ఉమ్మడి విజయనగరం జిల్లాశిలా మరియు ఖనిజ సంపద
ఉమ్మడి విజయనగరం జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నది. ఈ జిల్లాకు వాయువ్యంలో ఒడిస్సా రాష్ట్రం, తూర్పులో శ్రీకాకుళం జిల్లా మరియు దక్షిణంలో విశాఖపట్నం జిల్లా కలదు.ఈ జిల్లాలోని శిలలు ఆర్కవ్న్ పీరియడ్‍కు చెందిన ఈస్ట్రన్ ఘాట్ యొక్క కొండలైట్, చార్నొకైట్, మిగ్మ్టైట్ గ్రూప్‍లోని శిలలుగా నిర్ధారించబడినవి. వీటి పైన, అప్సర్‍గోండ్‍వానా, లాటరైట్ మరియు క్వాటర్‍నెరీకి చెందిన సేడిమెంట్స్ మరియు శిలలు కలవు. కొండలైట్ గ్రూప్‍లో క్వార్ట్జైట్, కాల్క్గ్రానులైట్, కాల్క్ సిలికేట్‍శిల, క్రిస్ట్లైన్‍లైమ్ స్టోన్, క్వార్టజోఫెల్స్ …