అక్షరాస్యతకు ప్రధాన ఆటంకం పేదరికం..
ఈ నెలలో వివిధ అంశాలపై అంతర్జాతీయ దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాలు ఆయా అంశాలపై ప్రజలలో అవగాహన పెంచి, స్ఫూర్తిని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్‍తో జరుపుకోవడం ద్వారా ఆ అంశాలపై విస్తృతమైన, బహుముఖ కోణాల్లో నూతనమైన అవగాహన కలుగుతుంది. కొత్త ఒరవడితో పురోగతికి తోడ్పడుతుంది. సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1967 నుండి యునెస్కో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఏ దేశంలోనైనా ఆ దేశపు అక్షరాస్యత ఆ దేశపు సామాజిక, …