పిల్లల‘మర్రి’కి పునరుజ్జీవం
నాడు 60% వరకు ఎండిపోయిన 700 ఏళ్ల మహా వృక్షం పునరుజ్జీవానికి చర్యలు చేపట్టిన అధికారులు సెలైన్ ట్రీట్‍మెంట్, రక్షణ చర్యలతో సత్ఫలితాలు అటవీశాఖ కృషితో చిగురించిన కొత్త ఊడలు ప్రస్తుతం 90 శాతం వరకు పచ్చని ఆకులతో కళకళ మళ్లీ పర్యాటకులకు అనుమతి పురాతన పిల్లలమర్రి పూర్వస్థితికి తిరిగొచ్చేలా అటవీ శాఖ చేసిన కృషి ఫలించింది. సుమారు 700 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చెట్టు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నాడు 60 …








