కొత్తతెలంగాణ చరిత్రబృందం 7వ నెల వెబినార్లో డా. దామరాజు సూర్యకుమార్ గారి ప్రసంగపాఠం తెలంగాణ శాసనాలను మొదట ఎవరు, ఎపుడు పరిష్కరించా రన్నది పెద్దప్రశ్న. చరిత్రకారులు రాసిన ఆధారాలు వెతుకుతుంటే తెలంగాణాలో లభించిన శాసనాలను పరిష్కరించిన […]
రచయితలు చాలా మంది వివిధ వృత్తులలో వున్నవారే. రచననే వృత్తిగా చేసుకొని బతుకుతున్న రచయితలు చాలా తక్కువ. తెలుగులో లేరనే చెప్పవచ్చు. ఉన్నా వాళ్ళని వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు.వివిధ వృత్తుల్లో వున్నవాళ్ళు వాళ్ళ వృత్తికి సంబంధించిన […]
పర్యావరణానికి మనం చేస్తున్న నష్టం కళ్లకు కట్టింది హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ‘పీసీబీ అప్పిలేట్ అథారిటీ’ ప్రారంభోత్సవం ‘‘హైదరాబాద్కు వచ్చే ముందు హుస్సేన్సాగర్ గురించి విన్నాను. నగరంలో ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో […]
(గత సంచిక తరువాయి)నాగరిలిపిలో వున్న క్రీ.శ.1711 నాటి ఈ శాసనంలో జైనగురువు పండిత కేసరకుశల కోరికను మన్నించిన ఔరంగజేబు కొడుకు సుబేదార్ బహదుర్ షా-1 ప్రతినిధి నవాబ్ మహమ్మద్ యూసుఫ్ ఖాన్ ఆదీశ్వర భగవానుడు లేదా […]
(Formulating a Theory, Without Hypotheses!) (గత సంచిక తరువాయి)ఇంటికి చేరుతాననే నమ్మకంలేని అయిదు సంవత్సరాల సుదీర్ఘ యాత్ర తర్వాత స్వంత గూటికి చేరిన డార్విన్ రెండో రోజుననే కుటుంబాన్ని కలిసాడు. తర్వాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంకు […]
ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు డా।। ఖాదర్ వలి ఇంటర్వ్యూ కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలు, కషాయాలతోనో మధుమేహం, కేన్సర్ వంటి జబ్బులను చాలా మందికి నయం చేస్తున్నారని విన్నాం?నిజమే. గత 20 […]
‘బాల చెలిమి’కారులు మణికొండ వేదకుమార్ చైర్మన్గా దాదాపు మూడు దశాబ్ధాలుగా బాల వికాసం కోసం పనిచేస్తూ ‘బాల చెలిమి’పత్రిక, ‘బాల చెలిమి గ్రంథాలయం’, ‘చెలిమి క్లబ్’లు నిర్వహిస్తూ అదే కోవలో చేసిన మరో గొప్పపని తెలంగాణ […]
ఇంతవరకు ప్రకృతి సూత్రాలలో జీవశాస్త్ర సంబంధమైన చివరి నాలుగు (15-18) సూత్రాలను చూసాం. జీవం పుట్టుకకు, నిర్జీవ పదార్థాలకు గల సంబంధాన్ని చూసాం. సూతప్రాయంగా సౌరకుటుంబం యొక్క ఆవిర్భావం, భూమి పుట్టుక గూర్చి కూడా తెలుసుకున్నాం. […]
పరిచయం :ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి – సమాజాల మద్య అగాధం పెరిగిపోయింది. కాలుష్యం ప్రధాన కారణం. జనాభా పెరుగుదల, అదనపు విలువను జమ చేయడానికి మనుష్యుల్లోని ఒక గ్రూపు చేసే చర్యల వలన […]
ప్రముఖ కథారచయిత సాదల్ హసన్ మంటో కథలు ఆటవికతని, వ్యభిచారాన్ని శవాలతో సంపర్కాన్ని చేస్తున్న విషయాలని ప్రతిబింబించాయి.దానివల్ల అతను ‘నీతిమంతులకి’ శత్రువయ్యాడు. కోర్టుల బారిన పడ్డాడు. అతని కథల్లో అశ్లీలం వుందని శిక్ష కూడా పడింది. తన విమర్శకులని […]