2022

ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ

డా।। పత్తిపాక మోహన్‍ రాసిన ‘‘బాలల తాతా బాపూజీ’’ అనే బాల గేయాల పుస్తకం 2020లో వచ్చింది. కవర్‍ పేజీమీద సకిలం ముకిలం వేసుకుని కూర్చున్న గాంధీతాతను వెనకనుంచి ప్రేమతో పెనవేసుకున్న ఓ చిన్న పాప, పక్కన నిలబడి ఓ ఆనంద గీతం చదువుతున్న బాబూ, వాళ్ళందరి ముఖాల్లో పున్నమి వెన్నెలల్లాంటి నవ్వులూ అందరినీ ఆ …

ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ Read More »

దయా హృదయం


సోమయ్య, రంగయ్య కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. వారు ఆ గ్రామంలోని దేవాలయానికి వచ్చిన యాత్రికులకు పోటీపడి కొబ్బరికాయలను అమ్మేవారు. సోమయ్య అంటే రంగయ్యకు ఎక్కువ అసూయ, ద్వేషం ఏర్పడింది. సోమయ్య తన కన్నా ఎక్కువ కొబ్బరికాయలు అమ్ముతున్నాడని రంగయ్య సోమయ్య పై ద్వేషం పెంచుకున్నాడు.


ఇలా ఉండగా ఒకసారి ఏదో పనిమీద సోమయ్య లింగాపురానికి వెళ్ళాడు. …

దయా హృదయం Read More »

అభినందనలు


పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘మహబూబ్‍నగర్‍ జిల్లా బడిపిల్లల

అభినందనలు Read More »

విస్తృత ప్రజాభిప్రాయాల వేదిక ‘దక్కన్‍ల్యాండ్‍’కు పది వసంతాలు


ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే పిల్లర్‍గా పత్రికా రంగాన్ని గౌరవిస్తారు. కనిపించని ప్రతిపక్షం అని కూడా పిలుస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయరంగం, తాగు, సాగునీటి కొరత, సెజ్‍లు, ధర్మల్‍ విద్యుత్‍ కేంద్రాలు, సహజ వనరులు, విచక్షణ, హక్కుల ఉల్లంఘణ వంటి అనేక సామాజిక అంశాలు ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన విషయాలు …

విస్తృత ప్రజాభిప్రాయాల వేదిక ‘దక్కన్‍ల్యాండ్‍’కు పది వసంతాలు Read More »

ఆవుల పిచ్చయ్య


ఆగమై తప్పిపోయిన కుటుంబ వ్యక్తి పత్తా దొరికితే ఎంత సంబురమవుతదో, విస్తృతికి గురైన ఆవుల పిచ్చయ్య గురించిన సమాచారం దొరికినంతనే తెలంగాణ సమాజం అంత ఆనందపడ్డది. తెలంగాణా అస్తిత్వసోయితో ఇలా ఎందరినో కనుగొన్నాం. వారి సేవలను రికార్డు చేసుకుంటున్నాం. అలాంటి వారిలో ఆవుల పిచ్చయ్యకు సముచిత స్థానం ఉంది.
ఆవుల పిచ్చయ్య తెలంగాణ పోరాట కథలను…

ఆవుల పిచ్చయ్య Read More »

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’


కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర వీధులలోనే కాదు కుతుబ్‍షాహీల పరిపాలనలో కార్వాన్‍ సడక్‍ల మీద కూడా కుప్పలు తెప్పలుగా ముత్యాల వ్యాపారం జరిగింది. ఇది ‘‘హవామే పుకార్‍’’ గాలి వార్తలు ఎంత మాత్రం కాదు. శంకా నివృత్తి కోసం ట్రావెర్నియర్‍ అనే ఫ్రెంచి యాత్రికుడు రాసిన జ్ఞాపకాల పుస్తకమో లేక ఫిలిప్స్ మెడాస్‍ టేలర్‍ రాసిన …

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’ Read More »

నలభైఏళ్ల నిరీక్షణలో నిడిగొండ దేవాలయం


ఇక్కడ ఈ దేవాలయం గురించి రాయాలంటే బాధేసింది. అయినా, 800 ఏళ్ల చరిత్రగల కాకతీయ కళా నిలయం శిథిలం కావటం, పదిలపరచటానికి పురావస్తు శాఖపూనుకోవటం, పునర్నిర్మాణంలో అధిగమించరాని అడ్డంకులు, 40 ఏళ్లపాటు నిరీక్షించినా ఇంకా పూర్తికాకపోవటం అన్న విషయాలపై వివరణ ఇవ్వాలనిపించింది. అసలు విషయానికొస్తే. మునుపటి వరంగల్‍ జిల్లా, జనగామ తాలూకా, నిడిగొండ గ్రామంలో స్థానికంగా …

నలభైఏళ్ల నిరీక్షణలో నిడిగొండ దేవాలయం Read More »

ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం


మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్‍), లస్కర్‍ (సికింద్రాబాద్‍) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై …

ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం Read More »

మహోన్నత త్యాగానికి ప్రతీక.. బక్రీద్‍

హజ్రత్‍ ఇబ్రహీం త్యాగధనుడైన గొప్ప దైవ ప్రవక్త. ‘ఖలీలుల్లాహ్‍’ అనే బిరుదుతో ఆయనను పిలిచేవారు. అంటే ‘అల్లాహ్‍కు స్నేహితుడు’ అని అర్థం. దేవునితో ఏకత్వం కోసం ఆయన ఎంతగానో తపించారు. మొదట్లో సూర్య చంద్రులు, నక్షత్రాల కాంతితో ఆయన ప్రభావితం అయ్యారు. చివరకు అల్లాహ్‍ కృపతో ఋజుమార్గాన్ని పొందారు. తన జాతి వారిని అల్లాహ్‍ వైపు …

మహోన్నత త్యాగానికి ప్రతీక.. బక్రీద్‍ Read More »

కుండపోతలోనూ కరెంటు వెలుగులు

2011

ఉమ్మడి ఆంధప్రదేశ్‍, అది వానాకాలం. భారీ వర్షాలకు రామగుండం, మంచిర్యాల మధ్యన గోదావరి నది ఒడ్డున ‘132 కేవీ ఈహెచ్‍టీ’ టవర్‍ కూలిపోయింది. విద్యుత్‍ ఉత్పత్తి కేంద్రాల నుంచి గోదావరి ఆవల ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాకు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 25 లక్షల మంది

కుండపోతలోనూ కరెంటు వెలుగులు Read More »