పిల్లల‘మర్రి’కి పునరుజ్జీవం
- నాడు 60% వరకు ఎండిపోయిన 700 ఏళ్ల మహా వృక్షం
- పునరుజ్జీవానికి చర్యలు చేపట్టిన అధికారులు
- సెలైన్ ట్రీట్‍మెంట్, రక్షణ చర్యలతో సత్ఫలితాలు
- అటవీశాఖ కృషితో చిగురించిన కొత్త ఊడలు
- ప్రస్తుతం 90 శాతం వరకు పచ్చని ఆకులతో కళకళ
- మళ్లీ పర్యాటకులకు అనుమతి
పురాతన పిల్లలమర్రి పూర్వస్థితికి తిరిగొచ్చేలా అటవీ శాఖ చేసిన కృషి …
పిల్లల‘మర్రి’కి పునరుజ్జీవం Read More »








