September

పంప మహాకవి గాథ


తెలుగుభాషకు ప్రాచీనహోదానిచ్చింది కుర్క్యాలలోని బొమ్మలగుట్ట త్రిభాషాశాసనం. ఈ శాసనం క్రీ.శ.945 ప్రాంతందై వుంటుందని కుర్క్యాలశాసనాన్ని పరిశోధించి, పరిష్కరించి వెలుగులోనికి తెచ్చిన నేలటూరి వేంకట- రమణయ్య అభిప్రాయం. ఈ శాసనంలో పేర్కొనబడ్డ రెండు ప్రదేశాలలో ఒకటి సిద్ధశిల. దీనిమీదనే శాసనం, బొమ్మలమ్మ (చక్రేశ్వరి), ఆద్యంత తీర్థంకరులు, ఇతర జైనమునుల శిల్పాలు చెక్కబడ్డాయి. రెండవది వృషభాద్రి. బొమ్మలమ్మగుట్టనే వృషభాద్రి …

పంప మహాకవి గాథ Read More »

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం


ఉర్దూ భాషకి కోర్టులకి అవినావభావ సంబంధం ఉంది. ఉర్దూ పదజాలం కోర్టు పరిభాషలో ఎక్కువగా కన్పిస్తూ వుంటుంది. శాసనాలలో కూడా ఉర్దూ పదాలు ఎక్కువగా దొర్లుతూ వుంటాయి. వకాలత్‍, హలఫ్‍నామా, వకీలు, గవా, హాజిర్‍హై లాంటివి కొన్ని ఉదాహరణలు.
ఉర్దూ పదాలు, పదబంధాలే కాదు, చాలా తీర్పుల్లో ఉర్దూ కవిత్వం కూడా కన్పిస్తూ వుంటుంది. సంక్లిష్టమైన …

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!


(గత సంచిక తరువాయి)
గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల ఆక్రమణ:

1814-15 గూర్ఖాలతో యుద్ధం చేసిన బ్రిటీషువారు ఖాడ్మండును ఆక్రమించాలనుకున్నారు. గూర్ఖాల ప్రతిఘటనతో సాధ్యంకాలేదు. కాని, గూర్ఖాల ఆధిపత్యం తక్కువగా వున్న గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల్ని (నేటి ఉత్తరాఖండ్‍) బ్రిటీషు వారు చేజిక్కించుకున్నారు. వెంటనే విలియం వెబ్‍కు కుమాన్‍ ప్రాంతాన్ని, జాన్‍ హడ్‍సన్‍ (Hodgson)కు గర్‍వాలా ప్రాంతాన్ని …

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం


(షుగర్‍ (డయాబెటిస్‍), బీపీ థైరాయిడ్‍, ఊబకాయం, కీళ్ళనొప్పులు,
రక్తహీనత తదితర 45 రకాల వ్యాధులు, 14 రకాల క్యాన్సర్లను దేశీ ఆహారంతో జయించే పద్ధతులు)


ఆహారం విషపూరితం
2030 నాటికి కోటి 40 లక్షల మంది వరకు కేన్సర్‍ బారిన పడే పరిస్థితి నెలకొంది. దీనిక ప్రధాన కారణం… ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

మార్జాల రాజు


అనగనగా ఒక ఊళ్లో గొల్లవాడి ఇంట్లో ఒక పిల్లి ఉండేది. పాలు, పెరుగు తాగి వెన్న మెక్కి ఆ పిల్లి పిప్పళ్ళ బస్తాలా తయారయింది. దాన్ని చూస్తే మిగతా పిల్లులకు వెన్నెముకలో వణుకు పుట్టుకొచ్చి ఆమడదూరం పారిపోయేవి. దాంతో పిప్పళ్ళ బస్తా లాంటి పిల్లికి కళ్లు నెత్తిమీది కొచ్చాయి. తన పేరు మార్జాల రాజుగా మార్చేసుకొంది. …

