ఉమ్మడి ప్రకాశం జిల్లాశిలా మరియు ఖనిజ సంపద
ఉమ్మడి ప్రకాశం జిల్లా 20,250 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఉత్తరంలో గుంటూరు జిల్లా, పశ్చిమంలో కర్నూలు జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలు, దక్షిణంలో మరియు వాయువ్యంలో మహబూబ్‍నగర్ జిల్లా కలదు. ఈ జిల్లాలోని ప్రముఖమైన పట్టణాలు ఒంగోలు, అద్దంకి, పొదిలి, కనిగిరి, మార్కాపూర్. కోల్‍కత్తా-చెన్నై రహదారి ఈ ప్రాంతంగుండా వెళ్తుంది. ఈ నగరాలను కలిపే బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ఈ ప్రాంతం నుండి వెళ్తుంది.ఈ జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతంలో NNE-SSW …