దార్లోపలుకరించే నేస్తాలెన్నో ఎగిరిపోతేబోసిబోసైనగాలి కబుర్లు ఇంకెన్నోపుస్తకాలలోబందీ అయిన అక్షరాలుకాగితంపై బందీ అయినరేఖా చిత్రాలుతమ […]

January 1, 2020

బహుజనుల ‘మట్టిపొయ్యి’

ఆధునిక కథా రచనకు రాయలసీమ ప్రాంతం ఒక ముడి వనరులాంటిది. ఇక్కడ ఏ రాయిని పలకరించినా, ఏ మట్టిరేణువును తాకినా, ఏ మట్టిమనిషిని కదిలించినా ఒక దు:ఖపూరిత కథనే చాలా ఆర్ద్రంగా వినిపిస్తాయి. ‘గతమంతా తడిసె […]

January 1, 2020

విశుద్ధ ప్రపంచం కోసం!

బహు ముఖ ప్రపంచానికిసత్యం చెప్పడం ఒక సాహసమే! బల్ల గుద్ది మాట్లాడే వాని అంతరంగంఒక్క కవికే స్పష్టంగా తెలుస్తుంది! ప్లాస్టిక్‍ నవ్వుల వెనక దాగిన విషాదాన్నిపసి గట్టడానికి అక్షరాలే సాధనాలు! ఈ లోకంలో ఎవరికీ తీరిక […]