సైన్సు, మూఢనమ్మకం
(ఆంగ్ల మూలం డా. వై. నాయుడమ్మ : తెలుగు సేత – డా. నాగసూరి వేణుగోపాల్)
(గత సంచిక తరువాయి)
కుహనా శాస్త్ర విజ్ఞానం
మరో విపత్కర పరిస్థితి ఏమంటే – సైన్స్ అని ముద్ర వేసుకోవడానికి కుహనా (Pseudo) సైన్స్ ప్రయత్నం చేస్తోంది. ‘‘ఇన్ ది నేమ్ ఆఫ్ సైన్స్’’ అనే పుస్తకంలో మార్టిన్ …





