భావితరాలకు బహుమానంగా బాల సాహిత్య పఠనా కార్యక్రమం
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 21, 2025న రెండు బాలల కథాపుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. విద్యార్థులు స్వయంగా రచించిన “అనంతసాగర్ అక్షర కెరటాలు” పుస్తకాన్ని బాల చెలిమి, డెక్కన్ ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్ ఆవిష్కరించగా, ఏడవ తరగతి విద్యార్థి బి. విశ్వతేజ రచించిన “విశ్వతేజం” కథల పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యుడు డా. రఘు ఆవిష్కరించారు. ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంటుందని, దానిని …
భావితరాలకు బహుమానంగా బాల సాహిత్య పఠనా కార్యక్రమం Read More »