అర్బన్ ల్యాండ్ విధానాలు – సిటీ ప్లానింగ్
భూమి లభ్యత పరిమితం. భూమి ఉపరితలంపై భూమి లభ్యత కేవలం 20 శాతమే.1.ఏ నగర అభివృద్ధికైనా భూమి అనేది ప్రాథమిక వనరు. ఇది రెండు ప్రధాన లక్షణాలను కలిగిఉంటుంది. (1) ఒక నిర్దిష్ట సమయం వద్ద భూమి లభ్యత పరిమితం గానే ఉంటుంది. (2) అది ఒక దానితో ఒకటి పోటీపడే అనేక ఉపయోగాలను కలిగి ఉంటుంది. నీరు లేదా శక్తి తరహాలో అది చలనశీలత ఉండేది కాదు. ఒక చోట ఉన్న స్థలాన్ని మరో చోటుకు …









