1948 హైద్రాబాద్ పోలీస్ యాక్షన్
(గత సంచిక తరువాయి)
వెంకటమ్మ స్వగతం:
1942లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‍లనే. నాకప్పుడు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు. యూఖుత్‍పురా దగ్గర ఉండే రయిన్‍బజార్ల గాంధీ విగ్రహం వెనుక సందులో మసీదుకు ఎదురుంగ ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ …
1948 హైద్రాబాద్ పోలీస్ యాక్షన్ Read More »









