ప్రకృతితో ఐక్యమయ్యేది యోగ జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 యొక్క థీమ్ ‘‘మానవత్వం ’’. యోగా దినోత్సవ వేడుకలు యోగా యొక్క సంపూర్ణ స్వభావం గురించి అవగాహన కల్పించడం మరియు మెరుగైన శ్రేయస్సు కోసం వారి దైనందిన జీవితంలో చేర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
‘అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు …
ప్రకృతితో ఐక్యమయ్యేది యోగ జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం Read More »