మార్జాల రాజు Read More »

ప్రకృతిలో వికృతి ‘మదినా హిజ్రాఘర్‍’

పూర్వజన్మలో ఏ దేవుడికి ఏ నిప్పుల పూజ చేసుకున్నామో ఈ జన్మలో ఇట్లా అఘోరిస్తున్నాం’’.
‘‘ఈ సమాజంలో వేశ్యకైనా ఒక గౌరవ స్థానముందేమో గాని మాకు మాత్రం లేదు. ఒక చిన్న చిల్లిపైసకు ఉన్న విలువ కూడా ఈ సంఘంలో మాకు లేదు. మేమందరం ఈ మానవ సమాజంలో అటుఇటు ఎటూగాని వింత ప్రాణులం. మేం …

ప్రకృతిలో వికృతి ‘మదినా హిజ్రాఘర్‍’ Read More »

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం

కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్‍ కస్తూరి రంగన్‍ అధ్యక్షతన నియమించిన కమిటీ యిచ్చిన నివేదిక ఆధారంగా విద్యా మంత్రిత్వశాఖ ఒక విధాన పత్రాన్ని 67 పేజీలతో తయారు చేసింది. జాతీయ విద్యావిధానం – 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం 2020 జులై 29న ఆమోదించింది. ఈ విధానపత్రం మనదేశాన్ని నాలెడ్జి సెంటర్‍గా మారుస్తుందని, మనదేశం …

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం Read More »

రామానంద తీర్థ

స్వామి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్ర సమర శంఖారావాన్ని పూరించిన వీరసేనాని సంస్థాన విమోచనోద్యమంలో కీలకపాత్రను పోషించిన పోరాటయోధుడు. సంస్థాన ప్రజల విముక్తి కోసం ఉద్యమాలను నడిపిన విప్లవనాయకుడు. ఇక్కడి ప్రజలకు ఉద్యమాల ఉగ్గుపాలుపోసి, తిరుగుబాటు తత్వానికి బాటలు చేసిన మార్గదర్శి, అణచివేతల నుంచి తలలు పైకెత్తి, పిడికిలి బిగించి నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీసి …

రామానంద తీర్థ Read More »

200ల ఏండ్ల కిందట నిజాంని ముంచిన పామర్‍ అండ్‍ కంపనీ

నోట్ల రద్దు- దాని తర్వాతి పరిణామాల మూలంగా ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ప్రజలకు బ్యాంకింగ్‍ వ్యవస్థపై నమ్మకం పోయింది. పైసలున్నా డిపాజిట్లు చేసేందుకు జనం సిద్ధంగా లేరు. నిజానికి విజయ్‍మాల్యా, నీరవ్‍ మోడి, లలిత్‍ మోడి, దీపక్‍ తల్వార్‍, మెహుల్‍ చోక్సి ఇట్లా కొన్ని వందల మంది ‘ఘరానా దొంగలు’ బ్యాంకులను ముంచి దర్జాగా విదేశాల్లో షికార్లు చేస్తున్నారు. …

200ల ఏండ్ల కిందట నిజాంని ముంచిన పామర్‍ అండ్‍ కంపనీ Read More »

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-1

ఇక్ష్వాకు రుద్రపురుషదత్తుని
ఫణిగిరి ధర్మచక్ర పశస్తి శాసనం

శిలాయుగంలో కొండ చరియల కింద వేసిన బొమ్మలు, గీతలతోనే తెంగాణలో తొలిసారిగా రాత ప్రారంభమైంది. తెలంగాణాలో అక్షరాలను పోలిన రాతలను, యాదాద్రి – భువనగిరి జిల్లాలోని రాయగిరి వద్ద గల ఇనుప యుగపు సమాధుల్లో బయల్పడిన కుండలపై గల గీతలు నిరూపించాయి. వాటిలో కొన్ని మౌర్యుల అక్షరమాలలోని …

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-1 Read More »