బ్రిటీష్ సైన్యాన్ని ఓడించిన ప్రిన్స్ ముబారిజుద్దౌలా!
తెలంగాణ… హైదరాబాద్ నగరం.. రాజ్యం… తవ్విన కొద్దీ కొత్త మణులు, చారిత్రక వైఢూర్యాలు, సాంస్కృతిక రత్నాలను, సాహిత్య కెంపులను అందించే విలువైన నిక్షేపాలున్న నిధి. ఒకప్పుడు ఇది ‘కోహినూరు’కు ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతకన్నా గొప్పదైనా చారిత్రక వారసత్వానికి వారధి. హైదరాబాద్ నగరం గురించి పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో.. శిలా శాసనాల్లో, రాగి రేకుల్లో, తాళపత్రాల్లో ఎంతో చరిత్ర నిక్షిప్తమై ఉన్నది . కుతుబ్‍షాహీల కాలం నుంచి ఫ్రెంచ్, డచ్, బ్రిటీష్, పర్షియా, అరబ్బు, మద్రాసు ప్రాంతాల నుంచి గోలకొండ, …
బ్రిటీష్ సైన్యాన్ని ఓడించిన ప్రిన్స్ ముబారిజుద్దౌలా! Read More »









