సైన్సు, మూఢనమ్మకం
(ఆంగ్ల మూలం డా. వై. నాయుడమ్మ : తెలుగు సేత – డా. నాగసూరి వేణుగోపాల్) (గత సంచిక తరువాయి)కుహనా శాస్త్ర విజ్ఞానంమరో విపత్కర పరిస్థితి ఏమంటే – సైన్స్ అని ముద్ర వేసుకోవడానికి కుహనా (Pseudo) సైన్స్ ప్రయత్నం చేస్తోంది. ‘‘ఇన్ ది నేమ్ ఆఫ్ సైన్స్’’ అనే పుస్తకంలో మార్టిన్ గార్డినర్ (Martin Gardener) కుహనా సైన్స్ కోసం ఎంతో మేథాశక్తి నాశన మవుతోందని ఇది శాస్త్రవేత్తలను, సైన్స్ను పెడత్రోవ పట్టిస్తుందని అభిప్రాయపడతారు. శాస్త్రజ్ఞుకు …