Wednesday, 25 November 2026

Category: December

సమాజహితం
December 1, 2023

కథలు దృక్పథాలని మారుస్తాయా?

ఈ ఆదివారం పెరుగన్నం – రానిది ఒక సత్యం అన్నయ్యే!కథలు నాగరికతను ధ్వంసం చేయగలవు. యుద్ధాలని జయించగలవు. కొన్ని మిలియన్ల ప్రజల హ•దయాలని చూరగొనగలవు. శత్రువులని మిత్రులుగా చేయగలవు.ఎన్నో యుద్ధాలు కలగలిపితే వచ్చే విజయం కన్నా […]

December 1, 2023

యాలాల చరిత్ర యాత్ర

వికారాబాద్‍ జిల్లా యాలాల మండలం యాలాలకు మధిర గ్రామం గోవిందరావుపేటలో కక్కెరవేణి నది ఒడ్డున దిబ్బమీద వరాహస్వామి విగ్రహం కనిపించిందని 2017లో సాక్షి దినపత్రికలో ఒక వార్త అచ్చయింది. రెండోసారి మా చరిత్రబృందం కో-కన్వీనర్‍ బీవీ […]

December 1, 2023

ప్రకృతే సౌందర్యం! 20 ప్రకృతే ఆనందం!!మేం మేమే! మీరు మీరే! మా మానాన మమ్మల్ని బతకనీయండి!

గుర్రం కాని గుర్రం! ఏనుగు కాని ఏనుగు!!జంతువులకు పేరు పెట్టడంలో మానవులుగా మీకు మీరేసాటి! ప్రపంచ స్థాయి భాషలన్నీంటిలో మా జంతువులకు పేర్లుండడం విచిత్రమే! ఈ నేర్పరితనం మీకెలా అబ్బిందో మాకు తెలియదు. చాలా పేర్లు […]

December 1, 2023

కొబ్బరి చెట్టు – లాభాలు

‘‘కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం’’ అనే సామెత మనం ఎక్కువగా కోస్తా జిల్లాలలో వింటాం. కొబ్బరిచెట్టు ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే దానిని కల్పవ•క్షం అంటారు.ఒకప్పుడు కోస్తా జిల్లాలకే పరిమితమైన కొబ్బరి పంట ఇప్పుడు తెలంగాణాలో […]

December 1, 2023

చిట్టి

తన పేరు చిట్టి…. ఆరేళ్ళ వయసు ఉంటుందేమో. చిట్టీ వాళ్ళ అమ్మ నాన్న పొలం పనులు చేస్తుంటారు. చిట్టీ వాళ్ళది చిన్న పెంకుటిల్లు. వాళ్ళ ఇంటి ముందు పూల మొక్కలు చాలా ఉంటాయి. కానీ చిట్టీకి […]

December 1, 2023

సితార

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం […]

December 1, 2021

వ్యవసాయ విధానాలు పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి

భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు మధ్య సమతుల్యత వుంటేనే పర్యావరణం క్షేమంగా వుంటుంది. జీవితావసరాలకంటే ఆధునిక జీవన విధానంలో వచ్చిన గుణాత్మక మార్చులు ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగించుకోవడం వల్ల అనేక రుగ్మతలు చోటు […]

December 1, 2021

వేంకటరాజన్న అవధాని

అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం కరీంనగర్‍ జిల్లా మంథనిలో శ్రీ వేంకట అవధాని గారు తేది. 10.6.1909న శ్రీకృష్ణయ్య అవధాని, శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు.శ్రీ అవధాని గారు స్వాతంత్య్ర పోరాటపు ఉద్యమాలలో పాల్గొని, […]

December 1, 2021

హైదరాబాద్‍ -ఇంటర్నేషనల్‍ మహిళలు

ఇవ్వాళ హైదరాబాద్‍ కాస్మోపాలిటన్‍ సిటీగా రూపాంతరం చెందింది. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఆలవాలమై దేశ విదేశీ ఉద్యోగులను, సంస్థలను ఆకర్శిస్తోంది. హైటెక్‍ సిటీ దాటి సాఫ్ట్వేర్‍ కంపెనీలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే అక్కడి మనుషులు, భవనాలు […]

December 1, 2021

సాంకేతిక విజ్ఞానం ద్వారా జలపునరుద్దరణ

నవంబర్‍ 1న మౌలానా ఆజాద్‍ నేషనల్‍ ఉర్దూ యూనివర్శిటీ ఆవరణలో హైదరాబాద్‍ గచ్చుబౌలిలో ఈ జలపునరుద్దరణ కార్యక్రమానికి ఔత్సాహికులు నాంది పలికారు. దక్కన్‍ ప్లాటూ ఆధ్వర్యంలో భూగర్భజలాల పరిరక్షణ, నర్మద, గోదావరి, కృష్ణానదుల ద్వారా అందరికీ […]